💐🙏😷🤝HI BROTHER SUPER VIDEOS BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RU-vid VIDEOS YOUR AMBULANCE VIDEOS AND YOUR PERSONAL VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝
ఏం సాధించినావు ఈ వీడియో కంటిన్యూషన్ పెట్టిన వారం ఒకటి ఇంకెందుకు నీ వీడియోలు చూడడానికి ఏమన్నా అంటే నెట్వర్క్ లేదు నెట్వర్క్ ఉన్న ప్లేస్ లో పదినిమిషాల వీడియో అప్లోడ్ చేస్తావ్ పదినిమిషాలది ఆ పది నిమిషాల్లో నువ్వు ఏం చేసినావ్ హలో ఊరుకుంట ఊరుకుంట పోతూనే ఉంటావా అసలు ఏంటిది అది ఫస్ట్ ఏమి ట్రైనింగ్ తీసుకో ఫస్ట్ బ్యాచిలర్ వంట నేర్చుకో ట్రావెలర్ కు కావలసింది నువ్వు ఎలా ట్రావెలింగ్ చేస్తున్నావు నీ భోజనం నీ టిఫిన్ నువ్వు ఎలా ఉన్నావు రోడ్డు మీద పోయే ఆక్సిడెంట్లు ఇవేమీ చూపించకు ఆ స్టేట్ గురించి ఆ వివరాలు చెప్పి నీ దినచర్య సుప్రభాతం చేయించు అప్పుడు నీకు ఆదరణ పెరుగుతుంది.
ప్రకాష్ నేను చాలా టాబ్లెట్స్ చూస్తా ఉంటా నువ్వు కొన్ని టాబ్లెట్స్ చూడు ఆ ట్రైలర్స్ లో ముఖ్యమైనది ఆర్ రాజేష్ జార్ఖండ్ వ్యక్తి ఎంత పాపులర్ అయ్యాడు ఆయన ఓన్లీ దినచర్య మాత్రమే పెడతాడు ఇంత ఆదరణ ఎలా వచ్చిందంటే నీ అంబులెన్స్ ఇక్కడికినే అంబులెన్స్ లో అందరికీ చూపించావు కానీ కానీ ఈ లడక్ టూర్ లో నువ్వు ఏమీ చూపించలేవు