నేనూ kia carens deisel mid variant కొని 10 months అయింది brother and without clutch,manual gears 7 , ఇప్పటికీ 40000 km reading అయింది, 4 times car servicing అయింది, mileage ఇప్పటికీ 29.5 వస్తుంది, I'm shocking brother,full impressed car matter లో. Comfort seats, relax గా కూర్చోవచ్చు...pickup average but,speed ok..music also descent 👍. ఏ కార్ కొన్న మనం ఒకరిని గుద్దడానికి మాత్రం అయితే కొనం కదా,5 స్టార్ ఆ 4 స్టార్ ఆ,3 స్టార్ ఆ మనకు అనవసరం,seat belt పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి simple,car matram ok 👍 పైగా డీజిల్ అదికూడా 7 seater car,,super కదా ❤❤thank you KIA
As i have Maruti Suzuki Fronx Sigma CNG, but i am unable to find Temprature Gauge (engine cool & hot temprature indication in instrumental cluster) in this car.