ఈ దైవబలం/Daivabalam ఛానల్ లో పూజావిధానం, జ్యోతిష్య పరిష్కారములు ,ఆధ్యాత్మిక విశేషాలు,వాస్తు శాస్త్రం, దేవతారాధన,సులభమార్గంలో పూజా పరిష్కార మార్గాలు తెలియజేయడం జరుగుతుంది..... ఆసక్తి కలిగిన వారు ఛానల్ ని subscribe చేసుకుని ఛానల్ ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము....
పాయింట్స్ ఎక్కువ వస్తే ఏకనాడి పెద్ద సమస్య కాదు వివాహానంతరము సత్యనారాయణ స్వామి వ్రతము జరిపించుకోండి సంవత్సరానికి ఒక్కసారి సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించు కుంటే ఎటువంటి దోషము ఉండదు