Kadapa lo municipality vallu daily ravatledu chetta teesukeladaniki, varaaniki 2 times vastunnaru , traffic signal light levu, traffic police lu signals daggara leru, old busstand lo auto lu, fruits bandlu road pie unte old busstand loki buses ela veltae, gouravaneeyulu aenaa mla garu pie samsyalu pariskarinchi , roads pie accident kakundaa public pranalu kapadandy
ఏ ప్రభుత్వం వచ్చిన కడప కు చిప్పనే ఇస్తున్నది...హైకోర్టు.పోయే..అప్స జ్యూస్ ఫ్యాక్టరీ పోయే..proddatur పాల ఫ్యాక్టరీ పోయే..నందలూరు ..రైల్వే షెడ్డు .కడప గూడ్స్ షెడ్ పోయే,,ఆల్విన్ ఫ్యాక్టరీ పోయే.. ఉక్కు ఫ్యాక్టరీ.పోయే..ఇంకా ఎన్నో.ఎన్నెన్నో