Mam kanaya lagnam 1 st House rahu and kuja,, 7 th house sani and ketu ,, 5 th house (Guru neecha, combust and moon) 2 house empty what about mam marriage avvuthunda....
Mam,dhanu lagnam, Jupiter in 12house(vruchikam),aaruda lagnam,11house(Thula) Saturn in placed in my chart,so not a benefit,still Saturn mahadasha runnig.
Amma Garu namaskaram 🙏 Naadi Dhanurlagnam and Vrishabarasi... Sun and Mercury are in 11 th house( libra) aspected by Saturn from 5 th house ( mesha rasi)... here Saturn is retro...ikkada neecha bhangam jariginda cheppandi dayachesi...( Budhamahadasha will start from July 2026)🙏🙏🙏
మేడమ్ ధనుర్ లగ్నమ్ .లగ్నమ్ లో కేతువు. 7వ ఇంటిలో రాహువు. 2వ ఇళ్ళు ఖాళీ. 2వ అధిపతి శని, 7వ అధిపతి బుధుడు కలిసి దశమంలో వున్నారు. శని 10వచూపుతో 7వఇంటిని చూస్తూ వున్నాడు. గురువు 11వ ఇంటిలో వుండి 7వ స్థానం చూస్తూ వున్నాడు. కుజుడు 12వ ఇంట స్వక్చేత్రం లో వుండి 7వ ఇంటిని చూస్తూ వున్నాడు. శని,కుజుడు,గురువు ముగ్గురూ 7వఇంటిని చూస్తూ వున్నారు. కుజ దశ అయిపోయింది. ప్రస్తుతం రాహువు లో శుక్రుడు దశ జరుగుతుంది. నాకు ప్రస్తుతం 41 సంవత్సరాలు. ఎంత ప్రయత్నం చేస్తున్న వివాహం కుదరడం లేదు. కాలసర్పదోషం కూడా వుంది. చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించుకొంటున్నాను గాని మంచి ఉద్యోగం సంపాదించుకొనే తెలివితేటలు లేవు. సరిఅయిన ఉద్యోగం లేకపోవడం వల్ల అమ్మాయి ని ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదు. కట్నం లేకుండా పెళ్ళి చేసుకొంటాం అన్న కూడా ఎవరు ముందుకు రావడం లేదు. ఇలాంటి మానసిక వేదన ఎవరికి రాకూడదు..
kumbha lagnam, 2nd lo chandrudu, 3rd lo kujudu , 4th lo venus, 5th lo Sun and Guru(c), 6th lo ketu and mercury, 11th lo saturn(r), 12th lo rahu.......vivaha yogam untundha madam...naku epudu 35 years.....
Madam naku lagnam lo kujudu unaru karkataka lagnam 5th place lo guruvu kettuvu kalisi unaru. Naku 40 years vachina marriage ava ladhu. Marriage vachina matches ani Edo oka reason tho agipotunai. Naku asala marriage avutundha.
చాలా బాగా వివరించారు అండి నాకు ఒక చిన్న సందేహం మీరు కుంభ లగ్నము కేతు శనులు మీనంలో గురువు మకరంలో ఉంటే కుటుంబ స్థానం చెడిపోయిందని చెప్పారు కదా ఇక్కడ గురు శని లకు పరివర్తన ఉంది కదా ఒకరి గృహాలను ఒక రక్షించుకుంటారు కదా కుటుంబ స్థానం దెబ్బ తినదు నా అభిప్రాయం మీరు కచ్చితంగా రిప్లై ఇవ్వండి అమ్మ ఈ డౌట్ క్లారిఫై చేయమ్మా
Lagnam ki jupiter yemi avutadu ane danni batti untundi, 12 house connection kooda check cheyyali, generally jupiter aspect, does not allow break, keeps
Good morning mam really I love you mam. Scorpio ascending Rahu in 8th house Gemini with Jupiter. Kethu 2nd house saggitarius with moon. Rahu 8th house Gemini lord Mercury in Virgo 11th house retrograde and highly exalted. Am very happy with rahu exalted in Gemini. For me rahu dasha 2045 mam no problem know mam Am interested to settle in abroad it will happen know mam. Really ur videos are very supportive for me mam❤
నమస్కారం మేడం ధనుర్ లగ్నం రెండవ స్థానంలో శని రాహులు ఎనిమిది స్థానంలో కేతువు ఉన్నారు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు కేతు మహాదశ చంద్ర అంతర్దశ జరుగుతుంది