Mi Business baga ne unnadhi ga madam mi babuni mi vaddha ne undanuchhi mi business enka development cheyya vachhu ga ala bhadha pade kanna yentha money sampadhinchina yem use
@@user-im2gm1kl2d na dream business unde so I started n going forward, ma babu dream babu ki untundi kada Pillalu dooram ga velli nappudu bada padtam natural as we gave birth to them Ma ammayiki pelli cheste velthunfi ani cheyyakunda undalem kada ma Pratidi money gurinche kadu kada 🥰 My children supported my dream n I will respect their dreams🙏
మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చింది సేమ్ మేము కూడా ఇలానే ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఆవిడ మా మధ్యన లేదు 😢😢 కానీ లాస్ట్ వచ్చిన అమ్మమ్మని చూస్తే సేమ్ మా జేజమ్మ చూసినట్టే ఉంది❤❤ మిమ్మల్ని చూస్తే మా నాలుగు తరాలు కూడా గుర్తుకు వచ్చాయి