Тёмный
EJR Agriculture
EJR Agriculture
EJR Agriculture
Подписаться
EJR
మినీ వీడర్# full review soon
3:06
6 месяцев назад
cleaning solar trap# ejr agriculture
4:48
10 месяцев назад
push seeder # EJR AGRICULTURE# review
5:49
11 месяцев назад
raine drip # EJR AGRICULTURE
3:00
Год назад
eicher 480 plough
0:26
Год назад
Комментарии
@krishnarchanavlogs7445
@krishnarchanavlogs7445 6 дней назад
Filter water చేయాలని ఎవరు చెప్పిన్లు సామి
@yoganandchatrathi6185
@yoganandchatrathi6185 7 дней назад
👏👏👏👏👏🙏
@MuraliKrishna-fr5oz
@MuraliKrishna-fr5oz Месяц назад
Enni rojula varaku nilva vunchukovachu e kashayanni
@anandnaturalfarming6906
@anandnaturalfarming6906 Месяц назад
Result ela vachimdhe
@dreamwithoutfear.3486
@dreamwithoutfear.3486 Месяц назад
2Liters eni rojula varaku nilva chesukovachu brother
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs Месяц назад
సరిగ్గా ఫిల్టర్ చేస్తే లైఫ్ టైం స్టోర్ చేసుకోవచ్చు
@Harish19936
@Harish19936 6 месяцев назад
వీడియో లు చేయాలి కదా sir అప్పుడప్పు మీరు మొదటి సరైన బాగా తెలుసుకొని సరైన సమాధానం చెప్తారు all the best god bless you ఓం నమః శివాయ
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 6 месяцев назад
కృతజ్ఞతలు
@Harish19936
@Harish19936 6 месяцев назад
మీరు ఎప్పుడూ ఎలాంటి మంచి వీడియో చేయాలని నా కోరిక lot's of love from Dubai ​@@EJRAGRICULTUREformingvlogs
@mr.anil_ns_rider9725
@mr.anil_ns_rider9725 6 месяцев назад
Ekkada bro
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 6 месяцев назад
At my village
@RGTVLOGS531
@RGTVLOGS531 6 месяцев назад
Nice. 🤝
@ssgoud6576
@ssgoud6576 7 месяцев назад
Me addres .raet.hp ditel pettandi
@ksldarchana1414
@ksldarchana1414 7 месяцев назад
నమస్తే అండీ...... మేము మీ వీడియో చూసి మీరు చెప్పిన విధంగానే మందు తయారు చేసి మా పొలం లో ఉండే కలుపు మొక్కలకు స్ప్రే చేసాము..... కానీ ఏం మార్పు లేదు..... 10 రోజుల వ్యవధిలో నే 3 సార్లు స్ప్రే చేసాము..... మొదట్లో కాస్త రంగు మారినా తరవాత నార్మల్ గా అయిపోయింది...... దయచేసి కాస్త రిప్లై ఇచ్చి మాకు సాయపడగలరు అని ఆశిస్తున్నాము..... ధన్యవాదములు
@acr7888
@acr7888 7 месяцев назад
ఘరల కంట ద్రావణం కలుపు పై ప్రభావం అంతగా కన్పించలేదు మిస్పండ న
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 7 месяцев назад
దాని గురించి వీడియో చేస్తాను
@acr7888
@acr7888 7 месяцев назад
@@EJRAGRICULTUREformingvlogs సార్ నమస్తే నీటి అడార పంటల కలుపు నివారణకు శ్రీ కాళహస్తి తొట్టంబేడు కారకోల్లు శ్రీ గల్లా చంద్ర శేఖర్ నాయుడు రైతు బృందం అడవి ఆకులతో ద్రావణాలు తయారి మరిప్రయోగాలు చేసి దానిపై పేటెంట్ కూడ పొంది రైతులకు అందుబాటులో ఉంచారు చాలామంది వాడిప్రియోజనం పొందుచున్నారు నేనుకూడ దాని పై మీ స్పందన
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 7 месяцев назад
అది weed zaap కదా. దాని గురించి విన్నాను. కానీ అది వెద పద్దతి మరియు డ్రం సీడెర్ పద్దతి లో వర్కౌట్ అవ్వదు. కేవలం నాటు పద్దతిలో మాత్రమే కుదురుతుంది. కానీ మొదటి ధామ్ తరువాత 10 రోజులు weed zaap వాడి వేచి ఉండాలి. అంత టైం రైతులు వేచి ఉంటారా అనేది నా అనుమానం
@sambasivaraojangala1526
@sambasivaraojangala1526 7 месяцев назад
Please post your phone number
@samshettynarisetty1617
@samshettynarisetty1617 8 месяцев назад
Yenni litres water lo kalapali cheppaledu! Yenduku vedeyos chesta ru Babu!!!
@SantoshKumar-yl5nb
@SantoshKumar-yl5nb 8 месяцев назад
Sir Ashok sir number petandi call cheyali
@Naagu5668
@Naagu5668 9 месяцев назад
మంచి వీడియో, నేను కూడా ఇవి వాడేముందు డౌట్ పడ్డాను, కానీ ఇవి బాగా పనిచేస్తున్నాయి, ముఖ్యంగా త్రైకోడేర్మా ఫంగస్ మరియూ సూడోమోనాస్ వాడితే చనిపోయిన మొక్కలు కూడా 20కి పైగా మొక్కలు బ్రతికాయి.
@ptcpragnateluguchannel1750
@ptcpragnateluguchannel1750 9 месяцев назад
ఇది వేప నూనె కాదు, వేప కషాయం
@UmamaheshwarNalamala-qe2nr
@UmamaheshwarNalamala-qe2nr 9 месяцев назад
పిచ్చి
@UmamaheshwarNalamala-qe2nr
@UmamaheshwarNalamala-qe2nr 9 месяцев назад
చచ్చిందా గడ్డి
@user-xc7vf2nu7h
@user-xc7vf2nu7h 10 месяцев назад
Yes
@fan.rohit4597
@fan.rohit4597 10 месяцев назад
ఛీనీ తోట కు వాడొచ్చా?
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 10 месяцев назад
Yes
@fan.rohit4597
@fan.rohit4597 10 месяцев назад
​@@EJRAGRICULTUREformingvlogsTq sir..🤝
@user-qv9gf4ye9d
@user-qv9gf4ye9d 11 месяцев назад
వరి పొలంలో ఇలాంటి పరికరాలు వరి పొలం రెయిన్
@user-qv9gf4ye9d
@user-qv9gf4ye9d 11 месяцев назад
బెండల పేరు సైజు చెప్పండి రైన్ గన్ పైప్ అన్నారు పెట్టారు మీరు సైజు క్వాలిటీ 100 మీటర్లు
@KPRKONIREDDY
@KPRKONIREDDY 11 месяцев назад
Anna mother culture kavalli
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 11 месяцев назад
అశోక్ సర్ కి కాల్ చేయండి
@KPRKONIREDDY
@KPRKONIREDDY 11 месяцев назад
Anna jivana eruvullu panicheyaledha Camical gurichi chepthunav
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 11 месяцев назад
Bro ఇది రైతు మోసపోకుండా ఉండటానికి చేసిన వీడియో. పెట్టుబడి తగ్గించడం మనకి కావాలి. అలాగే ప్రతి రైతు తను పెట్టిన పెట్టుబడి సార్ధకమవ్వాలి. అప్పుడే కదా రైతు బాగుండేది. నకిలీ మందుల వల్ల కూడా రైతు నస్తపోతున్నాడు కదా. ఈ సంఘటన మా ఊరిలో జరిగింది. ఇలా ఇంకెవ్వరికి జరగ కూడదు అంటే జాగ్రత్తలు చెప్పాలి కధ బ్రదర్. కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు కూడా రైతులే కధ. రైతు అంటే చాలు వారికి మనం తోచిన సాయం చేద్దాం. అందుకు మీరు కూడా నాకు ప్రోత్సాహం ఇస్తారని కోరుకుంటున్నాను
@KPRKONIREDDY
@KPRKONIREDDY 11 месяцев назад
Sorry
@janardhank8456
@janardhank8456 11 месяцев назад
వారి లో పని చేస్తుందా...
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 11 месяцев назад
No
@SRSrayithunestham
@SRSrayithunestham 11 месяцев назад
Result cheppandi brother
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 11 месяцев назад
Soon
@rajashekar3389
@rajashekar3389 11 месяцев назад
కలుపు నివారణ కు మంచి మార్గం, రసాయనాలు వాడి భూమిని నాషనం చేయకుండా ప‌్రయొగం చేయడం తప‌్పులేదుగా ఏలా తయారు చేయాలో వీడియో చేయండి
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 11 месяцев назад
Ok
@jaggubhai6523
@jaggubhai6523 11 месяцев назад
మీ వీడియోస్ అన్ని చూశాను అన్న మన రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 11 месяцев назад
Thank you brother
@rajeshnupa5939
@rajeshnupa5939 11 месяцев назад
Sir me mobile no send chayandi
@Naveenyadav-if6hn
@Naveenyadav-if6hn 11 месяцев назад
Anna cotton seeds vasthaya
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 11 месяцев назад
Vasthay
@smartboyshekar
@smartboyshekar 11 месяцев назад
కింద మీద ఊపు.... జనార్దన్ అన్న తోపు.
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 11 месяцев назад
అంత సినిమా లేదు bro
@swamymyakala8401
@swamymyakala8401 11 месяцев назад
​@@EJRAGRICULTUREformingvlogs😊😊
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 11 месяцев назад
😊😊😊
@Harish19936
@Harish19936 11 месяцев назад
సర్ మీరు ఇలా మమ్మల్ని ఏదో ఒక విధంగా మాట్లాడితే చాలు మా సైంటిస్టు మతో ఉన్నట్టుంటది మీకు మరియ మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
@viyafacts
@viyafacts 11 месяцев назад
Yes sir
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 11 месяцев назад
Thank you
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs 11 месяцев назад
Thank you for your support
@DrRajaHindi
@DrRajaHindi 11 месяцев назад
Nice
@anumulathirupathi5150
@anumulathirupathi5150 Год назад
ఎంత సమయం అర పెట్టాలి
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs Год назад
సుమారు 30 నిమిషాలు
@user-qf9km3jd8n
@user-qf9km3jd8n Год назад
Please Anna your phone number
@user-qf9km3jd8n
@user-qf9km3jd8n Год назад
Hi
@balakrishnanmurugesan108
@balakrishnanmurugesan108 Год назад
I want this product
@gusanna4760
@gusanna4760 Год назад
Hi
@govardhanreddy8493
@govardhanreddy8493 Год назад
But Harvesting chesaka kuda video pedithe bagundu... Naatu vesina dhaniki dhiniki enni rojula theda vacchindho chepthe bagundu and dhigubadi ela vacchindho kuda chepthe bagundu bro
@govardhanreddy8493
@govardhanreddy8493 Год назад
Weeder thipputha annaru thippaledha bro kalupu kosam....
@chinnapraveenkumar2100
@chinnapraveenkumar2100 Год назад
Result vachaya . Video petandi
@akhi30
@akhi30 Год назад
Bro nenu eicher teskuntunna bro 480 5 star andaru 480 vadu antuanru oil ekuva tagutada antunaru 380 ki 480 ki oil difference entha untadi bro 480 anni panulaki baguntada
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs Год назад
అన్ని పనులకు బాగా పని చేస్తోంది డీజల్ కాన్సంప్షన్ కూడా బాగానే ఉంది మహిద్ర జాన్ డీర్ కంటే ఆయిల్ తక్కువగానే తగ్గుతుంది. 380 40 hp 480 45 hp కాబట్టి 380 కంటే 480 ఎక్కువగానే తాగే అవకాశం ఉంది. మీరు మీ సొంత పొలానికి అయితే 380 సరిపోతుంది. బైట కిరాయి కూడా కొట్టాలి అనుకుంటే మాత్రం 45 hp అయితే బాగుంటుంది. అంటే 480.
@akhi30
@akhi30 Год назад
@@EJRAGRICULTUREformingvlogs 485 ela untadi anna
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs Год назад
@@akhi30 485 air cool engine and 46 hp adhi kuda bagane untadi. Kani timing belt regular ga chek chesukovali koncham theda vachina engine cooling system problem vasthadi. Kani 480 kante average akkuva vasthadi.
@akhi30
@akhi30 Год назад
@@EJRAGRICULTUREformingvlogs average ekuva enti bro 480 kanna 485 mileage ekuva vastadi antunava
@EJRAGRICULTUREformingvlogs
@EJRAGRICULTUREformingvlogs Год назад
@@akhi30 show room vallu chepparu
@akhi30
@akhi30 Год назад
Anna 480 paniki ela untadi 380 ki 480 ki oil difference entha untadi 480 oil ekuva tagutadi antunaru
@akhi30
@akhi30 Год назад
Bro chepandi
@Sivanarayana7187
@Sivanarayana7187 Год назад
Gallo vunde nytrojen mokkalu vupayoginchukolevu kani nytrojenni andhimche bakteeriyalu vunnai avi vadithe manchidhi
@samuelmutluri2466
@samuelmutluri2466 Год назад
Bro naku 1ltr kavali cost entha
@bangarulavakumar1572
@bangarulavakumar1572 Год назад
మంత్రాలయం
@MANI-BTP
@MANI-BTP Год назад
Which crop purpose bro
@marellas7796
@marellas7796 Год назад
LInk Pedithe bagundedi anna....Thanks for your efforts.
@PrasadGardenZone
@PrasadGardenZone Год назад
వేప కషాయం ఇది..వేప నూనె వేరు.
@yennamhanumanthareddy7232
@yennamhanumanthareddy7232 Год назад
Where I can get 50000 ppm ajadirictim?
@linganagoudb5565
@linganagoudb5565 Год назад
miru inka organic farming chestunnara?