మన చానల్లో అన్ని రకాల వీడియోస్ చేయడం జరుగుతుంది. Vlogs, technology వీడియోస్, unboxing వీడియోస్, product reviews, comparison videos వస్తాయి. ఎవరికైనా ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ఆక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరూ తప్పకుండా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి. థాంక్యూ... 🌹🌹
సార్ మీ మాటలు అన్న మీ వాయిస్ అన్న మీరంటే.on passive ప్రపంచానికి ఏపీ.ts ఫౌండర్స్ కు చాలా ఇష్టం. మీరు ప్రతిరోజు అప్డేట్ చేయాలి సార్. ఎవరు ఇచ్చినా గాని. మీలా ఉండదు. True. అందరి జీవితాలు మార్చాలని మా కొరకే మీరు ఉన్నారు