ఈ Channel నిర్వహణలో గురువు గారి పాత్ర ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎంతమాత్రమూ లేదు. వారి అనుచరులచే నిర్వహింపబడుతున్నది. ధన్యవాదాలు తెలుపుతూ/సందేహనివృత్తి కోరుతూ/ జాతక సంబంధ విషయాలపై ప్రశ్నలు అడుగుతూ/ తూలనాడుతూ/ కొందరు కామెంట్ చేసే ముందు ఈ ఛానల్ తో గురువు గారికి ఎట్టి సంబంధమూ లేదని గమనించగలరు. చాలామంది గురువుగారు వారు అడిగిన వాటిని సమాధానాలు ఇస్తున్నారు అనుకుంటున్నారు కానీ గురువు గారు ఎంతమాత్రమూ కాదు. గురువు గారికి ఈ channelతో ఎట్టి సంబంధమూ లేదు అని మరీ మరీ చెప్పడం జరుగుతున్నది. గమనించగలరు. గురువుగారి ప్రవచనాంతర్గత విషయములనే పోస్టులుగా పెట్టడం జరుగుతుంది తప్ప సొంత కపిత్వాలకు తావులేదు. శాస్త్రోక్తమైన విషయములు, సనాతనధర్మ విషయములు, మన ఆచారములు, పురాణ సంబంధ విషయములు, పూజ్య గురువుల ప్రవచన సారాంశములు, వంటి వివిధ విషయాలు తెలుసు కొనుటకు ఈ ఛానల్ ని అనుసరించండి (follow).
శివ శివ అంటూ జపం చేసినా ఏ దేవుడి నామం జపం చేసినా అది మంచి పని మంచి దారి. విజయం మొదట రావచ్చు, మధ్యలో రావచ్చు లేక అంతిమ విజయం కావచ్చు, లేక మరణం తరువాత విజయం కావచ్చు. చెడు పని చేసి గెలవడం పరమ నీచం. బాధపడ్డ వాళ్ళ ఉసురు తప్పక తగులు తుంది
Swami Naku Santhanam ahuthunddi 7th month lo oka sare 5th month lo oka sare abortion aipoya enddi swami nelabattleddu swami yenddikila parikaram cheppanddi swami