Living Stone ministries is an individual and Non - Denominational ministry. We are established based on 1Peter 2:5- Ye also, as lively stones, are built up a spiritual house, a holy priesthood, to offer up spiritual sacrifices, acceptable to God by Jesus Christ. We have Young servants for Christ team and Devote Music team through which we work among teenagers.
Our mission is to apply the redeeming power of the gospel to bring broken Heart souls to Jesus and to develop them in faith. WE WORK AMONG TEENAGERS TO HAVE LIFE-CHANGING WALK WITH JESUS CHRIST.
కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ - (2) ||కట్టెలపై|| దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2) కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) ||ఎన్ని చేసినా|| ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2) కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2) ||ఎన్ని చేసినా||
అయ్యగారు మీరు ఎంతగానో దేవుని పరిచర్యలో వాడబడ్డారు దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను దేవునికోసం వాడారు మీరు మాకు ఒక మాదిరిని ఏర్పరిచారు, మీరు దేవుని దగ్గర వున్నారని ఆశిస్తున్నాను.
Kalamane sandramulo Premanu vethike manavuda Yesuni prema saswata prema Premanu neripedi aha prema Divine vidache Buvekethenche Karunanu techindi Naa yesu prema Caluvarilona raktamu karchi Karunanu thechindi Naa yesu prema Oke thalli kadupulo puttinavare Okane okaru preminchaleru Premichamane cheppinavaru Kadavaraku konasaginchaleru Yesuni prema saswta prema Premanu nerpay aa prema