Тёмный

అంతయు నీవే హరి పుండరీకాక్ష సౌందర్య లహరి బై పార్వతి శ్రీనివాస్ 

Soundarya lahari by Parvati srinivas
Подписаться 724
Просмотров 159
50% 1

అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘురామా ॥ అంతయు ॥
కులమును నీవే గోవిందుడా , నా-
కలిమియు నీవే కరుణానిధీ ,
తలపును నీవే ధరణీధరా , నా-
నెలవును నీవే నీరజనాభా ॥ అంతయు ॥
తనువును నీవే దామోదరా , నా-
మనికియు నీవే మధుసూదనా ,
వినికియు నీవే విఠ్ఠలుడా , నా
వెనకముందు నీవే విష్ణుదేవుడా ॥ అంతయు ॥
పుట్టుగు నీవే పురుషోత్తమా కొన
నట్టనడుము నీవే నారాయణా ,
యిట్టె శ్రీ వేంకటేశ్వరుడా నాకు
నెట్టన గతి యింక నీవే నీవే ॥ అంతయు ॥

Опубликовано:

 

13 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Kuber ashtlakshmi Mantra
26:41
Просмотров 2,9 млн
САМАЯ ТУПАЯ СМЕРТЬ / ЧЕРНЕЦ
1:04:43
Day 2 | IEM Rio 2024 | Playoffs | КРNВОЙ ЭФИР
6:11:51
Shyamala Dandakam
18:58
Просмотров 33 тыс.
САМАЯ ТУПАЯ СМЕРТЬ / ЧЕРНЕЦ
1:04:43