Praveen K dear brother, దేవుని చిత్తాన్ని గ్రహించడం చాలా సులువైనది, అది యలాగనగా ముఖ్యముగా, మనకు ప్రార్ధన చాలా ప్రాముఖ్యం, ఆ ప్రార్ధన ఆత్మీయమైనదిగా ఉండాలి, కీర్తన 107:5 ఆశగల ప్రాణమును త్రుప్తిపరచువాడు ఆయన శరీర సంబంధమైన దాని గూర్చి అడిగినప్పుడు దేవుడు జవాబు దయచేయక పోవచ్చును, అయినను పట్టుదలతో ప్రార్ధిస్తే దేవుడు దయచేస్తాడు, దానియొక్క పర్యవసానం మరొక విధంగా వుంటుంది. దేవుడు దయచేయని దానికొరకు చింతించకూడదు దేవునికి సమస్తము తెలుసు, మనకు యేమి అవసరం అన్న సంగతి, ఆలాగుననే దావీదు విషయములో దేవుడు బేర్శబాకు పుట్టిన కుమారుని విషయంలో దావీదు ప్రార్ధన చేసినప్పుడు జవాబు పొందలేదు, ఆలాగుననే మనవిశయంకూడ, దయచేసి అర్ధం చేసుకోండి Praise the Lord