ఇలా ఉండే ఈ జంట కి ఎవరు కళ్ళు పడ్డాయి ఏమో ఇప్పుడు సీరియల్ అంతా గజిబిజిగా ఉంటుంది మధ్యలో ఆ సరోజ వచ్చింది అసలు సీరియల్ చూడలేకపోతున్నాం ఎపుడు రిషిదార కలిసే ఉండాలి ఒక్కటిగా ఉండాలి వీళ్ళు మధ్యలో ఎవరు వచ్చినా చూడలేకపోతున్నాను చూడ చక్కని జంట ఎంత బాగున్నారు మా రిషిదార