Тёмный
SUNITA DHARUR
SUNITA DHARUR
SUNITA DHARUR
Подписаться
అందరికీ నమస్కారం. నా పేరు SUNITA DHARUR ,సూరత్ నుంచి. సూరత్ అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది.ఈ సూరత్ వజ్రాలకు మరియు వస్త్ర రంగాలకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నగరం. అలాంటి ఈ సూరత్ నగరం నుంచి అక్కడ ఉన్న మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక్కడి దొరికే వస్త్రాలను పరిచయం చేయదలచాను. ఇక్కడ వేల సంఖ్యలో మార్కెట్ లు ఉన్నాయి.మళ్ళా ప్రతి మార్కెట్ లో వందల సంఖ్యలో షాప్ లు ఉన్నాయి. వీటితో పాటు ఎన్నో బట్టల ఫ్యాక్టరీ లు ఉన్నాయి. కావున హోల్ సెల్ వ్యాపారం చేసే వాళ్లకు ఇది ఎంతో అనుకూలమైన నగరం. ఇక్కడి నుంచే జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా బట్టలు export జరుగుతుంటుంది. అందువల్ల ఈ నగరం ను మన రెండు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేసి ఉద్యోగ, ఉపాధి కల్పనల విషయంలో నా వంతు పాత్ర నిర్వహించడానికి ఇక్కడ ఏ బట్ట ఏ మార్కెట్ లో ఏ షాప్ లో ఎంత రేట్ కు దొరుకుతుందో చూపించే ప్రయత్నం లో భాగంగా వీడియోల రూపం లో చూపించాలని ఈ SUNITA DHARUR అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించడం జరిగింది. మరీ సూరత్ లో ఉన్న నాకు అక్కడ ఉన్న మీకు వేల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ నిండు మనసు తో నన్ను ఆశీర్వదించి దీవించాలని కోరుతూ...
-మీ
SUNITA DHARUR

Комментарии
@bavanipagidimarri2729
@bavanipagidimarri2729 15 часов назад
Shailaja mam miku right side pina pattu sarees pp??
@FFGAMER-ze8yd
@FFGAMER-ze8yd 16 часов назад
Mam shop ekkada
@sujathafashions9951
@sujathafashions9951 19 часов назад
Riply ledhu assalu
@swethamachani9551
@swethamachani9551 19 часов назад
Teskunna vallu comment petandi pls
@rajithadamarakunta7572
@rajithadamarakunta7572 19 часов назад
Exlent collection 👌👌👍👍👍
@Bhanuvenkey
@Bhanuvenkey 20 часов назад
Beautiful and beautiful collection 👌👍👍❤️
@pnsmurthymani
@pnsmurthymani 21 час назад
Single saree ista da madam.nene chala rojulanundi vedios chustunnanu
@BADIKALA123
@BADIKALA123 22 часа назад
ఆన్లైన్లో నుంచి కరెక్ట్ గా పంపిస్తారా లేదా మోసం చేస్తారా అని
@SUNITADHARUR
@SUNITADHARUR 20 часов назад
మీరు ఏది చూస్తే అది వస్తది అమ్మ
@piratalasuseela9743
@piratalasuseela9743 22 часа назад
Super collection 👌👌👌
@SathramSaritha
@SathramSaritha 23 часа назад
Supper collection mdm
@vivekkumarelari7772
@vivekkumarelari7772 23 часа назад
Anna l want sarees please send numbers
@SUNITADHARUR
@SUNITADHARUR 20 часов назад
Today video chudandi amma
@supriyapandu6178
@supriyapandu6178 23 часа назад
Thisukunna vallu please sarees ela unna cheppandi
@supriyapandu6178
@supriyapandu6178 23 часа назад
Evaryna regular thisukone vallu unnara
@prameereddy5882
@prameereddy5882 22 часа назад
Yes quality super untaadi memu teeskunam 70k vi
@saitejasri3025
@saitejasri3025 22 часа назад
​@@prameereddy5882Mi place ekada sister
@kavithakola8372
@kavithakola8372 23 часа назад
Super collection nalgonda haliya Kavitha
@jOeNkOOk_ofFiCiAl
@jOeNkOOk_ofFiCiAl День назад
Nice collection
@user-wx4xp8nd1r
@user-wx4xp8nd1r День назад
Excellent collection
@durgakanka1529
@durgakanka1529 День назад
Chala chala super collection mam exlent
@renukapeddoju2094
@renukapeddoju2094 День назад
బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం
@adithyadammu776
@adithyadammu776 День назад
Wonderful collection
@dammusubbarao5466
@dammusubbarao5466 День назад
Beautiful collection👌
@naveenvankam4175
@naveenvankam4175 День назад
Nice pair mam💗..Meedi love marriage aha mam.mam meru gujarati ammay aha..
@rajithadamarakunta7572
@rajithadamarakunta7572 День назад
Very nice collection 👌👌👍👍👍
@Bhanuvenkey
@Bhanuvenkey День назад
23 like beautiful and beautiful collection 👌👌👍👍❤️
@jOeNkOOk_ofFiCiAl
@jOeNkOOk_ofFiCiAl День назад
Nice collection
@maniyt007
@maniyt007 День назад
Price cheppandi medam
@raghucomedychannel5956
@raghucomedychannel5956 День назад
Shop ekkada undhi
@kchanti5557
@kchanti5557 День назад
సబూరి ఫ్యాషన్ లో 32000 సారీస్ తీసుకుంటే డార్క్ కలర్ లో పంపించమంటే లైట్ కలర్ లో పంపించారు శారీస్ సారీస్ కలర్స్ మొత్తం డిమ్ముగా వచ్చాయి బ్యాడ్ స్మెల్ కూడా ఉన్నాయి సారీస్ ఆరబెట్టి అమ్మగా 14000 లాస్ వచ్చింది ఇంకా వీలు వీడియోలో చూపించేదొకటి మనకు పంపించేది ఒకటి పంపిస్తున్నారు అందుకని వీడియో కాల్ లో పర్చేస్ చేయొద్దండి తీసుకోవాలనుకున్నవాళ్ళు డైరెక్ట్ గా వెళ్లి తీసుకోండి మేము నష్టపోయాం దయచేసి మీరందరూ నష్టపోవద్దండి వీడియో కాల్ లో తీసుకోవద్దండి డైరెక్టుగా వెళ్లి తీసుకోండి మాలాగా మీరందరూ నష్టపోవద్దండి అందరూ సూరత్ లో మోసాలు చేస్తారు మోసాలు చేస్తారంటే మేము వీళ్ళని నమ్మి తీసుకున్నాము కానీ మేము కూడా ఆఖరికి వస్తే మోసపోయాము దయచేసి మీరైనా మోసపోకండి వేళ్లి చూసి తీసుకోండి డైరెక్ట్ గా
@saikumar-vv2wk
@saikumar-vv2wk День назад
😮
@adithyadammu776
@adithyadammu776 День назад
Beautiful collection
@user-wx4xp8nd1r
@user-wx4xp8nd1r День назад
Excellent collection
@barigelamargaret2663
@barigelamargaret2663 День назад
Cost చెప్పాలి కదా అండి
@dammusubbarao5466
@dammusubbarao5466 2 дня назад
Simply superb collection
@prameemasthanprameela
@prameemasthanprameela 2 дня назад
Surath lo sarees kavali a shop lo baguntai chepande memu order chesthammu
@srisaiushasplchannel8618
@srisaiushasplchannel8618 2 дня назад
Cod vundha sir😊
@SUNITADHARUR
@SUNITADHARUR 2 дня назад
Undhi
@srisaiushasplchannel8618
@srisaiushasplchannel8618 2 дня назад
@@SUNITADHARUR entha purchase cheyali
@srisaiushasplchannel8618
@srisaiushasplchannel8618 2 дня назад
Please cheppandi
@RAMESWARICOLLECTIONS
@RAMESWARICOLLECTIONS 2 дня назад
మీరు సూపర్ అక్క. మాలాగా చాలా మంది లేడీస్ కి మీరు ఇన్స్పిరేషన్. నేను కూడా మగ్గం బ్లౌజెస్ బిజినెస్ మొదలు పెట్టాను. నా ఛానల్ లో వున్నాయి. నేను కూడా శారి బిజినెస్ కోసం సూరత్ రావాలి అనుకుంటున్నాను.
@Junnufashionworld
@Junnufashionworld 2 дня назад
Madan aa saree cost 155 /- andhuky ala pedatharu video lo kuda cost chepi saree chupinchali kadha
@SunithaNagella
@SunithaNagella 2 дня назад
Mam saree price chepte baguntundi
@dammusubbarao5466
@dammusubbarao5466 2 дня назад
Beautiful collection
@user-wx4xp8nd1r
@user-wx4xp8nd1r 2 дня назад
Excellent collection
@rajithadamarakunta7572
@rajithadamarakunta7572 2 дня назад
Exlent collection 👌👌👍👍👍
@Bhanuvenkey
@Bhanuvenkey 2 дня назад
15 th like wounderfull collection 👌👌👌👌
@adithyadammu776
@adithyadammu776 2 дня назад
Wonderful collection
@barigelamargaret2663
@barigelamargaret2663 2 дня назад
ప్రతి సారి కీ కాస్ట్ che0pali కదా
@SUNITADHARUR
@SUNITADHARUR 2 дня назад
Saree manufacturer chala mandi cheparu
@rajinibommagani9443
@rajinibommagani9443 2 дня назад
Price cheppatledu
@satyaduppanapudi7439
@satyaduppanapudi7439 3 дня назад
Single saree tisukovacha akka good morning 🌄 Sunitha akka
@SUNITADHARUR
@SUNITADHARUR 3 дня назад
One set esthru amma😊good morning
@kavithakola8372
@kavithakola8372 3 дня назад
Super
@rajithadamarakunta7572
@rajithadamarakunta7572 3 дня назад
Super collection 👌👌👍👍👍
@user-tw3mc3cu5d
@user-tw3mc3cu5d 3 дня назад
Chaala Bagunavi
@jOeNkOOk_ofFiCiAl
@jOeNkOOk_ofFiCiAl 3 дня назад
Nice collection
@madhavibathini8012
@madhavibathini8012 3 дня назад
Madam... Bhargavi wholeseller surat ani video chesaru....vala phone no. switch off vasthundi...money kuda 30% pay chesanu...intha Varaku sarees raledhu madam....nduku janalu ni mosam chestharu madam
@gowthamigunti7930
@gowthamigunti7930 3 дня назад
@@madhavibathini8012 madam mari ela chesaru???? Vere number emi ivvaleda??? Valku
@Sana.sarees.collections
@Sana.sarees.collections 3 дня назад
Order idam anukuna thank you for information madam
@madhavibathini8012
@madhavibathini8012 2 дня назад
@@gowthamigunti7930 ivvaledhu madam
@YammanuruShredharreddy
@YammanuruShredharreddy 3 дня назад
Akka akada sarees matramena sari piticot cloth kuda vuntundha reply evandi akka
@SUNITADHARUR
@SUNITADHARUR 3 дня назад
Levu amma