నిజమేనండి మీరు చెప్పేది కానీ కొన్ని కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ మనం ఎంత వద్దు అనుకున్న ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయి. కృతజ్ఞతలు మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు 🙏
ఏదైనా వేయించుకున్న అప్పుడు బాగా వేగి పోవాలి అని అంటారు అదే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు బాగా కాలనివ్వాలి అని అంటారు. Anyway I respect your opinion 😊 thanks for watching 🙏