Тёмный
SuNdU Bhakti Channel (SBC)
SuNdU Bhakti Channel (SBC)
SuNdU Bhakti Channel (SBC)
Подписаться
Kondapalli Bhargava : Ex SCCL Officer, Poet, Singer, Artist.
తిరుమల వైభవం
4:07
2 месяца назад
Комментарии
@Sundu123
@Sundu123 5 часов назад
వలదని జరిగేవురా..కృష్ణా వలపుల వలలో చిక్కినదాననురా వారింపగా నను..నీకిది తగదురా// పగలేమో తోచనిదాయె చీకటి పడితే గుబులేనాయే తాకగ గాలికి తనువంతా నీవే తడిమిన పులకింతాయె // చెలులంటారు మీర వలదని వదలని మోహము వనితగ తగదని ఏమరుపాటుకు దారి ఎటోనని నీ తలపే ఈ మీరాకు వరమాయని// -కొండపల్లి భార్గవ రాం ✍ 9989796117
@RAMAMURTY100
@RAMAMURTY100 16 часов назад
చాలా బావుంది మాష్టారూ రచన గానం రెండూ .హృదయ పూర్వక అభినందనలు
@amruthakuchibhotla209
@amruthakuchibhotla209 18 часов назад
👌👌.. రచనకి తగ్గ స్వరం... చాలాబావుంది 🪷🪷🪷💐💐💐💐
@Sundu123
@Sundu123 15 часов назад
Thank u very much madam..
@chiluguriparvathi-jo5rp
@chiluguriparvathi-jo5rp 19 часов назад
నా పాట నా పాట నచ్చి కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అండి
@kvramanareddy4401
@kvramanareddy4401 День назад
Vadhinamma chala baga padaru
@chiluguriparvathi-jo5rp
@chiluguriparvathi-jo5rp 19 часов назад
Tq
@amruthakuchibhotla209
@amruthakuchibhotla209 День назад
చక్కని రచనలు..భార్గవ స్వరాలు కూడా అద్భుతమైనవి... అందరికీ.. దొరకదు ఆ అదృష్టం... నాకు పాడే భాగ్యన్ని.. కల్పించారు... Tq so much 🪷🙏🪷
@kameshwarimantha
@kameshwarimantha День назад
Bagundi song
@amruthakuchibhotla209
@amruthakuchibhotla209 День назад
తత్వాన్ని,భక్తి ని..... కలుపు తూ.. రాసిన ఈ భార్గవ స్వరం🍨.. అద్భుతం👌.... భావ రచన.. అంత కంటే..👌 అద్భుతం... మీ రచనాభిమాని 🪷🙏🪷
@Sundu123
@Sundu123 21 час назад
ధన్యవాదాలు అమృతగారు..
@amruthakuchibhotla209
@amruthakuchibhotla209 День назад
అద్భుతమైన.. సాహిత్యం... ఇలాంటి భావాలను... రాయాలి అంటే... అది మీకే సాధ్యం... సార్... ... 👌👌👌భార్గవస్వరాలు 🪷
@raghugovindha3401
@raghugovindha3401 День назад
నైస్ సింగింగ్ పార్వతి గారు.
@ashokreddymadhireddy5805
@ashokreddymadhireddy5805 День назад
Chala.baga.padaru
@ParvathiKeesara-uv4bj
@ParvathiKeesara-uv4bj День назад
త్క
@rani6327
@rani6327 День назад
Very nice all tha best parvathi garu
@suvarchalakota833
@suvarchalakota833 День назад
Excellent singing
@SrinadaNaturalhairoil
@SrinadaNaturalhairoil День назад
Good song madam
@Sundu123
@Sundu123 День назад
ఇతరులకు తనవల్ల ఏ బాధ కలుగకూడదని..తనవల్ల ఎవరికీ ప్రాణహాని కలుగకూడదని..అటువంటి పనులకు తనకు ఆజ్ఞ ఇవ్వవలదని ఒక భక్తుడు శివయ్యను వేడుకుంటున్న పాట..వైద్యులు వైద్యం చేసే క్రమంలో..వాహనాలు నడిపేవారు వాహనాలు నడిపే క్రమంలో తమవల్ల ఎవరికీ హాని కలుగకూడదని ప్రార్ధనగా శివయ్యకు ఈ విన్నపం పాట...రచయిత
@amruthakuchibhotla209
@amruthakuchibhotla209 День назад
👏👏 చక్కని ఫీల్... సాహిత్యం... మీకు ఎలా పొంగి..పోరీలి..వస్తాయో.. భావాలు... పదాలు... 😄😄👏👏👏 కంగ్రాట్స్ సార్ 🪷🪷🪷
@sharadakalavahinihyderabad432
@sharadakalavahinihyderabad432 День назад
Very nice
@jayalakshmivsrn4645
@jayalakshmivsrn4645 День назад
హాయ్ పార్వతి గారుచక్కని గోవింద నామం ఆహా ఎంత అద్భుతంగా పాడారండి🌹🙏🙏🙏🌹👏👏👌👌🤝💐🎊🎉
@nagarajharathirangachar1806
@nagarajharathirangachar1806 День назад
చాలా బాగా పాడారు పార్వతి గారు
@jyothsnarani5196
@jyothsnarani5196 День назад
Super vadina 👌💐👏
@chiluguriparvathi-jo5rp
@chiluguriparvathi-jo5rp День назад
Tq
@chiluguriparvathi-jo5rp
@chiluguriparvathi-jo5rp День назад
Tq vadina
@sakutumbasaparivaarasametham
@sakutumbasaparivaarasametham День назад
నిజంగా చాలా బాగా పాడారు...పాట చాలా బాగుంది 😊
@ravindraharipuram9829
@ravindraharipuram9829 День назад
సుమధుర ఆలాపన మీది శ్రీమతి పార్వతి గారు. గోకుల వాసులు ఎలా అయితే ఆదమరిచారో " గోవింద " అనే నామం విని, మేమూ అలాగే మైమరిచాము మీ గానామృతం గ్రోలి. గొప్పగా పాడారు. తరచూ ఇలాగే మీరు పాడుతూ వుండాలి. జై గోవింద 🙏🏿😌
@chiluguriparvathi-jo5rp
@chiluguriparvathi-jo5rp День назад
Tq
@katrapallisujata6708
@katrapallisujata6708 День назад
Suparugaa padaaru paarvathigaaru 2:52
@katrapallisujata6708
@katrapallisujata6708 День назад
Suparuga padaaru parvathi garu
@rajyalakshmikanduru5599
@rajyalakshmikanduru5599 День назад
Chala bagundandi 🎉🎉
@sadashivareddy7177
@sadashivareddy7177 День назад
Very nice singing andi 👏👏👏👏🎉
@chiluguriparvathi-jo5rp
@chiluguriparvathi-jo5rp День назад
Tq
@radhasamanchi7455
@radhasamanchi7455 День назад
ఆహాఁ!! చాలా బావుంది పార్వతీ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😍💕🎉🎉🎉🎉🌹🌹🌹 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻
@nirmalavemula4915
@nirmalavemula4915 День назад
సూపర్ పార్వతి గారు
@chiluguriparvathi-jo5rp
@chiluguriparvathi-jo5rp День назад
Tq
@gopalakrishnapakki2461
@gopalakrishnapakki2461 День назад
చాలా చాలా బాగా పాడారు పార్వతి గారు
@syamaladevijosyula5316
@syamaladevijosyula5316 День назад
Baagaa paadaaru. 👌
@mullapudicreations7725
@mullapudicreations7725 День назад
చాలా బాగుంది. వాయిస్ కూడా. ఈ సారి మ్యూజిక్ composition లో పాడండి. ఇంకా బాగుంటుంది 👍
@chiluguriparvathi-jo5rp
@chiluguriparvathi-jo5rp День назад
Tq
@jayalakshmipaluru2305
@jayalakshmipaluru2305 День назад
Super voice & super singing పార్వతి గారు
@user-fe6gb6jq5k
@user-fe6gb6jq5k День назад
Good
@Sundu123
@Sundu123 День назад
గోవిందాయని పిలువగనే గోకులమంతా మరచదవంటా మానవకోటికి మనుగడ కోసము గోవిందునిగా నిలిచితివంట గోవిందా..గోవిందా // ఎన్నిమారులు తలచినగాని తనివితీరని నామమది..గోవిందా భక్తుల కోరిక భుక్తిని మించి ముక్తినిచేర్చును నామమది..గోవిందా గోవిందా..గోవిందా // కష్టాల కడలిన మునిగిన జీవికి జీవన్ముక్తికి దారిని చూపును.. అంతరంగమున రంగను నిలుపును.. అనుకోగానే మదిన గోవిందా గోవిందా..గోవిందా // గోవిందాయను నామముకల్లా ఇహమున దొరకదు అతి సులువనుకోగ జన్మజన్మల బంధనలేలేక నోటను పలుకదు ఆ నామము గోవిందా గోవిందా..గోవిందా // -కొండపల్లి భార్గవ రాం ✍ 9989796117
@chiluguriparvathi-jo5rp
@chiluguriparvathi-jo5rp День назад
Tq
@chiluguriparvathi-jo5rp
@chiluguriparvathi-jo5rp День назад
అందరికి నమస్కారమండి నా పాట నచ్చిన కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు అండి
@Sundu123
@Sundu123 День назад
*నీ ఆజ్ఞ లేనిదే* ============= నీ ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదే నాకేమి ఆజ్ఞనో ఎరుగనైతినీ ఇతరుల కుట్టుటా..నావల్ల గిట్టుట నన్నెంచుకోకయ్య నా తండ్రి శివయ్య// మంచి చెడుల ఎంచగాను నేనెంత శివయ్య ధర్మాధర్మములనెడివి నీవెరుగక జరుగునా గడ్డిపోచ వరద నిలిచి నిబ్బరముగ నిలువదా నీ సృష్టే అద్భుతముగ తోచునయ్య శివయ్యా // మానవ జన్మంబు నీదు సరి మహినంట మరిరాదు తలపున నిను గతిమాలి మరచితేను జననము మరణము తప్పదు బహుబాగుగాను మాకెరుకది ఎరుకలేనిదీ..నీ ఆజ్ఞ ఏమిటోనన్నదె// -కొండపల్లి భార్గవ రాం ✍ 9989796117
@chittasitaramakumar3876
@chittasitaramakumar3876 День назад
👏👏👏👌👌👌👍🌺🌻🌺🌻🌺🙏 Super amrutha Garu.😊
@amruthakuchibhotla209
@amruthakuchibhotla209 10 часов назад
Tq ram kumar garu 👍
@jyothipatha288
@jyothipatha288 2 дня назад
nice lyrics ఎంతో భక్తి పూర్వకంగా ఆలపించారు 🙏
@Sundu123
@Sundu123 2 дня назад
Thank u very much..
@techworld5212
@techworld5212 3 дня назад
Super aunti❤❤❤
@sudhakishand64
@sudhakishand64 7 дней назад
చాలా బావుంది సాహిత్యం..మీరు కూడా చాలా బాగా పాడారండి..
@amruthakuchibhotla209
@amruthakuchibhotla209 8 дней назад
👌👌 కృష్ణవేణి గారు... మంచి ట్యూన్...🎉🎉🎉🎉❤💐💐💐
@amruthakuchibhotla209
@amruthakuchibhotla209 9 дней назад
*అమ్మా మన్నుతినను* ================ ఏందిర చిన్నా ఎతుకుతున్నావు ఆ మన్ను తిన్న కన్నయ్య మన్నేదనా నీ తల్లి ఊరుకోదు మట్టి నీవు తినడమంటే సాచ్చెమేమున్నదని అనుకోకు అమ్మడిగితే// నింగినున్న సూరీడు ఇంకాను పోలేదు నీటనున్న ఆ పడవకు లంగరు పడనేలేదు నీటిలోని చేప చూసి చాడీలు చెప్పనుంది నింగినున్న రంగుకూడ అమ్మతో చెబుతానంది// అమ్మ నిన్ను చెవినులిమి నోరు తెరవ అడగనుంది యశోదమ్మలా అమ్మ నోరుచూడ బెదరనంది కన్నయ్యల తప్పుకోను మహిమ నీకు యేడవుంది వద్దుర నాన్నా మట్టి ఆటలింక చాలింకా// -భార్గవ✍ 🪷🙏🪷
@commommanbharateeyudu5856
@commommanbharateeyudu5856 13 дней назад
Super ammu
@chittasitaramakumar3876
@chittasitaramakumar3876 14 дней назад
జై శ్రీ రామ్ 🙏🌷🌷🌷.సూపర్ అమృత గారు.,💐👏👏👏👍
@sadhanasarangul7725
@sadhanasarangul7725 19 дней назад
Super song and super tone❤❤❤
@amruthakuchibhotla209
@amruthakuchibhotla209 19 дней назад
👏👏👏👌👌👌👍
@chiluguriparvathi-jo5rp
@chiluguriparvathi-jo5rp 19 дней назад
Supperb
@chiluguriparvathi-jo5rp
@chiluguriparvathi-jo5rp 23 дня назад
Supperb
@amruthakuchibhotla209
@amruthakuchibhotla209 25 дней назад
రామరాజ్యం... 👏👏👍🪷🪷🪷🪷🪷
@amruthakuchibhotla209
@amruthakuchibhotla209 25 дней назад
💐💐💐💐👏👏👏👏👌👌లిరిక్స్ తో అద్భుతమైన గానం...... 😄
@SwarupaRani-vq6kj
@SwarupaRani-vq6kj 27 дней назад
Woow wonderful presentation...awesome singing Amruthagaru😊
@amruthakuchibhotla209
@amruthakuchibhotla209 26 дней назад
Tq స్వరూప గారు 👍😄
@chittasitaramakumar3876
@chittasitaramakumar3876 27 дней назад
👏👏👏👌👌👌🙏🙏🙏🌷🌷🌷 అద్భుతం మేడమ్ గారు.
@amruthakuchibhotla209
@amruthakuchibhotla209 26 дней назад
Tq రామ్ కుమార్ గారు 👍
@gopalakrishnapakki2461
@gopalakrishnapakki2461 28 дней назад
పార్వతి గారు చాలా చక్కగా పాడారు మీకు అభినందనలు ❤