Тёмный
Telugu Electrical Suresh
Telugu Electrical Suresh
Telugu Electrical Suresh
Подписаться
హాయ్ ఫ్రెండ్స్...
ఇది మనందరి ఎలక్ట్రికల్ ఛానల్
================
youtube.com/@TeluguElectricalSuresh

01. ఈ ఛానల్ లో ప్రతి వీడియో కూడా మన ఇంట్లో ఉపయోగపడేలాగా ఉంటుంది.
02. నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఎలక్ట్రికల్ వర్క్స్ గురించి ఉంటాయి
03. ప్రతిరోజు కూడా ఒక వీడియో వచ్చేలాగా అయితే ప్రయత్నం చేస్తున్నాను.
-----------------
మీ అందరూ కూడా ఈ ఛానల్ ని ఆదరించండి అలాగే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి () మరికొన్ని వీడియోలు అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను...!
------------------
ఇప్పటివరకు ఈ ఛానల్ ని చాలామంది ఆదరించారు.. ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు నన్ను ముందు ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు అలాగే కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ అలాగే కొత్తగా వచ్చే రివర్స్ కూడా మన ఛానల్ ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి...
Комментарии
@srinivasuluyadavpottella1223
@srinivasuluyadavpottella1223 6 дней назад
Super బ్రదర్ 👏👏
@SrilathaKondapuram
@SrilathaKondapuram 22 дня назад
Thank u
@dsanthi1608
@dsanthi1608 28 дней назад
Drop ga vastundi water edo rubber undi pipe ki adam undi
@dsanthi1608
@dsanthi1608 28 дней назад
Hi sir fridge lo water bayatiki veledi back side pipe open lo untunda akada water drop ga vastundi edo rubber undi adi remove cheyali na alage undali na
@aparnalakshmi8722
@aparnalakshmi8722 Месяц назад
Tq anna
@Bunny-lu1ve
@Bunny-lu1ve Месяц назад
ఫ్యాను తిరుగుతూ తిరుగుతూ స్లో అయిపోతుంది ఏం ప్రాబ్లం అంటారు దయచేసి చెప్పండి
@VijayaKumari-g7y
@VijayaKumari-g7y Месяц назад
Thank you bro
@devendrababu.p9775
@devendrababu.p9775 2 месяца назад
Shower ki vastundha bro
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 2 месяца назад
మీరు పెట్టుకునే విధానం బట్టి చేసుకోవచ్చు
@shankerbhavani1687
@shankerbhavani1687 2 месяца назад
Ma power supply agipoindi Anna em cyealo cyeppandi..
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 2 месяца назад
ఒకసారి పూర్తిస్థాయిలో పవర్ ఎక్కడినుంచి వస్తుందో చెక్్ చేసుకుంటూ రండి...అలాగే నేను ఈ వీడియోలో చూపించినట్లు ఫీజు దగ్గర కూడా చూడండి
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 2 месяца назад
మళ్లీ ఒకసారి పూర్తిగా చెక్ చేసిన తర్వాత పవర్ ఇంట్లోకి రాకపోతే కనుక కరెంటు పోల్ దగ్గర ఆగిపోయినట్లు....
@anjaneyulugopisetti9684
@anjaneyulugopisetti9684 2 месяца назад
Anna ma fridge 3star lg and ninna afternoon nundi evening varaku fridge switch off chesam malli ninna night switch on chesina saree e roju cool avvatle problem emaiuntadi
@Mounika-bz1nk
@Mounika-bz1nk 2 месяца назад
Seam prblm
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 2 месяца назад
టెంపరేచర్ దగ్గర ఒకసారి హాఫ్ ఆన్ చేయండి...అయినా కూడా వర్క్ అవ్వకపోతే ఒక 15 నిమిషాలు పవర్ ఆఫ్ చేయండి...అప్పటికి కూడా వర్క్ అవ్వకపోతే ఒక్కసారి లైట్ దగ్గర వేరే లైట్ పెట్టి చెక్ చేయండి...
@garirajusandhya3903
@garirajusandhya3903 2 месяца назад
Sir two way switch off chesina indication vastundi alavastunda rakudada cheppandi
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 2 месяца назад
మీరు స్విచ్ కనెక్షన్ ఏమీరు స్విచ్ కనెక్షన్ ఏవిధంగా చేశారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి
@TMallikarjuna-j4d
@TMallikarjuna-j4d 2 месяца назад
Fuse poyindi bro adi anadariki telusubro
@RATHODDEVYA-p5m
@RATHODDEVYA-p5m 2 месяца назад
Ma intlo fuse ledhu bro Inna current ravadam ledhu
@TMallikarjuna-j4d
@TMallikarjuna-j4d 2 месяца назад
@@RATHODDEVYA-p5m neutral faults untadi bro
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 2 месяца назад
MCB CHECK
@koppulamahender6015
@koppulamahender6015 3 месяца назад
అంత హేవి అవసరం లేదు బ్రో 2.5 వైర్ సరిపోతోంది
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 2 месяца назад
ఆ అదే విషయం వీడియోలో కూడా చెప్పాను...() కానీ మన దగ్గర ప్రస్తుతం ఉన్న వైర్ కాబట్టి యూస్ చేసాం అంతే...
@Bobbybraveman
@Bobbybraveman 22 дня назад
Max 4sq wire better
@pallavitekkali4023
@pallavitekkali4023 3 месяца назад
Tq bro
@indupasupuleti6085
@indupasupuleti6085 3 месяца назад
Phenol use cheyochaa
@saidhagad5689
@saidhagad5689 3 месяца назад
Anna earth wire ki a clr wire ekkuvaga vadavachu nenu recent ga elactrition wrk nerchukuntunna
@dailyvlog4185
@dailyvlog4185 3 месяца назад
Green
@dailyvlog4185
@dailyvlog4185 3 месяца назад
Green
@sardarrathod65
@sardarrathod65 2 месяца назад
Green wire
@Vasuelectrotech
@Vasuelectrotech 3 месяца назад
Good information anna❤
@roshithraoroshithrao5846
@roshithraoroshithrao5846 3 месяца назад
Anna only 1 la slow ga ,2345 edhi aina soeed
@subhani575
@subhani575 3 месяца назад
Heater warking lo unda
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 3 месяца назад
Yes undi...this Warking
@ShivaBantu-nk7yo
@ShivaBantu-nk7yo 3 месяца назад
2 in one collection gurinchi video cheyandi
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 3 месяца назад
మన చానల్లో ఆల్రెడీ టూ ఇన్ వన్ కలెక్షన్ వీడియో ఉంది
@surendrareddy2941
@surendrareddy2941 4 месяца назад
Maata maata maata
@phaniguntireddy3649
@phaniguntireddy3649 4 месяца назад
Anna coller fan speed vunnttundi slow ayyi malli fast ga vastundi pb eanti anna.nenu high lo ne pedatha coller fan ni .but suddenga slow ayyi malli fast ga run avutundi
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 4 месяца назад
మీరు ఒకసారి కండెన్సర్ కాయిన్ ని మార్చండి...(పవర్ ఇవ్వడంలో అప్ అండ్ డౌన్ చేస్తుంది ప్రస్తుతం ఉన్న కండెన్సర్ కాయిన్) కండెన్సర్ మార్చ్ చూడండి ! మళ్ళీ అప్డేట్ పెట్టండి
@phaniguntireddy3649
@phaniguntireddy3649 4 месяца назад
Hii anna
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 4 месяца назад
Hi
@SaiApsrtcking
@SaiApsrtcking 4 месяца назад
Copper wire 4 sqmm single core use chuu
@Vasuelectrotech
@Vasuelectrotech 2 месяца назад
@@SaiApsrtcking 3 core kavali kada
@VinodKumar-lr5mv
@VinodKumar-lr5mv 5 месяцев назад
Voltage drop ayethe aim cheyali. Bro. Please reply
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 5 месяцев назад
మీరు ఏ ఫేస్ వాడుతున్నారో చెప్తే, దాన్ని బట్టి చెప్పడానికి కుదురుతుంది...1,2,3
@VinodKumar-lr5mv
@VinodKumar-lr5mv 5 месяцев назад
Single phase
@VinodKumar-lr5mv
@VinodKumar-lr5mv 5 месяцев назад
Three phase kuda cheppandi. For voltage dropping.
@ashajyothi5804
@ashajyothi5804 5 месяцев назад
Bro double door thisukuna Samsung refrigerator freezer pogalu laga vashtundhi ice cubes yani hours ki avutundhi plz reply peetandi sir
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 5 месяцев назад
01.ధర్మ స్టార్ట్ దగ్గర టెంపరేచర్ తగ్గించండి... 02. అయినా కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఒక త్రీ అవర్స్ రిఫ్రిజిరేటర్ ఆఫ్ చేయండి సరిపోతుంది.03.పాతవి ఏవైతే ఐస్క్రిప్స్ ఉన్నాయో అలాగే లోపల డ్రిఫ్రిజిలో ఏదైతే అయితుందో అదంతా కూడా కరిగిపోతుంది ఆటోమేటిక్గా రీకనెక్ట్ అవుతుంది...04..ఇవి చూసిన తర్వాత మళ్లీ సమస్య తీరకపోతే మళ్లీ కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇవ్వగలుగుతాను సమస్యని పరిష్కరిద్దాం.
@ashajyothi5804
@ashajyothi5804 5 месяцев назад
Tnqu so much sir
@rajeshv6610
@rajeshv6610 5 месяцев назад
Sir 1.5 ton ac ki 2.5sqmm wire with 16amps box use cheiyocha cheppandi pls ?
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 5 месяцев назад
20Amps use cheyyandi. ...
@rajeshv6610
@rajeshv6610 5 месяцев назад
@@TeluguElectricalSuresh tq sir
@Vasuelectrotech
@Vasuelectrotech 2 месяца назад
@@rajeshv6610 use చెయ్యొచ్చు బ్రో
@Rameshkumarkakileti
@Rameshkumarkakileti 5 месяцев назад
😊😅
@sriram6458
@sriram6458 5 месяцев назад
reguleter input out wire ala telusukovali bro
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 5 месяцев назад
ఒకటి స్విచ్ కనెక్షన్ చేయండి....రెండోది ఏదైతే మనకు ఫ్యాన్ నుంచి లైన్ వైర్ వస్తుందో దాని కనెక్షన్ చేయండి సరిపోతుంది... న్యూట్రల్ కామన్ గా బ్లాక్ వైర్ ఉంటుంది కదా దానికి కనెక్ట్ చేసి ఉంటుంది ఆల్రెడీ \ చేయకపోతే మీరు చేయండి బ్లాక్ వైర్ న్యూట్రల్ వైర్
@gangadharpothraju1003
@gangadharpothraju1003 6 месяцев назад
3star pridge light ravadam ledu suggestions estara sirr pls🙏🙏
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 5 месяцев назад
ఫ్రిడ్జ్ ఏదైనా మనకి ఒకేలాగా ఉంటుంది, కనెక్షన్ విధానం || మీరు ఏదైతే 3 స్టార్ అంటున్నారు దానికి సంబంధించిన మోడల్ ఉంటుంది కదా , ఏదైతే మనకి బలుపు పోయింది, అంటున్నారు కదా లైట్ " ఆ లైట్ ఒకసారి చెక్ చేయండి లేనిపక్షంలో అదే లైట్ ఎక్కడైనా దొరుకుతుందో చూడండి ఎలక్ట్రిక్ షాప్ లో దాన్ని తీసుకువచ్చి మార్చండి అప్పుడు కూడా పని చేయకపోతే వైరింగ్ ప్రాబ్లం అన్నట్లు...
@sripadkumarkulakarni8032
@sripadkumarkulakarni8032 6 месяцев назад
అన్నయ్య మాది వోల్టాస్ 3 స్టార్ ఫ్రిడ్జ్ 2 నెలలు అవుతుంది తీసుకొని... 3డేస్ బ్యాక్ DEEFROZ చేసాను మొత్తం ఐస్ అయితే ... అంత కరిగిపోయింది... తర్వాత బట్టతో లోపల అంత తుడిచేసి మళ్ళీ ఫ్రెష్ గా వాటర్ బాటిల్స్ , కూరగాయలు పెట్టాను... వాటర్ బాటిల్స్ మొదటి నుండి 3 మాత్రమే కూల్ అవుతున్నాయి... లాస్ట్ 2 బాటిల్స్ నార్మల్ గా అవుతున్నాయి... డీ ఫ్రిడ్జ్ లో మెల్లగా ఐస్ కడుతుంది... కూరగాయల ర్యాక్ మొత్తం కూల్ ఉంటుంది... వాటర్ బాటిల్స్ ఎందుకు త్వరగా కూల్ అవడం లేదు అన్నయ్య...
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 6 месяцев назад
ధర్మ స్టార్ట్ ఏ లెవెల్ లో పెట్టారు... ఒక రెండు రోజులు 1 పెట్టండి దాన్ని బట్టి, ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలిసింది, అలాగే ధర్మ స్టార్ట్ దగ్గర ఉన్న బటన్ ని ప్రెస్ చేస్తే కనుక ఒకసారి ఆన్ చేసి మళ్లీ వదిలేయండి ఆఫ్ అయిపోతుంది.
@sripadkumarkulakarni8032
@sripadkumarkulakarni8032 6 месяцев назад
@@TeluguElectricalSuresh కూల్ అవుతుంది.. నిన్నటి నుండి బల్బ్ వెలగడం లేదు అన్నయ్య... మొత్తం చెక్ చేసా
@sunchunaveenbabu5331
@sunchunaveenbabu5331 7 месяцев назад
Hai బ్రో మాది lg 5స్టార్ ఫ్రెజ్ కరెంట్ వస్తుంది కానీ కూలింగ్ తక్కువ వస్తుంది light వెలగటం లేదు ఏమై ఉంటుంది లైట్ మారిస్తే కూలింగ్ అవుతుందా
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 7 месяцев назад
ఒకసారి లైట్ మార్చి చూడండి...! అలాగే కూలింగ్ రావటం లేదు అన్నారు కాబట్టి, టెంపరేచర్ బటన్ దగ్గర ఒక్కసారి కదిపి చూడండి.
@prabhakard8763
@prabhakard8763 7 месяцев назад
👌👌👌
@mahitechtv4010
@mahitechtv4010 8 месяцев назад
Thank you anna
@shahiniffath-im2jg
@shahiniffath-im2jg 8 месяцев назад
Super bro
@muraliyadav768
@muraliyadav768 8 месяцев назад
Thank you so much brother
@VenuGopal-yq8go
@VenuGopal-yq8go 9 месяцев назад
Price entha
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 9 месяцев назад
దీని విలువ అమెజాన్ లో ఒక రేటు ఉంటుంది ఫ్లిప్కార్ట్ లో ఒక రేటు ఉంటుంది...! 1200, 2000,4500 ఈ మధ్యలో ఉంటుంది రేటు. కంపెనీకి తగ్గట్టుగా
@VenuGopal-yq8go
@VenuGopal-yq8go 9 месяцев назад
Tq sir
@hanemanm4042
@hanemanm4042 9 месяцев назад
Most difficult to ooerate.dont go for it,in view of children.
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 9 месяцев назад
ఓన్లీ పెద్దవాళ్లకు మాత్రమే యూస్ అవుతుంది...! పిల్లలకి యూజ్ అవదు..! కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది
@ashub4121
@ashub4121 9 месяцев назад
Current shok తగిలే అవకాశం ఉందా bro కొందరు భయపడతారు కధ అలా ఉంటే
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 9 месяцев назад
ప్రస్తుతం అయితే ఎలాంటి కరెంట్ షాక్ అయితే రావడం లేదు...! ఫుల్ గా ప్లాస్టిక్ మెటల్ తయారు చేశారు కాబట్టి రాకపోవచ్చు
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 10 месяцев назад
ఈ షార్ట్ వీడియో కి సంబంధించిన ఫుల్ వీడియో ఛానల్ లో ఉంది...! మీకు ఉపయోగపడుతుంది అంటే చూడగలరు.
@devbhaskar9437
@devbhaskar9437 10 месяцев назад
Enti bro , inka nuvuu aa damaged regulator open chesi repair chestav anukkonna but you replace it with new one 😢😢😢 , repair possible or not ha bro
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 10 месяцев назад
Repair chesina... Use avvadu. Repair cheyadaniki vade amounti new item vastundi...
@MuraliKrishna-vs6ve
@MuraliKrishna-vs6ve 2 месяца назад
రిపేరుచేయడంకంటే కొత్తదిపెట్టడంశులభం వెంటనే పాకెట్లోమనీ పడతాది సమయంమిగిలేను బ్రదర్​@@TeluguElectricalSuresh
@rojakomati-kc3cu
@rojakomati-kc3cu 10 месяцев назад
bro ma fan slow ga sound vastundhi gadda marchina kuda
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 10 месяцев назад
01.కెపాసిటర్ మార్చినా కూడా స్లోగా ఫ్యాన్ తిరుగుతుందంటే...! 02.ఒకసారిఫ్యాన్ ఒక పదినిమిషాలు తిరిగిన తర్వాత పాన్ వద్ద స్మెల్ చూడండి ఏమైనా కాలిన వాసన వస్తే గనుక వైరింగ్ కాలిపోయినట్టు లెక్క.. 03.లేదు ఇంకా గట్టిగా తిరుగుతుంది అంటే బేరింగ్ మార్చాలి
@maheshrao3977
@maheshrao3977 10 месяцев назад
Inka ekkuva information ichi untey bsgundeydhi
@TeluguElectricalSuresh
@TeluguElectricalSuresh 10 месяцев назад
షార్ట్ వీడియో కదా నిమిషంలోనే చెప్పాలి...! ఫుల్ వీడియో కూడా చేస్తాను. Tq for comment
@maheshrao3977
@maheshrao3977 10 месяцев назад
Ok
@SandhyaKilari
@SandhyaKilari 10 месяцев назад
Nice update.. Tq
@gbunnygbunny9481
@gbunnygbunny9481 11 месяцев назад
Idhe kaadha open circuit close circuit
@gbunnygbunny9481
@gbunnygbunny9481 11 месяцев назад
Annaya open circuit close circuit video cheyy with testlamp tho and switch tho please
@gbunnygbunny9481
@gbunnygbunny9481 11 месяцев назад
Annaya open circuit close circuit video cheyy with testlamp tho and switch tho please
@gbunnygbunny9481
@gbunnygbunny9481 11 месяцев назад
Annaya open circuit close circuit video cheyy with testlamp tho and switch tho please
@venugopalraju1190
@venugopalraju1190 Год назад
మరీ స్లో ఇపోనాది,
@BoddapatiSamuel
@BoddapatiSamuel Год назад
మా ప్యాన్ తిరుగుతూ గాలి రావడం లేదు