గురువుగారు మాకు చాలా కాలం నుండి ఈ సందేహం మా మనసులో కొట్టుమిట్టాడుతూ ఉండేది మీ వీడియో చూసిన తరువాత మాకు ఉన్న సందేహం తీరిపోయింది ఇప్పుడు మా మనసు ప్రశాంతముగా ఉంది చాలా కాలము నుండి నేను ఎప్పుడు బయటికి వెళ్లినా శవం ఎదురు వచ్చేది ఇప్పుడు నా సందేహం తీరిపోయింది కృతజ్ఞతలతో పాటు ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ నాకు ఈ మధ్యాహ్నం కలలొ నేను ఎక్కడో కో వెల్లుతున్నంటా అప్పుడు నాకు పీరీయడ్స్ చాలా చాలా బ్లీడింగ్ అవుతుందట బట్టలు మీదనుంచి బయటకు కనిపించే విధంగా అలాంటి సమయంలో అనుకొకుండ శివాలయం లో కి వెల్లామంట అప్పుడు వాలు నాకు ప్రసాదం పంచమణి ఇచ్చారంట అది గోధుమ నూక ప్రసాధం అందులో జెర్రీ పిల్ల ఒకటి ఉందట ఇది కలా ఏమిటి అర్థం సార్ చెప్పండి ప్లీజ్