Ujwal TV Healthl is an official RU-vid Channel which will constantly keep you updated health and beauty tips, Stay updated with latest happenings issues on medical emergency. Subscribe Ujwal TV Health.
ఎలా చేస్తున్నావ్ ఏం చేస్తున్నావ్ తెలుగు వెంకట్రావు గారు నువ్వు చెప్పేవన్నీ ఫేక్ మాటలు ఫోన్ లిఫ్ట్ చేయవు కామెంట్ పెడితే రెస్పాన్స్ ఉండదు అంటే నువ్వు డబ్బులకు మాట్లాడే వ్యక్తి అని అర్థం అయింది అంతేగాని ఇలాంటి శతకం అని పెట్టకు దయచేసి దండం పెడతా
G. O.107, 108 ఎందుకు cancel చెయ్యలేదు సార్... ఎలక్షన్ ముందు cancel చేస్తామని ఓట్లు వేయించు కున్నారు కదా.. ఇది కూటమి గవర్నమెంట్ స్టూడెంట్స్ మోసం చేసినట్లే కదా... మీరూ వాళ్ళ పార్టీకి చెందినవాళ్లే కదా మీరెందుకు అడగలేదు.. చాలా మంది.. Oc, bc లకి సీట్స్ రాక ఏడుస్తున్నారు... మీకూ, మీ గవర్నమెంట్ కి దీనిగురించి ఏమి పట్టదా మోసం చెయ్యడమే మీ గవర్నమెంట్ పనా.. కొత్త కాలేజెస్ తీసుకురాలేదు.. అదే జాగన్ ఉంటే... అప్పు చేసైనా కొత్త కాలేజెస్ తెచ్చేవాడు . కొన్ని సీట్స్ అమ్ముకున్నా.. కొన్ని సీట్స్ ఇచ్చేవాడు... మీ గవర్నమెంట్ ఏంటి మొత్తానికి.. మెరిట్ స్టూడెంట్స్ పెద్ద బొక్క పెట్టేరు.. ఈ చెత్త కూటమి గవర్నమెంట్ ఎప్పుడు పోతుందా అని పేరెంట్స్, స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు