Тёмный
No video :(

అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం || Anjeer (Fig) Farming || Malla Reddy 

Raitu Nestham
Подписаться 1,2 млн
Просмотров 219 тыс.
50% 1

#Raitunestham #Integratedfarming
జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి.. వృత్తిరిత్యా ఉపాధ్యాయుడు. వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సహజ సిద్ధంగా, ప్రకృతి నడుమ పంటలు పండించాలనే సంకల్పంతో తనకున్న 7 ఎకరాల్లో.. 70 రకాల పండ్ల చెట్లు.. 25 రకాల కూరగాయలు, జీవాలు పెంచుతున్నారు. సేద్యంపై మక్కువతో... చిన్నపాటి ఆహార అడవినే సృష్టించారు. ఇందులో 2 ఎకరాల్లో బ్రౌన్ టర్కీ రకం అంజీర సాగు చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రతి రోజు 15 నుంచి 20 కేజీల పండ్లు వస్తున్నాయని.. వాటి అమ్మకం ద్వారా 1500 నుంచి 2000 వేల రూపాయల ఆదాయం వస్తోందని వివరించారు.
సమగ్ర వ్యవసాయం, అంజీర సాగు, పంటల నిర్వహణ, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే... మల్లారెడ్డి గారిని 99598 68192 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుగోలరు !!
సమగ్ర వ్యవసాయం || 365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి
• సమగ్ర వ్యవసాయం || 365 ...
---------------------------------------------------
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rytunestham​​​​​​. .
--------------------------------------------------
--------------------------------------------------
More Latest Agriculture Videos
--------------------------------------------------
చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
• చెట్ల నిండుగా కాయలు, త...
3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
• 3 ఏళ్లలో పెట్టుబడి వచ్...
పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
• పొట్టేళ్లు, నాటుకోళ్ల ...
మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
• మామిడి కొమ్మలకి గుత్తు...
10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
• 6 నెలలకో బ్యాచ్ తీస్తు...
తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది
• కేజీ రూ. 40 - మార్కెట్...
మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం
• మినీ రైస్ మిల్లు - ఎక్...
తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది
• తీసేద్దామనుకున్న మామిడ...
నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
• నా పంటకు ఎరువు నేనే తయ...
డెయిరీ నన్ను నిలబెట్టింది
• లీటరు పాలు - ఆవు - రూ....
స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
• స్వచ్ఛమైన మామిడి || 10...
చీరల నీడన ఆకు కూరలు
• చీరల నీడన ఆకు కూరలు ||...
కారం చేసి అమ్ముతున్నాం
• రెండున్నర ఎకరాల్లో మిర... ​​
ఏడాదికి 10 టన్నుల తేనె
• ఏడాదికి 10 టన్నుల తేనె... ​​​
బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
• చిన్నకాయలు.. సిటీలోనే ... ​​​​
2 ఎకరాల్లో దేశవాలి జామ
• 2 ఎకరాల్లో దేశవాలి జామ... ​​​​​
5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
• 5 ఎకరాల్లో బీర విపరీతం... ​​​​​​
ఈ ఎరువు ఒక్కటి చాలు
• ఈ ఎరువు ఒక్కటి చాలు - ... ​​​​​​​
డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
• డాక్టర్ సాయిల్ విధానంల... ​​​​​​​
ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
• ఎకరంన్నరలో వస కొమ్ము ప... ​​​​​​​
పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
• పెట్టుబడి రూ. 12 వేలు ... ​​​​​​​
ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
• ప్రభుత్వ ఉద్యోగి ప్రకృ... ​​​​​​​
ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
• ఎకరంలో వ్యవసాయం - చెట్... ​​​​​​​
దేశానికి రైతే ప్రాణం - Short Film
• రైతు ఆత్మహత్యలు ఆగెదెల... ​​​​​​​
పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
• ప్రతి రోజు వంద కేజీలు ... ​​​​​​​
ఆయుర్వేద పాలు
• లీటరు పాలు ధర ఎంతంటే ?... ​​​​​​​
సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
• సమగ్ర వ్యవసాయంలో పండ్ల... ​​​​​​​
ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
• ఇంటి కింద లక్షా 50 వేల... ​​​​​​​
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 135   
@souljourney5897
@souljourney5897 3 года назад
Super sir. కష్టపడి పండించిన వాళ్ళకే కష్టం దక్కాలి.దళారులకి కాదు.అందరు రైతులు ఇలాగే ఉంటే మాకు కూడా తృప్తి గా ఉంటుంది.
@subbareddy271
@subbareddy271 3 года назад
Not 100% true words from the farmer because Anjeer fruits are available at 50 to 80 rupees in market then think once how much farmer getting after labour, transport, mediator, seller charger ?
@rajashekarreddy2944
@rajashekarreddy2944 Год назад
Malla reddy sir is good person and honest . i visited farm three times with family . its just like forest beautiful place . we can directly pick fruits and vegetables and they provide natural honey. If any one from jagityal Please encourage because sir running this with good moto
@RajuGogul
@RajuGogul 3 года назад
As Always, Raitu Nestam, A Great Channel. Thanks to Malla Reddy garu!!!
@seetaramaraju7396
@seetaramaraju7396 3 года назад
Best part is u avoided middle men. Previously hard work was yours, enjoyment was theris. But not now, u r enjoying fruits of ur hard work. I am soo happy.
@damua5283
@damua5283 3 года назад
Good explanation Mallareddy garu.🐓🐇🐏🐐🐃🐄🦆👌👍🙏
@praveenji9954
@praveenji9954 2 года назад
Thank you sir. Chala brief ga explain chesaru. Thank you very much.
@abhiram7807
@abhiram7807 2 года назад
చాలా గొప్పగా ఉంది.sir సూపర్
@narsimhanani8767
@narsimhanani8767 3 года назад
థాంక్స్ సర్...మంచి సలహాలు ఇచ్చారు....
@lakshmanchowdary1522
@lakshmanchowdary1522 3 года назад
Very useful information....thanks
@narasaiahnuvvula0956
@narasaiahnuvvula0956 Год назад
Thanks reddy sir ,
@giridharsreegiri2215
@giridharsreegiri2215 2 года назад
Excellent information
@maheswark3569
@maheswark3569 3 года назад
Chala bhaga cheppaaru Sir
@raghunandankoormachalam600
@raghunandankoormachalam600 3 года назад
మల్లా రెడ్డి గారు గ్రేట్
@adamalamallareddy1417
@adamalamallareddy1417 3 года назад
Tq sir
@karanravana1897
@karanravana1897 3 года назад
@@adamalamallareddy1417 సార్ మీరు మొక్కలు అమ్ముతారా
@srinivaskoppula
@srinivaskoppula Год назад
V good experience
@raviteja8942
@raviteja8942 3 года назад
Good examplaion Good chanal
@ravindharpatelmende8715
@ravindharpatelmende8715 3 года назад
Best information sir 👍👍👍
@RameshBabu-bx1vs
@RameshBabu-bx1vs 3 года назад
Good information nd good product sir
@MDGV325
@MDGV325 3 года назад
Baga cheparu , nice 👌
@battuprashanth6777
@battuprashanth6777 3 года назад
Best crop sir good explanation 🙏
@prashanthSony11
@prashanthSony11 3 года назад
Sir miru great
@chandrasekharpanda4212
@chandrasekharpanda4212 3 года назад
వెరీ నైస్ పంట
@SPVLOGS-no5rs
@SPVLOGS-no5rs 3 года назад
Namaste sir దీని విత్తనాలు ఎక్కడ దొరుకుతవి చెప్పండి ప్లీజ్ సర్
@venkateswarluvelamakanni2867
@venkateswarluvelamakanni2867 3 года назад
అంజీర మొక్కలు మీకు దగ్గరలోని నర్సరీలో తెచ్చుకోవచ్చు గదా...విత్తనములు ప్రత్యేకముగా ఉండవు. అంటు కట్టి మొక్కలను పెంచవచ్చును.
@venkateswarluvelamakanni2867
@venkateswarluvelamakanni2867 3 года назад
గూగుల్ లో nearest nursery to me అని టైప్ చేయండి. సరి పోతుంది. అదే చెబుతుంది.
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 3 года назад
Good crop sir
@ferozabdul1244
@ferozabdul1244 3 года назад
Thanks you sir
@maruthithoutu9912
@maruthithoutu9912 3 года назад
Super information sir
@rashmithak3691
@rashmithak3691 3 года назад
Super sir
@kanjaneyulu747
@kanjaneyulu747 2 года назад
Good information sir marina videos panpandi sir
@kurrarajashekar4471
@kurrarajashekar4471 3 года назад
Sir Good marketing sir
@Naturalforming181
@Naturalforming181 2 года назад
Anna asslu local anjeera undahda andaru pakka deshala seeds gurinche chepthunaru mana bathadesha vithanulu leeva
@bhagyalaxmigunda9750
@bhagyalaxmigunda9750 3 года назад
Good work sir
@ramscreations3602
@ramscreations3602 3 года назад
Super 👌👌👌🥰🥰🥰🙏🙏🙏🙏🙏
@ramadeviannavarapu2222
@ramadeviannavarapu2222 3 года назад
Chaala bagunnadi 👌👌 Elaa dry cheyali plz …
@muralidhar555
@muralidhar555 3 года назад
👌
@gillellasivareddy8605
@gillellasivareddy8605 3 года назад
Very good app
@rajannavenshetty4478
@rajannavenshetty4478 3 года назад
Anjeera can be propagate by cuttings
@srinivasgoud2404
@srinivasgoud2404 3 года назад
Great
@kattulajyothi5985
@kattulajyothi5985 3 года назад
Thanks to raithu nestam
@rajamylavaram1128
@rajamylavaram1128 2 года назад
In anantapur we get kilo for 60 retail max
@sireeshasb4581
@sireeshasb4581 3 года назад
👍
@gowthamtej95
@gowthamtej95 3 года назад
Banglorelo Chetlu yakkada dorukthayi Sir...?
@ramudvg6568
@ramudvg6568 3 года назад
Sir call to 9916621666 for anjeer nursery
@gowthamtej95
@gowthamtej95 3 года назад
Sir, Where is this nursery
@chebrolusesharao6943
@chebrolusesharao6943 2 года назад
Anjeera.froot.deniki.manchido.cheppaledu.cheppandi.sir.
@maheshgourla6942
@maheshgourla6942 3 года назад
Jai Kishan
@kotipallisrinivasu6931
@kotipallisrinivasu6931 3 года назад
😍😍👍👌👌
@sastryayyanna5528
@sastryayyanna5528 3 года назад
ఈ అంజీర మొక్కలు ఎంతకాలం వరకు కాపు కాస్తాయి. అంటే ఎన్ని సంవత్సరాల వరకు మనకి పళ్ళని ఇస్తాయి. ప్రతి సంవత్సరము దిగుబడి పెరుగుతుందా.. లేక తగ్గుతుందా కొంచెం వివరంగా... చెప్పండి. ధన్యవాదములు 🙏
@RatnaGarden16
@RatnaGarden16 2 года назад
Anjeera chettu ki pindelu ani ralipothunayi emi cheyali cheypagalara
@naveennaveenkumar8704
@naveennaveenkumar8704 3 года назад
Anna naku oka 6 mokkalu kavali esthara am retu cheppandi
@saikandukuri1269
@saikandukuri1269 Месяц назад
ఉపయోగపడే వ్యక్తులతో,ఒకరికి సలహాలు ఇచ్చి సహాయపడే వ్యక్తులతో వీడియోలు చేయండి,ఫోన్ చేస్తే సరిగా సమాధానం చెప్పని వ్యక్తి వీరు,
@thumumunirathnam4938
@thumumunirathnam4938 3 года назад
సార్, చెట్టు జీవితకాలం ఎంత?
@p.satishguptha1389
@p.satishguptha1389 2 года назад
10 years
@venkatreddymalladi5533
@venkatreddymalladi5533 3 года назад
Super good 👌
@bhagyalakshminarayana1335
@bhagyalakshminarayana1335 2 года назад
maaku anjeera mokkalu kavalisir dorukutaaya please reply sir
@RajuRaju-jp7pk
@RajuRaju-jp7pk 3 года назад
Please Share Bangalore Address wear you Buy plant's
@adamalamallareddy1417
@adamalamallareddy1417 3 года назад
Bangolore ph no ledhu 9618259433 g krishnareddy ekkada kuda dorukuthavi
@morningfresh584
@morningfresh584 3 года назад
Hi we have fig plants 9043007181
@HARSHAAGRITECH
@HARSHAAGRITECH 3 года назад
All nursery plants supply
@venkateswarluvelamakanni2867
@venkateswarluvelamakanni2867 3 года назад
అంజీర మొక్క బాగా పెరిగింది. కాయలు రావటం లేదు. తగు సలహా ఇవ్వ వలసినదిగా మనవి. రోజూ నీరు పెట్ట వచ్చునా? అటులనే డ్రాగన్ బాగా ఐదారు అడుగుల ఎత్తు పెరిగి కొమ్మలు కూడ బాగా వచ్చినవి. పండ్లు రావటం లేదు. నీరు ఎప్పుడు పెట్టాలి?
@NarasimhaRao-dy5yk
@NarasimhaRao-dy5yk 3 года назад
Namber
@venkateswarluvelamakanni2867
@venkateswarluvelamakanni2867 3 года назад
అంజీర మొక్క నాటి 2 సం॥రాలైనది. పెద్ద ఆకులతో ఏపుగా లావుగా కొమ్మలతో బాగా పెరిగినది. కాని కాయలు కాయటం లేదు. రోజూ ఓ మగ్ నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళు రోజూ పెట్టాలా? లేక బాగా తడి ఆరిన తర్వాత పెట్టాలా? అంజీర పండు కాసే విధముగా సలహా చెప్పవలసినది.
@artboygamingyt3229
@artboygamingyt3229 3 года назад
Per kg 150/- to 200/- nenu yekkada vinaledappa aa retu
@ajhoysala
@ajhoysala 3 года назад
30rs kg in bellari karanatka
@indianloveindia9998
@indianloveindia9998 3 года назад
@@ajhoysala you mean dry anjira?
@rrcreativeworld9341
@rrcreativeworld9341 3 года назад
Ee panta Anni years panta andi
@lakshmig9024
@lakshmig9024 2 года назад
Sar memu anjura vesemu avaru konattala
@thumumunirathnam4938
@thumumunirathnam4938 3 года назад
ఏరకం నేలలో చెట్లు బాగా పెరుగుతాయి
@kadasatish8365
@kadasatish8365 3 года назад
ఈ పంట కొబ్బరి తోటలో వేయవచ్చా
@reddyreddy1820
@reddyreddy1820 3 года назад
Telangana lo whether ok na ? Sir
@ramumudu7402
@ramumudu7402 3 года назад
Marketing akkada Ela cheyali
@amarnaths401
@amarnaths401 3 года назад
Sir, Where will get this plants in Bangalore. Kindly share me the address
@ajhoysala
@ajhoysala 3 года назад
In karanatka bellari they sell 30rs kg
@kondamudusuds2929
@kondamudusuds2929 3 года назад
Sir anjeera chettu anna athi chettu anna okatena
@raghavareddy3702
@raghavareddy3702 3 года назад
Salabagundi
@bepractical4583
@bepractical4583 3 года назад
Home delivery facilities available sir
@muhammadsherief1772
@muhammadsherief1772 3 года назад
Pland evda kadikum
@mdakber7025
@mdakber7025 Год назад
Sir naaku 1 acre ku sariponu mokkalu ivvandi Sir ledante Hyderabad ku daggarlo meeru pettina Anjeer mokkalu unte cheppandi maadi vikarabad dist
@mdakber7025
@mdakber7025 Год назад
Please respond sir!
@richrich3495
@richrich3495 3 года назад
🙏🙏🙏
@swarooparanichowdharyrayal8551
@swarooparanichowdharyrayal8551 3 года назад
Telangana lo ekada dorukuthundhi plants
@sagarsatyakoppula4968
@sagarsatyakoppula4968 3 года назад
8639386084
@rasoolrasool9635
@rasoolrasool9635 11 месяцев назад
Edi a rakam
@maheshuggina554
@maheshuggina554 3 года назад
అంజీర పెద్ద ఆకులు వి ఎప్పటికి కాయలు కాస్తాయి
@shivathaviti3725
@shivathaviti3725 3 года назад
Sir plants nursery address pampandi sir.
@adamalamallareddy1417
@adamalamallareddy1417 3 года назад
9618259433
@morningfresh584
@morningfresh584 3 года назад
Hi we have fig plants 9043007181
@RameshBabu-bx1vs
@RameshBabu-bx1vs 3 года назад
Wr the tree is available at banglore sir
@ramudvg6568
@ramudvg6568 3 года назад
Sir call to 9916621666 for anjeer plant nursery
@morningfresh584
@morningfresh584 3 года назад
Hi we have fig plants 9043007181
@jhansi6273
@jhansi6273 3 года назад
Plants yekkada dorukutai
@ramudvg6568
@ramudvg6568 3 года назад
Please contact for plants 9916621666 or 6362894285
@goodgunsaanju1950
@goodgunsaanju1950 3 года назад
ఈ మొక్కలు మాకు ఇవ్వగలరా ? వాటి కాస్ట్ ఎంత
@NarasimhaRao-dy5yk
@NarasimhaRao-dy5yk 3 года назад
Memu estamu ma Nursary lo unaai cast 40 rupi plant
@sscschool5908
@sscschool5908 3 года назад
ఇది అచ్చం అత్తి పళ్ళు లా ఉన్నాయే ..
@adamalamallareddy1417
@adamalamallareddy1417 3 года назад
Telugu lo athipandu ane antaru
@harinathdadi439
@harinathdadi439 3 года назад
Atithi Pandu chettu veryga vuntundhi.
@rocky-vu8fw
@rocky-vu8fw 3 года назад
Medi pallala vunnavi bro
@maheshmudhiraj7529
@maheshmudhiraj7529 3 года назад
Sir maku trees cavali sir
@adamalamallareddy1417
@adamalamallareddy1417 3 года назад
Available
@maheshmudhiraj7529
@maheshmudhiraj7529 3 года назад
Sir ekkada village
@morningfresh584
@morningfresh584 3 года назад
Hi we have fig plants 9043007181
@khajamd4377
@khajamd4377 2 года назад
@@adamalamallareddy1417 sir brown turkey plants kavali sir
@krkkrishnareddy5115
@krkkrishnareddy5115 3 года назад
Phon nember petandi.
@mallikarjunjalli9316
@mallikarjunjalli9316 3 года назад
Andhuku .Ra.abhadhalu
@ranjithsuddspally1330
@ranjithsuddspally1330 3 года назад
sir mi phone nember plz
@satya3936
@satya3936 3 года назад
Sry anjeer supply chasthara
@adamalamallareddy1417
@adamalamallareddy1417 3 года назад
Haa
@khajamd4377
@khajamd4377 3 года назад
@@adamalamallareddy1417 sir plants isthara
@arjababu4334
@arjababu4334 Год назад
​@@adamalamallareddy1417 i want anjeer kavali
@kummarisrinivasarao616
@kummarisrinivasarao616 3 года назад
Medi pandu=Anjeera it's right are not
@lakshmanchowdary1522
@lakshmanchowdary1522 3 года назад
Very useful information....thanks
@gangadharbarkunta9731
@gangadharbarkunta9731 3 года назад
Super sir
@rajualesha9665
@rajualesha9665 3 года назад
👍
Далее