Welcome to the SpiritualJourney RU-vid Channel! It's a place where people come to learn about Christianity, find inspiration, and connect with other believers.
ఆహా పరలోకమందున్న మా పరమాతండ్రి నీ ప్రేమ నీ సత్యము నీ ఆదరణ అనుగ్రహించిన తండ్రి స్తుతి స్తోత్రములు నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు మమ్ములను ఇంకా నీ వాక్యము ద్వారా బలపరుచమని నిన్ను వేడుకొని యాచిస్తున్నాము తండ్రి ఆమెన్
Praise the Lord ayyagaru Vandana luayyagaru heroes ede vakya nau shaadi walnu devuni vakyam dwara naku adrda Maiya Lago Rr ki Murti Ghar teliya jaisa yah video pla cacinavareki vandanalu
థాంక్స్ అయ్యగారు వందనాలు విశ్వాసం అంటే ఏమిటో చాలామందికి సరిగ్గ అర్థం కావటము లేదు విశ్వాసము జూదము కాదు విశ్వాసము ఆవివేకసావాసముకాదు మనలను పిచ్చిచేష్టలు చేయమని దాని ఫలితము మంచిదిగా మారుస్తా అని దేవుడు ఎక్కడ చెప్పిఉండలేదు అని మాతోమాట్లాడి నిజమైన విశ్వాసమును వివేచించునట్లు చేసిన పరిశుద్ధఆత్మ దేవా స్తుతి స్తోత్రములు ఆమెన్
Ayyagaru na family gurchi prayer loo pettamdi ayya na kumaruni manasu march ayana mee margamu loo nadiche bagyamunu daya chesi. Adarinchandi babu threevramina badlo unnadu job ledu family chala kastalaloo unnadi mere ayanaku throva chiputarani devuni sanidhi loo prardistunnanu alleluya amen amen amen vandanalu ayya