హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జయరాజు నేను మీ ముందుకి దింసా వీడియోస్ మరియు మీకు మా ప్రాంతాల్లో మా యొక్క కట్టు బాట్లు మా యొక్క పండగలు మా ఆచారాలు ఎలా ఉంటాయో చూపించాలి అనుకుని ప్రయత్నిస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ subscribe చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్ కు పంపి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇట్లు youtuber జయరాజ్ వరల్డ్ 🙏🙏🙏🙏