ఒరేయ్ స్వామి మీరు తెలిసి చెప్తారో తెలియకచెప్తారో ఈ విషయాలు అన్నీ నాగ అశ్విన్ గారికి కూడా తెలియదు రా ... ఆయన ఇన్నర్ ఫీలింగ్ : - ఏమిటి ఇదంతా ఇందులో నేనే చేశానా 😅😅😅
Mire kadhara Videos chesi cheppedhi eppudu prabhas karnudu ani telisi thop kantunnaru mari next kalki lo prabhas twence malli kalki prabhas ne chupiste kalke thop antarra
Bhariravudi karnudi avataram karnudu kadu, avataram antey Manchin cheyochu chedu kuda cheyochu Manchinganey vundalani ledu. Example jalandar who is lord shiva ka avartar who is evil
నాకు తెలిసి భైరవ కర్ణుడు కాదు. కర్ణుడు ఆత్మ రూపంలో భైరవ ను ఆవహించినప్పుడు తన విజయ ధనస్సు ఆక్టివేట్ అవ్వడం జరిగింది. తర్వాత ఆవహించిన కర్ణుడి ఆత్మ తొలగి పోగానే నిజమైన భైరవ మేల్కొని సుమతి ని దొంగిలించడం జరుగుతుంది. సినిమాలో కర్ణుడు అప్పుడప్పుడు ఆత్మ రూపంలో ఆ వేస్తాడు తప్ప పూర్తి కర్ణుడు భైరవ కాదు అని నా అభిప్రాయం...
Sollu em kadu karnudu suryalokham lo devudu ayyadu so tanu avataram tesukovachu, inka ashwatama lo Ledey atadu vijaya dhanusuni patukunnapudu? Naga Ashwin ey chepedu bhariva karna avataram ani