Sir ala avatledu gani infection vachi duradalu vastunayi chala darunam ga nenu gokestuna akkada pagilipoyi Manta vachestundi sir em cheyali cheppandi sir
Sir naku 4 years nundi hydrocele undhi,. Na age 23.nenu hospital ki velte tablets isthunnaru kani thaggadam ledhu. Dhani valla edhaina baruvulu ethithe naku baga pain ostndi sir
డాక్టర్ గారు నమస్కారం నా పేరు చిన్న సమస్య ఉంది అది ఏమిటంటే నేను నేను సౌదీ వెళ్ళడానికి మెడికల్ పెట్టేది నాతోనే వి డి ఎ ఏం ఆర్ సంబంధించింది దానికి సొల్యూషన్ ఉందా అనేది
Hi sir, నా పేరు ప్రసాద్ , Age 39, I am diabetic patient, నేను సున్తీ ఆపరేషన్ చేయించుకున్నాను, Normel సర్జరీ చేసుకున్నాను, 10 రోజులు అవుతుంటుంది, ఆపరేషన్ చేసిన 4 రోజులు తర్వాత కుట్లు తీసారు, కానీ బాగా నొప్పిగా ఉంది, నాకు సుగర్ వుంది, సుగర్ వల్ల ఇంకా నొప్పి పెరిగే అవకాశం ఉందా, ఎన్ని రోజులు పడుతుంది మానడానికి, దయచేసి చెప్పండి