నా ప్రేమను గెలిపించు ఓం నమశివాయ 🙏 నేను ప్రేమించిన అమ్మాయి కి నాకు పెళ్లి చేయండి స్వామి 🙏 నా పెళ్లి నేను ఇష్టపడే అమ్మాయి తో జరగదు అని అందరూ అంటున్నారు నువ్వే జరపించాలి నినే నాముతున్నా శివయ్య .. 🙏
నాగ పడగలను హుండీలో పడేస్తే దోషం పోతుంది అనేది వాస్తవం ఒకసారి పూజ చేసిన తర్వాత ఆ నాగపడుటలు పనికిరాదు ఇంకొకసారి పూజకి పనికిరాదు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.
కాళహస్తి దర్శనానికి వెళ్లి, ఇంకా ఏ గుడికి ఐనా తప్పకుండా వెళ్ళవచ్చు... రాహు కేతు పూజ చేయించుకున్న తరువాత ఐతే ఇంటికి వస్తే మంచిది అంటారు కొంతమంది.. ఇంక ఏదైనా మన ఇష్టం.
@@Burgundyauto ముందు తిరుమల వెళ్ళాలి అనుకుంటే వెళ్లి దర్శనం చేసుకుని రావచ్చు. శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజ చేయించుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ "పూజ చేయించుకుని ఇంటికి రావాలి వేరే గుడికి వెళ్లకుండా".. అలా చేసుకుంటే మంచిది అని అన్నారు కొంతమంది. కానీ మన ఇష్టం ఎక్కడైనా భగవంతుడే...
Amma thalli antha ni dhaya Om Sri matre namaha om Sri matre namaha om Sri matre namaha om Sri matre namaha om Sri matre namaha om Sri matre namaha om Sri matre namaha om Sri matre namaha 🚩🙏🚩🚩🙏🚩🚩🙏🚩🚩🚩🚩🙏🚩🙏🙏🚩🙏🙏🚩
@ramakrishnabotcha9309 నాకు విడియో చేయటం రానప్పుడు మీకు చూడటం రావాలి కదా అండి మన్నించండి🙏 టైం పాస్ కి వీడియోస్ చేయట్లేదు చాలా కష్టపడి చేసుకుంటున్నాను అవసరం