Тёмный
Travelling with Garuda
Travelling with Garuda
Travelling with Garuda
Подписаться
ట్రావెల్ విత్ గరుడ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ మానికొండ శివ చైతన్య... ఈ సువిశాల ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు జాతులు ఉన్నాయి వాటి విశేషాలు గురించి అలాగే హిందూ ధర్మం గురించి హిందూ టెంపుల్స్ గురించి అక్కడున్న స్థల పురాణాల గురించి, తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్, సేవలు, ముందుగడప టికెట్స్ 300 రూపాయలు ప్రత్యేక దర్శనం టికెట్స్, అంగప్రవేశన టికెట్స్ సుపధం అంటే ఏమిటి, చిన్నపిల్లలకు ప్రత్యేక దర్శనం, వయవృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక దర్శనం, తదితర టీటీడీలో ఉన్న దర్శన మార్గాల గురించి లేటెస్ట్ అప్డేట్స్ అనేది నా ఛానల్ రూపంలో చెప్పడం జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో భారత దేశంలో ఉన్న హిందూ టెంపుల్స్ వాటి ప్రాముఖ్యత గురించి ఎప్పటికప్పుడు వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే రైల్వే రిజర్వేషన్ బస్సు రిజర్వేషన్ ఫ్లైట్ రిజర్వేషన్ హోటల్ బుకింగ్ తదితర ఆన్లైన్ జాబ్ అప్లికేషన్స్ ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ లేటెస్ట్ అప్డేట్స్ కూడా నా ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఈ ఛానల్ ద్వారా కనీసం పదిమందికైనా న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను.
Комментарии
@srisai6187
@srisai6187 4 часа назад
Hiii sir memu august lo veldam ankntnm memu etuvanti ticket book cheskoledu divyanugraha homam ticket aslu eppudu release chestaru august vi
@travelingwithgaruda
@travelingwithgaruda 2 часа назад
ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు మంత్ కు సంబంధించి దివ్యంగా హోమ్ టికెట్స్ అనేవి మనకి ఈ జులై 25 నుంచి 27 తేదీ మధ్యలో ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చండి.
@Pavanivlogs55
@Pavanivlogs55 6 часов назад
Xerox vunty saripothadha
@travelingwithgaruda
@travelingwithgaruda 6 часов назад
ఓం నమో వెంకటేశాయ జిరాక్స్ ఉన్న సరిపోతుంది.
@garudafutureskills
@garudafutureskills День назад
ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ
@garudaeducation-gh4xu
@garudaeducation-gh4xu День назад
@VIJAYAKAMALA-hk8dk 20 minutes ago ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ 1
@CSCTELAPROLU
@CSCTELAPROLU День назад
@VIJAYAKAMALA-hk8dk 20 minutes ago ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ 1
@vijayakamalamanikonda
@vijayakamalamanikonda День назад
@VIJAYAKAMALA-hk8dk 20 minutes ago ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ 1
@VIJAYAKAMALA-hk8dk
@VIJAYAKAMALA-hk8dk День назад
ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ
@garudaonlines
@garudaonlines День назад
ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ
@CSCTELAPROLU
@CSCTELAPROLU День назад
ఓం నమో వెంకటేశాయ
@suryapavankumar9892
@suryapavankumar9892 2 дня назад
Sir without ticket blind person he will go direct it is possible to go there
@travelingwithgaruda
@travelingwithgaruda 2 дня назад
ఓం నమో వెంకటేశాయ... స్వామి వికలాంగుల పూట అనేది మూడు నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తున్నారు. వయోవృద్ధులు వికలాంగులకు దీర్ఘకాలి అధిక సంఖ్యలు కలిపి ఒకేసారి టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు వాళ్ళకంటూ ప్రత్యేక డైరెక్టర్ దర్శనం అనేది ఉండదు ఆ కోటాలో మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని మాత్రం వెళ్లాల్సి ఉంటుంది లేదా మీరు ఎంపీ కొట్టగానే ఎమ్మెల్యే కోటా గాని ఆ విధంగా ట్రై చేయండి వాళ్ళకేదో డైరెక్ట్ దర్శనం అనేది ఉంటుంది
@user-gp9dw4pp9r
@user-gp9dw4pp9r 2 дня назад
I will come from Sri vari matu ,6 members 20.07.2024 how much time bro?
@travelingwithgaruda
@travelingwithgaruda 2 дня назад
ఓం నమో వెంకటేశాయ.. శ్రీవారి మెట్టు ద్వారా మీరు తిరుమలకు చేరుకోవడానికి దాదాపుగా గంట నుంచి గంటన్నర టైం అనేది మీకు పడుతుంది. అలాగే మీ దుర్విని దివ్యదర్శనం గనుక మీరు తీసుకున్నట్లయితే దానికి మీకు నాలుగు నుంచి 6:00 దరికి టైం పడుతుంది
@GangareddyNaga
@GangareddyNaga 3 дня назад
Helo Telangana MLA mlc letter ni vip break darshanamki alow chesthunnara
@travelingwithgaruda
@travelingwithgaruda 3 дня назад
Yes
@GangareddyNaga
@GangareddyNaga 2 дня назад
@@travelingwithgaruda cheyatamledu kada
@SAIPRASANTH-mb6xr
@SAIPRASANTH-mb6xr 4 дня назад
ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః
@SAIPRASANTH-mb6xr
@SAIPRASANTH-mb6xr 4 дня назад
ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః
@SAIPRASANTH-mb6xr
@SAIPRASANTH-mb6xr 4 дня назад
ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః
@garudaaadhar
@garudaaadhar 4 дня назад
ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః
@garudaonlines
@garudaonlines 4 дня назад
ఓం నమో వెంకటేశాయ
@vijayakamalamanikonda
@vijayakamalamanikonda 4 дня назад
ఓం నమో వెంకటేశాయ
@shrawandarsh3997
@shrawandarsh3997 4 дня назад
out dated info in this video.. . real information kosam pls dial ttd helpline number or follow ttd youtube channels correct = alipiri margam lo no tickets and night 2 ki ssd opens @ bhudevi, srinivasam and vishnunivasam
@krishnasaini8716
@krishnasaini8716 5 дней назад
🙏🙏🙏🙏🙏🙏
@krishnasaini8716
@krishnasaini8716 5 дней назад
మేము16మంధిమిపొతున్నాము ఓకరు రావట్లేదు వేరొకరు వస్తున్నా రు 300 దరషణం పంఫిసారా...
@travelingwithgaruda
@travelingwithgaruda 4 дня назад
నమో వెంకటేశాయ... స్వామి ఒకరికి ఆన్లైన్ అయినప్పుడు వాళ్ళు ఆధార్ కార్డుతో వాళ్ళు బదులు వేరే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉండదు స్వామి. మనం స్వామి దర్శనం చేసుకుంటున్నాం అంటే గత జన్మలో చేసుకున్న పుణ్యఫలం స్వామి దాని బట్టి అంటే ఏ స్వాములు దర్శనానికి వస్తున్నారో ఆ స్వాముల వరకు దర్శనం చూపించండి వేరే ఒక స్వామిని అవసరం రాలేక పోతే ఆ స్వామి వదిలేయండి స్వామి.
@rajugudipati5892
@rajugudipati5892 5 дней назад
sir plese octeber manth brhamostavam timelo 300 tickete istsra naku 13 14 dateslokavali
@travelingwithgaruda
@travelingwithgaruda 5 дней назад
ఓం నమో వెంకటేశాయ బ్రహ్మోత్సవాలు టైంలో కూడా 300 రూపాయలు ప్రత్యేక దర్శనం టికెట్స్ ఇస్తారు.
@tadiaparthinagalakshmi
@tadiaparthinagalakshmi 5 дней назад
ఓం నమో వెంకటేశాయ
@travelingwithgaruda
@travelingwithgaruda 5 дней назад
ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ
@Madhu-hd3oi
@Madhu-hd3oi 6 дней назад
July , August lo ayyipoyayi ani miku ela telisindho cheppandi sir
@user-fq2yh6ms7k
@user-fq2yh6ms7k 6 дней назад
Om!namo Venkateswara ya namo namaha*
@sandeepgopu3429
@sandeepgopu3429 7 дней назад
Ssd టికెట్స్ కి దైవ దర్శన టికెట్స్ కి మధ్య తేడా ఏమిటి,ssd టికెట్స్ తో వెళితే దాదాపు ఎంత సమయం పడుతుంది,దైవ దర్శన టికెట్స్ తో వెళితే ఎంత సమయం లో స్వామి వారి దర్శనం పడుతుందో చెప్తారా
@travelingwithgaruda
@travelingwithgaruda 7 дней назад
@@sandeepgopu3429 ఎస్ఎస్డి టోకెన్ సెంటర్ మూడు గంటల నుంచి నాలుగు గంటలు అలా టైం పడుతుంది దివ్యదర్శనం టోకెన్స్ కాలినడకని వెళ్లే భక్తుల కోసం ఈ విధంగా టిటిడి వరకు పెట్టారు ఈ దివ్యదర్శనం తీసుకున్న వాళ్లకి 6 నుంచి 10 గంటల మధ్యలో టైమ్ ఎందుకు పడుతుంది
@sandeepgopu3429
@sandeepgopu3429 7 дней назад
Anna gaaru maaku 300rs tickets booking chesukundhamante online lo ipoyai maku chinna pillalu vunnaru akkada special dharshanam tickets dhorukuthaya dhorikithe yekkada,ye time ki dhorukuthayo chepthara please
@travelingwithgaruda
@travelingwithgaruda 6 дней назад
ఓం నమో వెంకటేశాయ. ఒక సంవత్సరం లోపల పిల్లలు ఉంటే మీకు ప్రత్యేక దర్శనం ఉంటుందండి సోపద నుంచి. అలా కాకుండా ఒక సంవత్సరం దాకా పిల్లలు ఉంటే కనుక తీసుకుని 300 రూపాయలు టికెట్ లాంటివి నన్ను స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు
@creategvm
@creategvm 7 дней назад
oma namo venkateswara
@garudaworks-ib1cg
@garudaworks-ib1cg 7 дней назад
sri venkateswara
@garudaonlines
@garudaonlines 7 дней назад
govinda sri venkateswarao
@garudaeducation-gh4xu
@garudaeducation-gh4xu 7 дней назад
govinda
@HRIDAYASYA_VIJAYI
@HRIDAYASYA_VIJAYI 8 дней назад
Did TTD resume scanning of Divya Darshanam tickets through Alipiri?
@travelingwithgaruda
@travelingwithgaruda 7 дней назад
ఓం నమో వెంకటేశాయ దివ్యదర్శనంతో కలిసి తీసుకున్న తర్వాత మార్గం మధ్యలో టికెట్ అనేది స్కాన్ చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు
@HRIDAYASYA_VIJAYI
@HRIDAYASYA_VIJAYI 7 дней назад
@@travelingwithgaruda Can you please reply in English
@travelingwithgaruda
@travelingwithgaruda 7 дней назад
Divya darshanam ticket scanning.. After that tirumala darshnam
@bottanagamalleswarao
@bottanagamalleswarao 8 дней назад
Apsrtc lo darshan tickets book chesthe Travel cheyala avasarledha
@travelingwithgaruda
@travelingwithgaruda 8 дней назад
@@bottanagamalleswarao ఓం నమో వెంకటేశాయ టూరిజం కోటాలో ఏపీఎస్ఆర్టీసీ గాని టీఎస్ఆర్టీసీ లో గాని దర్శనం టికెట్టు ట్రావెల్ టికెట్టు బుక్ చేసుకున్న, ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదే లేదు స్వామి మీరు తిరుపతిలో బస్టాండ్ లో టూరిజం కౌంటర్ ఉంటుంది అక్కడ రిపోర్ట్ చేసి స్వామి దర్శనానికి వెళ్ళవచ్చు.
@travelingwithgaruda
@travelingwithgaruda 8 дней назад
మీరు బస్సు టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి ట్రావెల్ చేసి వెళ్లి దర్శనం చేసుకుంటే మంచి స్వామి కాని పక్షంలో మీరు మీ సొంత వెహికల్ ద్వారా గాని ట్రైన్ ద్వారా గాని వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీరు టూరిజం కౌంటర్ లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు మీ టికెట్ ని స్కాన్ చేసి దర్శనానికి పంపడం జరుగుతుంది
@sivasankaraprasad7814
@sivasankaraprasad7814 8 дней назад
ఓం నమో వెంకటేశయ, ఏడు కొండల వెంకన్న దర్శనం ఏడు ఏడు జన్మల పుణ్య ఫలం, అలాంటి తిరుమల వెంకటేశ్వరుని మేము ఏడు వారాలు దర్శించు కొందాము అనుకుంటున్నాము, ఏడు వారాలు స్వామి వారిని దర్శించుకోనుటకు మాకు మార్గ నిర్దేశం చేయగలరు, ఏమైన ప్రత్యేక కోట ఉంటే తేలియ జేయగలరు..
@travelingwithgaruda
@travelingwithgaruda 8 дней назад
ఓం నమో వెంకటేశాయ ఏదో జన్మలో చేసుకున్న పుణ్యంతో మీరు ఆ ఏడు జన్మల వెంకటేశ్వర స్వామి దర్శనం అనే కార్యక్రమం పెట్టుకున్నారు స్వామి. స్వామి భక్తితో ఏడు వారాలపాటు స్వామి దర్శించుకోవాలి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఏడు వారాలు దర్శించుకోవాలని శనివారాలు పూట అని మీరు చెప్పడం జరిగింది. అయితే మీకు ఎస్ఎస్డి టోకెన్లు అనేవి తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుకుండా విష్ణు నివాసంలోను బస్టాండ్ ఎదురుకుండా శ్రీనివాసన్ కాంప్లెక్స్ లోను తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఇస్తారు స్వామి ఆ టికెట్స్ తీసుకుని ఆరోజు దర్శనం అనేది మీరు చేసుకోడానికి అవకాశం ఉంటుంది. అంటే శుక్రవారం అర్ధరాత్రి నుండి మీరు లైన్ లో నుంచుని శనివారం టికెట్స్ అనేవి తీసుకోవాలి. భక్తుల్ రెడ్డిని బట్టి ఇది మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ వేరే అవకాశం ఉండదు ఎందుకంటే ఈ టికెట్స్ తీసుకుంటే మీకు మూడు నుంచి 6 గంటల లోపల స్వామి దర్శనం అనేది కంప్లీట్ అవుతుంది. ఈ టికెట్స్ దొరకని పక్షంలో తిరుమలకు నేరుగా చేరుకొని సర్వదర్శనం లైన్లో అయినా మీరు స్వామిని దర్శనం చేసుకోవచ్చు అయితే పది నుంచి 20 గంటలు టైం అనేది భక్తులు రద్దీన్ పట్టిక పడుతుంది. ఏడు వారాలు టైంలో స్వామి మీకు అండగా ఉంటారని ఆయురారోగ్యాలు ఇస్తారని మనస్శాంతి ఇస్తాడని ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆ స్వామి దర్శించుకోవడానికి రప్పించుకున్నందుకు. స్వామికి మనందరం రుణపడి ఉండాలి. తప్పులు అనేది మన చేస్తూ ఉంటాము కానీ తప్పులు అన్నిటిని సరిదిద్దుతూ మానవ లోకాన్ని మంచి మార్గం నడిపించడానికి ఆ దేవదేవుడు శ్రీనివాసుడు ఎన్నో భక్తి మార్గాన్ని మనం సూచిస్తున్నాడు ఆ భక్తి మార్గాలు మన మదిలో రావడానికి ఆయన కారణం. ఆ ఏడు వారాలు స్వామి దర్శనానికి ఎన్నో అవరోధాలు ఆటంకులు ఎదురైనా మీరు నిలబడి తట్టుకుని మనోధైర్యంతో ఆ స్వామి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@Vckr-y3y
@Vckr-y3y 8 дней назад
Bro ,srivari metlu nunchi velte tickets epati varaku istaru
@travelingwithgaruda
@travelingwithgaruda 8 дней назад
ఓం నమో వెంకటేశాయ శ్రీవారి మెట్లు నుండి వెళ్లడం అనేది మీకు ఆలోచనలో రావటం అనేది ఆ వెంకటేశుడి కృప వల్లనే వచ్చింది స్వయానా వెంకటేష్ స్వామి దేవదేవులతో ఆ శ్రీవారి మెట్టు ద్వారానే తిరుమలకు చేరుకున్నారని స్థల పురాణం చెపుతోంది. అదే మార్గంలో మీరు కూడా వెళ్లాలి నిర్ణయించుకున్నారు చాలా అభినందిని విషయము. ఉదయం 5:30 నుంచి మీకు రోజుకి 5000 చొప్పున దివ్యదర్శనం టోకెన్లుస్ అనేవి శ్రీవారి మెట్టు దగ్గర స్టార్టింగ్ పాయింట్ లో ఇవ్వడం జరుగుతుంది. మీ ఆధార్ కార్డు ఒరిజినల్ గాని జిరాక్స్ తో గాని దివ్యదర్శనం టోకెన్ తీసుకొని మెట్లు మార్గంలో కాలినడకన స్వామిని దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను
@villagewomensvlog
@villagewomensvlog 9 дней назад
Broo we r planning to go tirupati in August..mem tickets em book cheskole ..akkadiki velli normal ga darshanam ala cheskovalo konchem chpavachu ga..kali nadaka kakunda normal dharshanam chpandi brother... Konchem rply eyandi msg ki broh.😅
@travelingwithgaruda
@travelingwithgaruda 8 дней назад
ఓం నమో వెంకటేశా ప్రతిరోజు ఉదయం రైల్వే స్టేషన్ చేరుకున్న విష్ణు నివాసంలోనూ బస్టాండ్ కి ఎదురుకుండా శ్రీనివాసన్ కాంప్లెక్స్ లోను ఎస్ ఎస్ డి టోకెన్ ఉచిత దర్శన టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్లు తీసుకొని ఆధార్ కార్డుతో నేరుగా తిరుమలగిరి స్వామి దర్శనం చేసుకోవచ్చు
@villagewomensvlog
@villagewomensvlog 6 дней назад
Anna Naku 5months baby undi ... dharshanam ala cheskovalo chptara konchem...and baby birth certificate nka apply cheyale ..em proof teska povali konchem chptara and antha tym padutado konchem chptara anna
@travelingwithgaruda
@travelingwithgaruda 5 дней назад
@@villagewomensvlog ఓం నమో వెంకటేశాయ. సంవత్సరంలోపు ఉన్న పిల్లల కోసం టీటీడీ వాళ్ళు సుపదం మార్గం నుంచి దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో సుపధం వరకు మీరు చేరుకొని మీ ఆధార్ కార్డులు బేబీ బర్త్ సర్టిఫికెట్ ఇస్తే సూపర్డెంట్ ఇస్తారు మధ్యాహ్నం రెండు గంటలకి సాయంకాలం దర్శించుకోవచ్చు దాదాపుగా ఒక గంట సేపు దర్శనం కంప్లీట్ అవుతుంది
@villagewomensvlog
@villagewomensvlog 5 дней назад
@@travelingwithgaruda tq anna rply istunnandhuku
@villagewomensvlog
@villagewomensvlog 9 дней назад
Broo we r planning to go tirupati in August..mem tickets em book cheskole ..akkadiki velli normal ga darshanam ala cheskovalo konchem chpavachu ga..kali nadaka kakunda normal dharshanam chpandi brother... Konchem rply eyandi msg ki broh.😅
@villagewomensvlog
@villagewomensvlog 9 дней назад
Broo we r planning to go tirupati in August..mem tickets em book cheskole ..akkadiki velli normal ga darshanam ala cheskovalo konchem chpavachu ga..kali nadaka kakunda normal dharshanam chpandi brother... Konchem rply eyandi msg ki broh.😅
@villagewomensvlog
@villagewomensvlog 9 дней назад
Broo we r planning to go tirupati in August..mem tickets em book cheskole ..akkadiki velli normal ga darshanam ala cheskovalo konchem chpavachu ga..kali nadaka kakunda normal dharshanam chpandi brother... Konchem rply eyandi msg ki broh..
@villagewomensvlog
@villagewomensvlog 9 дней назад
Broo we r planning to go tirupati in August..mem tickets em book cheskole ..akkadiki velli normal ga darshanam ala cheskovalo konchem chpavachu ga..kali nadaka kakunda normal dharshanam chpandi brother... Konchem rply eyandi msg ki broh..
@villagewomensvlog
@villagewomensvlog 9 дней назад
Broo we r planning to go tirupati in August..mem tickets em book cheskole ..akkadiki velli normal ga darshanam ala cheskovalo konchem chpavachu ga..kali nadaka kakunda normal dharshanam chpandi brother... Konchem rply eyandi msg ki broh..
@villagewomensvlog
@villagewomensvlog 9 дней назад
Broo we r planning to go tirupati in August..mem tickets em book cheskole ..akkadiki velli normal ga darshanam ala cheskovalo konchem chpavachu ga..kali nadaka kakunda normal dharshanam chpandi brother... Konchem rply eyandi msg ki broh..
@villagewomensvlog
@villagewomensvlog 9 дней назад
Broo we r planning to go tirupati in August..mem tickets em book cheskole ..akkadiki velli normal ga darshanam ala cheskovalo konchem chpavachu ga..kali nadaka kakunda normal dharshanam chpandi brother... Konchem rply eyandi msg ki broh
@villagewomensvlog
@villagewomensvlog 9 дней назад
Broo we r planning to go tirupati in August..mem tickets em book cheskole ..akkadiki velli normal ga darshanam ala cheskovalo konchem chpavachu ga..kali nadaka kakunda normal dharshanam chpandi brother... Konchem rply eyandi msg ki broh
@kakarasanyasirao1175
@kakarasanyasirao1175 9 дней назад
Tickets. Night 3 00amki start chesi 15000 aipote close chestaru
@Akhilandeswari80061
@Akhilandeswari80061 7 дней назад
Only 15000 ena sir
@garudaonlines
@garudaonlines 9 дней назад
good video
@travelingwithgaruda
@travelingwithgaruda 9 дней назад
Thanks for the visit
@Pranith_Narahari
@Pranith_Narahari 2 дня назад
@@travelingwithgarudabro up and down both tickets book cheysukovala or else only up book chesukunte saripotunda pls bro pls reply, Eg : hyd to Tirupati book cheysanu with darshanam tickets Diniki malli nenu return ticket kuda tsrtc nunde book cheyala ?? And 2.2y papa ki kuda ticket tisukovala pls reply
@sairam.kurella6140
@sairam.kurella6140 9 дней назад
Memu 16th mrng 9ki train dhigi veltam aa time ki veltey kaalinadakana tickets dhorukuthaya andi
@travelingwithgaruda
@travelingwithgaruda 9 дней назад
ఓం నమో వెంకటేశాయ ఉదయం తొమ్మిది గంటలకి ఆల్మోస్ట్ అన్ని రకాల ఉచితంగా దర్శనం టికెట్స్ అనేవి కంప్లీట్ గా అయిపోతాయి మీకు తొమ్మిది గంటలకు ఉండవు అవకాశం ఉండదు మీరు సర్వదర్శనానికి వెళ్లి నేరుగా తిరుమల చేరుకొని అక్కడ స్వామి దర్శనం చేసుకోవచ్చు అది ఓన్లీ ఉచిత దర్శనం సర్వదర్శన దర్శనానికి 10 గంటలకు పడుతుంది
@pitlachandram9576
@pitlachandram9576 10 дней назад
Very nice Anna good ❤