అభయాంజనేయ స్వామి వారి మంచి పాటలు రాసి అంచలంచలుగా ఎదుగుతున్న రమేష్ స్వామి కి నా ధన్యవాదాలు. ఇకపై మరెన్నో మంచి పాటలు రాసి మా సుమన్ స్వామికి ఎదుగుదలకు కారకుడు కావాలని కోరుకుంటూ మీ వెంకటేశ్వర్లు గురుస్వామి
నా శిష్యుడు గా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్న సుమన్ స్వామి కి ధన్యవాదాలు. ఇకపై మరెన్నో ఆంజనేయ స్వామి భక్తి పాటలు పాడి ఆంజనేయ స్వామి కి మంచి భక్తుడిగా సేవకుడిగా ఎదగాలని కోరుకుంటూ మీ వెంకటేశ్వర్లు గురుస్వామి మఠంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ
రైటర్ రమేష్ అన్న రాసిన సాంగ్స్ సింగర్ సుమన్ అన్న పడినందుకు చాలా చాలా థాంక్స్ శ్రీ ఆంజనేయ స్వామి దీవెనలు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఉండాలని శ్రీ ఆంజనేయ స్వామి గుడి లొ రైటర్ రమేష్ అన్న సింగర్ సుమన్ అన్న. ఇద్దరు పేరు మిద పూజ చేపిస్తున బెస్ట్ ఆఫ్ లక్ రైటర్ రమేష్ అన్న. సింగర్ సుమన్ అన్న ఇట్లు శ్రీనివాస్ రాథోడ్. ప్రనభిమని K.Hanmu Naik 9866103900