దాండియా భళే ఉంది సర్,👏👏🥰🥰 నాకు చాలా ఇష్టం అండి , కోలాటం వేస్తాను కానీ దాండియా స్టెప్స్ కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది అండి 😊😊 మీరంతా చక్కగా వేసారు సర్ ❤❤🙏🙏
చాలా చాలా బాగుంది సర్ ❤❤ వాళ్ళందరినీ అలా ట్రెడిషనల్ గా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది అండి 🥰🥰మీ లాంటి గురువులు , కళాకారులు కారణంగా ఆ రకంగా అయినా పిల్లలు మన సంప్రదాయ దుస్తులలో , సంప్రదాయ నృత్యం లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండి👏👏🙏🙏 కోలాటం చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది అండి 🙏🙏