Тёмный

అంతరించిపోతున్న జానపద కళ బుర్రకథ FULL VIDEO 

Rela Gopal
Подписаться 50 тыс.
Просмотров 232 тыс.
50% 1

#Relagopal #viral #trending #song

Развлечения

Опубликовано:

 

8 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 43   
@thurupatihanmanthu5402
@thurupatihanmanthu5402 Месяц назад
సంకుల గోపాల్ గారు వెరీ గుడ్ అంతరించి పోతున్న బుర్ర కథలను youtube ఛానల్ ద్వారా వినిపించినందుకు ధన్యవాదాలు మీరు చాలా చక్కగా పాడారు మీ కంఠం మీ స్వరం చాలా బాగున్నాయి మీరు youtube ఛానల్ ద్వారా సీమాంధ్ర తెలంగాణ అన్ని రాష్ట్రాలలో మీ కళా గాత్రాన్ని వినిపించాలి అందరి అభినందనలు మీకు ఉండాలి ఇట్లు తూర్పాటి హనుమంతు❤ తెలంగాణ రాష్ట్ర bj h rs ప్రధాన కార్యదర్శి
@sriramulabhoomeshwer6897
@sriramulabhoomeshwer6897 2 месяца назад
😊antharinci pothunna janapadalu veluguloki tevatam chala avasaram Thanks. Chakkaga burrakatha ,chakkati gonthu...
@sanmalamadhu327
@sanmalamadhu327 7 месяцев назад
Gopal garu rayalaseema folk songs and lyrics super ga padatharu anna
@singerobulesu
@singerobulesu 7 месяцев назад
మాంచి నిర్ణయం తీసుకున్నవన్న
@ganeshgulvi9429
@ganeshgulvi9429 2 месяца назад
గోపాల్ కాకా జై భీం .నెను మొగని పక్కాన మొదటి కెరుగానే దినామ్మ బులోడ నేను ముగిరి పిల్లల తలినయిరో ఎం పాటే అన్న అది
@DeepakcharyMRK
@DeepakcharyMRK 7 месяцев назад
గోపాల్ యాంకర్ 🙏🙏🙏
@chandramoulireddy1099
@chandramoulireddy1099 5 месяцев назад
గోపాల్ గారు మీరు రాయలసీమ జానపదం కు జీవము పోయాలి.
@mshekarreddy1137
@mshekarreddy1137 7 месяцев назад
మరుగున పడుతున్న జానపదాన్ని బ్రతికించుకుందాం
@acharieranna8067
@acharieranna8067 Месяц назад
అప్పుడు కథలే ఇలాంటి వింటే అన్నం కూడా వద్దు అన్న 🙏👌👍 మళ్లీ మళ్లీ నీకు వందనాలు మంచి నిర్ణయం తీసుకున్నావు ఇలాగే వినాలని అనుకుంటున్నా
@sandrahari4876
@sandrahari4876 7 месяцев назад
Super brother maa village lo ilanti kalakarulu vunaru ani telpinavu
@user-qm6rw6mn1n
@user-qm6rw6mn1n Месяц назад
Chala.బాగుంది
@dasarisuresh7890
@dasarisuresh7890 5 месяцев назад
తమ్ముడు నీ పాటలు బాగున్నాయి God bless you
@miryalasailoo3903
@miryalasailoo3903 2 месяца назад
మా బుర్ర కథలు అందరూ ఆదరించాలని కోరుకుంటున్న❤
@vbhavana4847
@vbhavana4847 7 месяцев назад
Super gopal
@nanavalagangadhar5450
@nanavalagangadhar5450 7 месяцев назад
Gopal anna super
@acharieranna8067
@acharieranna8067 Месяц назад
అప్పట్లో ఇనే వల్ల మన ఈ టైంలో వీళ్ళు కథ చెబితే విని నిద్రలో కూడా అమ్మ వాళ్ళు చెప్పడం గాని అడ్డ జరుగుతుందన్న ఇట్లు లేవన్న బుడగ జంగాల కథలు ఇలాంటి వాళ్ళు మల్ల వస్తే తప్పక వస్తే నైట్ అంతా రావాలన్న 🙏👍👌
@Hemanth_creations.8
@Hemanth_creations.8 7 месяцев назад
First comment anna
@khadarvali4556
@khadarvali4556 2 месяца назад
Ee maha kalakaarunaku yenta prasamsimchinanu takkuve.
@balaiahsanigarapu7144
@balaiahsanigarapu7144 2 месяца назад
తమ్ముడు గోపాల్ అంతరించిపోతున్నటువంటి ఈ కళలను మీరు యూట్యూబ్ ద్వారా పైకి తీసుకురావాలి అదేవిధంగా బుర్రకథలే కాదు బుడగ జంగాల కథలు ఉంటాయి దాసరి వారి కథలు ఉంటాయి సింధు వేషాలు వాళ్ళు వేసేటువంటి సింధు సింధు యక్షగానాలు ఉంటాయి. అలాగే గంగిరెద్దుల వాళ్ళ గంగిరెద్దుల వాళ్ళ నాటకాలు ఉంటాయి ఇలాంటి వాటిని అన్నింటిని ప్రస్తుతం అంతరించిపోతున్నాయి కాబట్టి నీ చానల్ ద్వారా పైకి తీసుకురావాలని కోరుకుంటున్నా తమ్ముడు
@BheemannaGollilla
@BheemannaGollilla 2 месяца назад
😊
@Lingaya-pw8wj
@Lingaya-pw8wj Месяц назад
Suryapet Jilla gram Rani korukuntunna
@UstamShireesha-zz6oy
@UstamShireesha-zz6oy Месяц назад
Super annna
@cvenkatramudu3134
@cvenkatramudu3134 2 месяца назад
Super video
@sateeshg4273
@sateeshg4273 7 месяцев назад
Good job. Gopal Sodhara. Please improve Sound clarify
@chandrasekharreddyudumula6831
@chandrasekharreddyudumula6831 Месяц назад
అన్న ఏ ఊరు అన్న వాళ్ళది అడ్రస్ చెప్పన్నా
@mohdaleemquraisi5524
@mohdaleemquraisi5524 2 месяца назад
Superb kaka
@srinivasusiddantula1981
@srinivasusiddantula1981 Месяц назад
🎊 congratulations ❤
@kumarsiva1716
@kumarsiva1716 7 месяцев назад
సూపర్ బాబాయ్
@VaddeRamudu-de9gx
@VaddeRamudu-de9gx Месяц назад
@DevajiKukudkar-cw7fl
@DevajiKukudkar-cw7fl 2 месяца назад
Gopal bro 🙏🙏🙏🙏🙏
@annaiahnaikb4037
@annaiahnaikb4037 2 месяца назад
Gopal. Rechipo. Ne Abhimani
@gangularamalingareddy962
@gangularamalingareddy962 2 месяца назад
గోపాల్ నీవు మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయాలనీ ఇంకా చాలా ప్రదేశాలలో తిరిగి జానపద పాటలు వెతికి నీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇప్పుడున్న జనరేషన్ కు పరిచేయం చేయాలనీ కోరుచున్నాము 🙏🏻
@sarangapanikothapally1619
@sarangapanikothapally1619 2 месяца назад
Knllii
@mandulajangaiah-wd3yv
@mandulajangaiah-wd3yv 2 месяца назад
😊😊​@@sarangapanikothapally1619
@DeshamJangaiah
@DeshamJangaiah 25 дней назад
​No ur hu@@sarangapanikothapally1619
@RameshBankala-ex1tk
@RameshBankala-ex1tk 2 месяца назад
🙏🙏🙏🙏
@gaddamkannaiah8194
@gaddamkannaiah8194 Месяц назад
Anna namaste 🙏 Madi chindu yakshaganam Ma Kalani kuda miru interview chesi veluguloki thestarani anukuntunna anna maku mi support kavali anna .. madi yadadri bhuvanagiri anna... please reply evvandi..
@relagopal
@relagopal Месяц назад
ok call me 9505158875
@mythilip6497
@mythilip6497 2 месяца назад
😮
@yadaiaharupula3660
@yadaiaharupula3660 2 месяца назад
Kala kalakosam kadu kala prajala kosam pracheena kalalanu brathikinchu kundam gopal
@kokkiligaddavenkateswaraea8792
@kokkiligaddavenkateswaraea8792 Месяц назад
మిరువలబగపడుతున్నారు
@swamannasapuri8056
@swamannasapuri8056 2 месяца назад
అన్న మిది ఏ ఊరు మీ పాట చాలా బాగా పాడినారు మీరు ఎక్కడన్నా ప్రోగ్రాములు చేస్తారా లేదా
@RameshBankala-ex1tk
@RameshBankala-ex1tk 2 месяца назад
Далее
Mahasivaratri Parvathi kalyanam Burrakadha
33:20
Просмотров 340 тыс.
Olive can see you 😱
01:00
Просмотров 13 млн
Thank you 3M❤️
00:14
Просмотров 807 тыс.
25 February 2024
3:28
Просмотров 35 тыс.