TXTV Telugu is one of the Official RU-vid Channel by TX Technologies which always keeps you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health, beauty tips, astrology, yoga, numerology tips and others. Stay updated with Tollywood Industry latest updates and other social media viral news exclusively on TXTV Telugu.
Interviews of Celebrities, politicians, astrologists, numerologists, famous politicians and others. For More updates please log on to txtv.in
అమ్మాయిలు బట్టలు కంపెర్ట్ పేరుతో ఎలా వేసుకున్నా పరవాలేదు అంటే వేసుకొని ఇంట్లోనే ఉండాలి. సమాజంలోకి రాకూడదు.. సమాజంలోకి వచ్చేటప్పుడు కొన్ని హద్దులు ఉండాలి. వాటిని దాటి శరీరాన్ని చూపిస్తే చూసేవాళ్ళకి కంపెర్ట్ ఉండదు. ఎందులంటే నీలాంటి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళపిల్లలు కూడా ఇలా తయారవుతారు అని భయం... నీ ప్రొఫెషన్ కి అలా వేసుకోవాలి అంటే ok కాని కంపర్ట్ సమాజాన్ని చెడగొడుతుంది అంటే ఇలాంటి కామెంట్స్ వస్తాయి ఎందుకంటే సమాజంలో ఆ బట్టలు వేసుకొనే తిరుగుతావు కాబట్టి...
Emi artham kaledu talli 🎉 Nuvvu satyamina tallivite mammalani kotiswarlani cheyi , talli vache savntsaraniki maa intilo manvadani ivvali talli , maa abbai hyd lo illu konukkunela cheyi amma mahan kali ki jai 🎉🙏🏻🙏🏻
కోర్టు evidence ( సాక్షాల ) ఆధారంగా మాత్రమే జడ్జిమెంట్ ఇస్తుంది కాబట్టి ప్రజలకు వాటి గురించి తెలియటం చాలా ముఖ్యం. చాలా మంచి టాపిక్ ఎంచుకుని ,చాలా బాగా ఎక్సప్లెయిన్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సర్.
Thamara తగ్గాలనుకుంటే ivi పాటించండి. 1.ఎక్కువ వేడి నీటితో స్నానం చేయాలి రెండు పూటలా . 2.అండర్ వేర్ ధరించ కూడదు (అక్కడ ఉంటే). 3.చేప,గోంగూర,చికెన్,మటన్ ,వంకాయ,కోడి గుడ్డు,మొదలైనవి మూడు నెలల పాటు తినకూడదు. 4.చర్మవ్యాధుల డాక్టర్ ఇచ్చిన మందులు పూర్తి కోర్సు వాడాలి. తామర తాత్కాలికంగా తగ్గడానికి clobenate Gm ane ointment ,fluka 150 (fluconazole )tablet వాడాలి.