కన్నుల పండువగా la వుంది jaya garu ఇంట్లో ఉండే chakkar darshanam chesukune భాగ్యాన్ని kaligincharu ఛాలా ఆనందంగా ఉంది అమ్మ అనుగ్రహం me family పైన eppudu వుండలని korukuntunnanu
జయ మేడం గారు అద్భుతంగా ఆలయ దర్శనం అందరికీ కల్పించారు ఈ ఆలయంలో అమ్మవారు సాక్షాత్తు ప్రతి దేవుడైన శివుడిని తన శిరస్సు పైన ఉంచుకుని అందరికీ అభయం ఇవ్వటం మరెక్కడా కనిపించని అపురూపమైన దృశ్యం అందరూ తప్పనిసరిగా ఈ ఆలయానికి వచ్చి విశేషాన్ని తనివి తీరా చూడవచ్చు అమ్మ ఆశీస్సులను అందరూ తీసుకొనండి
అమ్మవార దర్శన భాగ్యం మాకూ కలిగిచారు .చాలా సంతోష జయ గారూ ..వీడియో లో క్లాత్ స్టోర్ ఆయన కనిపించగానే మీఅన్నయ్య ,వదిన కూడా వచ్చారా అనుకున్నాను .కాదని మీరు చెప్పాక తెలిసింది .అచ్చం మీ అన్నయ్యగారిలానే వున్నారు . ఈ వీడియో కు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు జయగారూ .
మాబ్రాహ్మణ ధర్మం లో బోనాలు ఉండవండి దసరాల్లో అమ్మవారి పూజా ఉపోషాలే ఉంటాయి కాబట్టి మాకు బోనం గురించి తెలీదు ఇది తెలంగాణా సాంప్రదాయం అండి మీరు చక్కగా చూపించారు అమ్మవారి ఆశీర్వాదాలు అందరికి మీకు మీకుటుంబ సభ్యులకు
Hi amma..nenu uk lo untanu . every day Mrng mi video chuse nenu day start chetshanu amma..antha estam miru ante Naku..❤ mi videos chustunte India lo una ma mom laga untaru miru..anduke every day mi videos chustanu..❤ miru elage happy ga healthy ga undalalani nenu korukuntunanu saibaba ni ❤❤❤
Namaskaram Amma,Nanna and babai .sorry Amma koncham busy vunnanu these days maa papa health bhagaledu and koncham busy aipoyanu ..thank you sharing this vedio .Amma darshana cheincharu maku.❤ Maa papa kossam pray cheyandi Amma .mee blessings maku yepudu vundali..
Vijaya rajeswari ammavari darshanam maku kalpincharu thank u amma meeru mana family memebers andharini kalisaru chala happy ga vundhi amma , meeru celebrity ayyaru amma meeru chese pooja vidhanam Chala baguntundhi amma satyanarayana swamy vratham kuda ela chesukovali chupincharu tq amma, god bless u amma🙏🙏
ఆంటీ మేము పోయిన సోమవారం అరుణాచలం దర్శనం తరువాత మంగళవారం విజయవాడ వచ్చాము. ఆ రో చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు అమ్మ వారికి చాలా మంది సారె తీసుకు వచ్చారు. మేము ఆ రోజే మొదటి సారి అలా చూడడం . ఇంతవరకూ మాకు తెలియదు ఆ విషయం
Mana family sthree moorthulu andaru very good looking. Entha baaga dignified ga dressing chesukuni raavatam. Amma mee followers antha selected people. That's why they got connected to u very deeply . Ladies ki entha bhakthi ❤️❤️❤️❤️❤️. Vaalla families all awesome. Amma ur Channel exclusive and always proves The Best 🙌🙌🙌🙌🙌🙌🙌🙌👍👍👍👍👍👏👏👏👏👏
Namskaram amma 🙏🙏🙏🙏 Om Sri Mathrenamha 🙏🙏🙏maaku ee avkasam mee video dwara kalpichinamduku meeku chala thanks amma 🙏🙏🙏🙏🙏amma ni chusi maa janmadhnyam amma 🙏🙏🙏amma ni chusthe kannula panduga la umdi ❤🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🥰🥰🥰🥰🥰
❤ అమ్మా మీరు తీసుకుని వెళ్లిన చీర కల్లర్ కూడా అక్కడ అమ్మవారి కి సేమ్ కల్లర్ మీదేనా,,,, అమ్మ వారికి కట్టినది. ❤ అమ్మా ప్రతిఒక్కరికి మిమ్మల్ని దర్శించుకున్నామనే,, ఆనందమే,,,, ఎక్కువగా వుంటుంది. మానవుడే,,,, మాధవుడు అది మీరేనని తెలుసు అందుకే ప్రతి ఒక్కరూ,,మీ బ్లెస్సింగ్స్ అడిగారు 🙏🙏🙏 సంధ్య ,రమ్య, లాంటి అలవాట్లు వున్న పిల్ల కోడలు, కూతురు, చెల్లెలు,వదిన, అత్త, ఫ్రెండ్,ex,,,, అందరి ఇంట వుండాలని మనస్పూర్తిగా ఆ విజయరాజరాజేశ్వరి అమ్మ ను వేడుకున్నాను 🙏🙏🙏🙏🙏
రాజరాజేశ్వరి అమ్మవారి తో పాటు జయ అమ్మవారు చూడటానికి వచ్చినట్టు ఉన్నారు. అంతా అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. మీరు చేస్తున్న పుణ్య కార్యక్రమం లు నిదర్శనం. సంధ్యలాంటి కూతురు ఆ ఇంటి కోడలు రావటం అదృష్టం. 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹. సంధ్య కు మా 🙌🏻🙌🏻🙌🏻🙌🏻. పూజ కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని మీదే.
Amma chala baga chupincharu temple ni poojani andarini chustu unte sakala deevaralu e gudilone unnara anipinchindi amma meku chepte nammutaro ledo kani amma mimmalni kalavalani chala try chesam but kudarledu one day bada paddanu Vijayawada varaku vacharu amma vellalekapoyanu ani madi Vijayawada amma anduke chala bada paddanu Tuesday morning 5.35 ala avutundi meru kalalo kanipinchi navvutunnaru naa bada ni pogettesaru anipinchindi amma kalalo kalusukunna mimmalni ❤❤ but eppatikaina mimmalni kalustanu amma❤❤