I Believe eyes can taste food without even touching it. Food can relax your mind and make you stressfree and satisfied. I capture mouthwatering food videos. I really love doing it. I really love reviewing them. Do you love watching them???
Its all about FOOD here.
I know without you all, nothing would be possible. So i request you to like, share the videos. Please Dont forget to SUBSCRIBE👍🏻and HIT the BELL BUTTON🔔.
Anna nvu cinema heros ni kalisi video pedutunte naaku chaala happy ga vundhi nenu okka saryna cinema heros ni kalavalani na goal ee kala eppatiki neraverutundho ento
ఈ షాపులో స్వీట్స్ నా చిన్న తనంలో తినేవాళ్ళం. తయారు చేస్తున్న విధానంలో నాకు తెలిసి ఎటువంటి మార్పు లేదు కాని ఒక్క షాపు యాజమాన్యంలో తప్ప. ఇదివరకు హిందువులు ఈ షాపు నిర్వహంచే వారు. ఇప్పుడు మీ వీడియో లో యజమాని తన పేరు షకీల్ అని చెప్పారు. మరి యాజమాన్యం లో మార్పు విషయంలో ఎవరికైనా తెలిస్తే, కామెంట్స్ లో చెప్పగలరు.