నమస్తే ఫ్రెండ్స్ నా పేరు ఇమ్రాన్ నేను ట్రావెలింగ్ & టెక్ వీడియోస్ చేస్తుంటాను వెల్కమ్ టు మై ఛానల్
నా పేరు ఇమ్రాన్ నేను బాపట్ల అబ్బాయిని నేను మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చేశాను నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఇప్పటివరకు ఇండియాలోని కొన్ని ప్రాంతాలు తిరిగాను నేను చూసిన ప్రాంతాలను అన్నీ తిరిగి అవి మీకు చూపించాలి అనేదే నా లక్ష్యం