జైశ్రీరామ్ సుందరకాండ విశిష్టత కలిగింది కావ్యము ఇందులో ప్రతీ ఒక సర్గ ఒకో విశిష్టత కలిగిన గ్రహదోషాలు జాతకదొశాలు వివాహదొశాలు దుస్వప్నలు సమస్త దోషాలు లనుండీ విముక్తి కలిగించే బ్రృహతర కొవ్వు సీతామాత యోగ క్షేమాన్ని రామచంద్ర స్వామి కి తెలియపరిచీ స్వామి కే ఆనందాన్ని వ్యక్తం చేసింది కాబట్టి ప్రతిఒక్కరూ సేవించడం చాలామంచిది
జై శ్రీ సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి సుందరకాండ వింటుంటే చాలా బాగుంటది.మన హిందూ సోదరులు సోదరీ మణులు...పిల్లలు పెద్దలు ప్రీతి ఒక్కరూ ప్రతి రోజు ఉదయం,సాయంత్రం కనీసం పదినిమిషాలు వింటే వారి జన్మ ధన్యం అవుతుంది...ఇంత కంటే ఇంకేమి కావాలి మన హిందూ ధర్మం ప్రజలకు🙏🙏🙏 జై శ్రీ రామ్,జై శ్రీ రామ్,జై శ్రీ రామ్.
గానంఅద్భుతం సంగీతం అద్భుతం సాహిత్యం లో హనుమంతుని గుణగణాలు వర్ణించిన విధానం అద్భుతం.ఎం.ఎస్. రామారావు గారి గాత్రంలో సుందరకాండ విని తీరాలి.......జై శ్రీరామ్