నువ్వు తాకితె రాయి కూడా పరిమళాలు పంచేనా.. నిన్ను తాకితే బతుకుబాట చందనాలు చిందేనా.. అందమా.. నువ్వే గందమా.. కలికి చిలకై కనుల ముందర కానరావే కాంచన కలల బరువులు మోయలేక కనులు అలిసెను తెలుసునా పేరు ఏమిటో ఊరు ఏమిటో తెలుపు నీ చిరునామా ఎవరు వినని జంట కథ ఇది ఎవరు కనని జత ఇది ఎవరిదారులు వారివే మరి దిశలు కలవని దశ ఇది
తేడా గడిల ఉన్నాడు.. అందుకే ఆర్థనారి సినిమాలో కొజ్జా క్యారెక్టర్ చేశాడు... అలాగే ఉన్నాడు బాగా సెట్ అవుతాడు అని తీసుకున్నట్టు ఉంది ఈ 36 age..uncle నీ 😂😂😂😂