Dr TCS Career Guidance and Counseling - A Better Place for a New Start All aspects of life today have come under the gamut of digitization and technology. We also, as a counseling firm felt the need to reach out to larger groups of Telugu people; so decided to introduce our very own channel of RU-vid - Dr TCS Career Counseling and Guidance in Telugu. Our approach is understand student potential and address skill gaps. Our AI(Artificial Intelligence) Powered report helps student, parents and the teacher understand individual strengths and weaknesses in detail. The Dr TCS Career Guidance report provides detailed recommendations to fulfill any skill gaps which are observed in the student. Dr TCS Career Guidance report helps you understand the following: •\tUnique Persona Analysis •\tSkill Analysis and Mapping Across 14 Different Skills •\tStrength Areas for Student •\tAspects Requiring More Focus •\tAI Powered Stream and Career Recommendation •\tLearning Interventions Required
Even if Narayana and chaitanya are driving more IIT - pls do not promote. Students should feel safe rather than pressure or unhealthy environment.. pls never support them and think wisely when you are sharing sir.
Thank you very much for your valuable information regarding engineering admissions. Recently after watching your video s we came to know about NFSU Gujarat my son got admission in CSE Cyber security through JEE Mains. In Telugu states very few people know about National forensic science University which is one of the best University. Thank you Dr TCS for very valuable information.
సార్ ఎంతసేపు ఇంజనీరింగ్ కాకుండా మిగతా కోర్సస్ గురించి కూడా వీడియో చేయండి, ఇంజినీరింగ్ విద్యార్థులు లక్షల్లో బయటికి వస్తున్నారు ఇంత మందికి ఓకే రంగంలో జాబ్స్ కష్టం కదా సార్, ఇంకా వేరే రంగాలకు సంబంధించిన కోర్సస్ గురించి కూడా తెలియజేయండి, ex- ca cource మంచి కోచింగ్ సెంటర్స్, fees structur గురించి, జాబ్స్ అవకాశాలు, శాలరీ, వంటి వీడియో లు మీ నుండి కోరుకుంటున్నాను, మీలాంటి అనుభవం వున్నా వారి సలహాలు, సూచనలు ఈ కాలం విద్యార్థులకు చాలా అవసరం సార్ దయచేసి నా విజ్ఞప్తి నీ మన్నించగలరు. 🙏
డియర్ సార్ మా బాబు ఇంటర్ సెకండియర్ ఎంపీసీ చదువుతున్నాడు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే ఇండస్ట్రియల్ ప్రోగ్రామింగ్ చేయటానికి ఉపయోగపడుతుంది దయచేసి తెలియపరచగలరు
సర్ ఎన్ఐటి లో లోకల్ 50% అన్నారు ఆ లోకల్ ఎలా తీసుకుంటారు సార్ ఆ ఏరియాలో ఇంటర్మీడియట్ చదవాలా లేక ఆ ఏరియాలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదవాలా ఏ విధంగా ఈ లోకల్ అన్నది తీసుకుంటారో తెలియజేయండి ప్లీజ్
ఎమ్మెస్సీ నర్సింగ్ గురించి వీడియో చేయండి. సార్ చాలా కాలేజీల్లో బిఎస్సి నర్సింగ్ తర్వాత వన్ ఇయర్ ఎక్స్ పిరియన్స్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ లేకుండా కంటిన్యూ ఎంఎస్సి నర్సింగ్ చేయవచ్చా... మీ సమాధానం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను. సార్