iDream Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
The popular interview series includes మీ iDream Nagaraju, Candid Conversation with Swapna, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
వాళ్ల కొరకు కోట్లు జడ్జీలు తిండి ఇవన్నీ వాళ్లకు పెడుతూ పోషిస్తూ ఉంటారు ప్రజలకు ఏ విధంగా భయమనేది ఉంటది ఇలాంటి ఎన్నో జరిగిన ఇంతకు మొదలు ఇలాంటివి ఎన్నో జరిగాయి కానీ అత్యాచారాలు చేసే దుర్మార్గ భయం అనేది లేకుండా చిన్న పెద్ద ముసలి ముతక ఏ భేదం లేకుండా ఇలాంటి అత్యాచారాలు చేస్తూ ఉంటే పార్లమెంటుకు వారి కు మాత్రమే ఏమి పట్టింపులు లేవు ఇలాంటి సంగతులే వారి అమ్మకు అక్కకు చెల్లెకు జరిగి ఉంటే నా బాధ ఎలా ఉంటదో తెలిసి వస్తాయి
అస్సలు ఉరి తీయకుండా వారు ప్రాణం ఉండగానే డాక్టర్ ఇంత చిత్రహింస పాటించింది వాళ్లను కూడా కాళ్లు చేతులు కట్టేసి ప్రజలందరి ముందు హింసిస్తూ కత్తులతో పొడిచి పొడిచి చంపాలి అని
2008 i was a taxi driver, mam took my taxi from jubilee hills @ 3am , till she reaches home she was argued with someone about condition and assurance for next steps, i don't know what went through, but she paid 1500 to me for 850 billl. Very good person
రేవంత్ రెడ్డిగారు చేసే విధానం మంచిదే కానీ ఇంతకు ముందు ఉన్నవారి సహకారం వీళ్ళంతా ఆక్రమించారు రేవంత్ రెడ్డి గారు మీరూ ఎంతో దైర్యం తో మంచి చేస్తూ నారూ ఆవిషయం జనం అందరూ తెలుసుకోవాలి
Actually e week BB biased anipinchindi, because first task Shakthi clan odipothe vallaki choice ichadu okatini teseyandi me team lo ani. But Kantara odipoinapudu malli shakthi clan k aa power ichadu. Vallu Nabeel ni teesaru
హిందూ ధర్మ శాస్త్రాలు తిరగ రాయలేమో.... ఇటువంటి వివాహాల ధార్మికత నీ సమీక్షించాలి... లేదా దేవాలయాలను మ్యూజియం లు మార్చేసి హిందూ ధర్మం ను disolve చేసెయ్యాలి
This episode seems to be rushed to be aired. Great support but No solution provided. No Law points discussed. Did not hear both sides of the case. Also, as much as I support women power, guess you might need a strong man on your team to talk to arrogant men like what we saw on this call
అలాంటి తల్లులు ఈ లోకం లో ఉన్నారు ఒక్కక్కర్ని ఒక్కోలా చూసే పేరెంట్స్ ఉన్నారు అబ్బాయి వంశం మోసె వాడు అని , ఆడ పిల్లలు ఒక ఇంటికి వెళ్లి పోయే వారు అని ఆడ పిల్లల్ని హీనంగా చూసే తల్లి తండ్రి ఉన్నారు చాలా మంది