సింహాద్రి అప్పన్న సేవా గరిడి వీడియో లు మరియు ఆడియో లు ఈ గ్రూప్ లో పెడుతున్నాను, అందరూ దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
జై శ్రీమన్నారాయణ జైజై శ్రీమన్నారాయణ భారతీయ పురాతన సాంప్రదాయాలు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి సింహాద్రి అప్పన్న తోడపెద్దు సేవ గరిడిలను పరిచయం చేయుట కొరకు భారతీయ సంప్రదాయాలు ఇష్టం ఉన్నవారు లింక్ ద్వారా ఇష్టం ఉన్నవారు జాయిన్ అవొచ్చు, కాలంతోపాటు అభివృద్ధి చెందుతూ ఆధునిక కాలంలో మనపూర్వీకులు మనకందించిన పురాతన సాంప్రదాయాలను బావి తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిది