నేలసరి మొక్క జ్వరం వచ్చే వాళ్ళకి తలనొప్పి ఉండే వాళ్లకి దగ్గు పడిశం వాళ్లకి తెల్లవాయి మిరప గింజ అది ఆకు నాలుగు విసిరాకు నూరి గిలిగిలి చేసి పొద్దున్నే పరగడుపున మింగేస్తే జ్వరం వచ్చే వాళ్లకు తగ్గిపోతుంది. పడిశం పట్టిన వాళ్లకు తగ్గిపోతుంది తలకాయ నొప్పి ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది ఇవన్నీటికి పనిచేస్తుంది మేడం