హాయ్ అండి అందరికి నమస్కారం 🙏 , నా పేరు మాధవ సమ్మెట . Best Business Deals అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం అన్నిరకాల బిజినెస్ ల గురించి ఆయా బిజినెస్ లు చేస్తున్న యజమానులతో మాట్లాడి సలహాలు , సూచనలు తెలియపర్చడం , కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకునే వారికి ఏ ఏ బిజినెస్ లో ఎంత పెట్టుబడి పెట్టాలి , లాభాలు ఎలా పొందాలి అనే దాని గురించి , అలాగే రియల్ ఎస్టేట్ కి సమందించిన Flats & Open Plots, Sales (Or) Resales వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు అందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
Please Subscribe & Support Our Channel ❤️👍
అలాగే మీ బిజినెస్ & సేల్స్ గురించి మన ఛానల్లో ప్రమోషన్ కోసం సంప్రదించండి. Contact No : 9553455111 ( Whats App Only )
Less profitable business... Marketing.... Expenses... కలుపుకోవాలి బ్రో... అలాగే క్రెడిట్ అడుగుతారు.... షాప్స్ వారు... అలా... అన్ని కలుపుకొని.... ఎక్కువ ఖర్చు అవుతుంది....
Sai Ram sir Hee mechine chala use full ga vundhi farmers. Kani hee okka mechine one hour ki entha charge chestha ru , mechine kanuka kavalante Ela contact kavali mottham information send chai yandi bro
రైతులారా వీల్ల చెప్పెవి అంతా అపద్దం మేము గతంలో ఈ కంపెనీ నుండి డ్రోన్ తిసు కోవడం జరిగింది 500000 నష్టం మేము చాలా నష్టపోయాము ఒక్క రూపాయి కూడా లాభం లేదు కాబట్టి రైతు లారా ఈ కంపెనీ ట్రాప్ లో పడొద్దు
Product delivered but fitting not done properly till one month even after continuous follow ups. Sofa also not upto the quality level as my sofa lounger is slipping aside and bending. Totally disappointed and I made a big mistake purchasing from crown furniture