గ్రంథమును గ్రంథముగా విభజించి బోధించుటలో దేవదానంగారు మొదటి స్థానంలో వుంటారు దేవదానంగారి వలన ఎన్నో అద్భుతమైన సంగతలు నేర్చుకున్నాను అందునుబట్టి తండ్రియైన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు
దేవుని ఎదుట సరైన జీవితం విశ్వాసంతో జీవించిన జీవితం కావాలి దేవుని జ్ఞానము దేవునితో జీవించే జీవితం బట్టి అనుగ్రహం పడును లోకంలో దేవుని గ్రంథాన్ని అపార్ధం చేస్తూ విపరీత బోధన చేస్తున్నారు
3:52 akkada mahadevudu ante thandre refer to english bible Titu 2:13 while we wait for the blessed hope the appearing of the glory of our great God and Savior, Jesus Christ