సండే కార్ మేళా ఒక 5 వారాల వరకూ సామాన్యుడి కి అందుబాటు లో ఉన్నాయి తరువాత నుండి ప్రైస్ షో రూం కి ఇంచు మించు గా పెంరీగిపోయ్యయి నేను కార్ కోసం చర్చ్ చేస్తున్న మీ అల్ వీడియోస్ చూస్తున్న అన్న గారు బ్రీజా 50.60 వేలు తిరిగినా 5 లక్షల బర్జెట్ వస్తుందేమో ఆని 3మంత్ నుండి వెయిటింగ్ అన్న నాకు కార్స్ గురించి జీరో నలేర్జ్ మంచి కార్ వచ్చినా రోజు కాల్ చేస్తా అన్న ❤❤