కథ చాలా బావుందండీ....రచయిత్రి వాణీ గారి కలం,.... అలలు అలలుగా...పరుగులు పెట్టింది....విజయ గారి గళం లో... కలం పరుగులు నిలిచి పోయాయి.గొప్ప కథగా గెలుపు తీరాలకు చేరు కున్నాయి.చదివిన విజయ గారికి, వ్రాసిన వాణీ గారికి..ఇద్దరికి హృదయ పూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు....🎉🎉కె.వి.లక్ష్మణ రావు
Chala bagundi andi novel.... Vàraalu chupina dhairyam pattudala andari lo unte ee Desam lo elanti akramaalu undav... Thanks for reading this novel andi
ధన్యవాదాలండి 🙏. మన చానల్లో మాదిరెడ్డి సులోచన గారు, యద్దనపూడి గారు, యండమూరి ఇలా ప్రముఖుల నవలలు, చారిత్రక నవలలు కూడా ఉన్నాయి. మీకు సమయమున్నపుడు ఒకసారి చూసి మీ అభిప్రాయం తెలియచేస్తే సంతోషం.