నాన్న 😭😭😭😭 అడుగులో అడుగు రాదు చేతిలో చేయరాదు మనిషి పోతే రూపం రాదు మల్లీ జన్మ ఉండదు నాన్న ఉంటదా నాన్న 😭😭😭😭 నివ్వు ఎక్కడ నాన్న 😭😭 ప్రతి రోజు గుర్తుకు వస్తున్నావు నాన్న
మా నాన్న కూడా సేమ్ ఇలానే చనిపోయాడు. 😢😢😭😭😭😭😭😭 మిస్ యు నాన్న. నువు. లేని. జీవితం. వ్యర్థం నాన్న. నీతో పాటు. అమ్మ నీ. కూడా. తీసుకపోయావు. ఇద్దరు. లేని నేను. ఒంటరి ధని. ఆయను నాన్న😭😭😭😭😭😭😭అమ్మ మిస్ యు 😢😢
నాన్న అనే పిలుపు నాన్ననే పిలిచే 💐హక్కు మనకి ఉంటుంది, నాన్న కష్టం మనకు సుఖం, నాన్న శ్రమ మన భవిష్యత్, మన ఎదుగుదల నాన్న ఆనందం, నాన్న మన జీవితం, నాన్న వునంత వరకు విలువ తెలియదు, నాన్న దూరం అయితే అన్ని గుర్తుకు వచ్చి భాద పడతారు, నాన్న vఉన్నత వరకు ప్రేమ గా చూసుకుందాం, నానని సంతోషం గా చూసుకుందాం.❤❤❤❤❤❤