Тёмный

అందరూ తప్పక చూడవలిసిన ..నవ్వులే నవ్వులు | Andamaina Jeevitham |Dr Kalyan Chakravarthy | Sumantv 

SumanTV Andamaina Jeevitham
Подписаться 107 тыс.
Просмотров 667 тыс.
50% 1

అందరూ తప్పక చూడవలిసిన ..నవ్వులే నవ్వులు .| Andamaina Jeevitham || Dr Kalyan Chakravarthy | Sumantv
"Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.

Развлечения

Опубликовано:

 

17 янв 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 614   
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 5 месяцев назад
ఒకడు శుభ్రంగా ఉండు అంటాడు ఇంకొకడు ఎక్కువ మాట్లాడుకుడదు అంటాడు ఇలాంటి వాళ్ళాను మానసిక రోగులు అంటారు ఇలాంటి వాళ్ళాను మానసిక రోగులు అంటారు
@user-iu5jg7td4e
@user-iu5jg7td4e 5 месяцев назад
Perfect words
@murthy2722
@murthy2722 5 месяцев назад
ముడ్డి కూడా సేనిటైజర్ తో కడుక్కోమంటాడేమో ఐనా ఆశ్చర్యపోనవసరం లేదు 😢😢😢😢😢😢😢
@kanumuribaltharaju6648
@kanumuribaltharaju6648 4 месяца назад
ఇదొక మానసిక సమస్య.ఎదుటివారికి చాలా ఇబ్బందిగా ఉన్టున్ది.
@usharamkumar8549
@usharamkumar8549 5 месяцев назад
Ayya , నాకు ఇప్పుడే అనిపిస్తోంది, మనం ఎందుకు. సిలిండర్ కడగట్లేదు ?
@valli406
@valli406 5 месяцев назад
మీలాంటి వాళ్లకు వెటకారంగా ఉన్న అలాంటి బాధలు పడే వాళ్లకు తెలుస్తుంది
@usharamkumar8549
@usharamkumar8549 5 месяцев назад
@@valli406 Ayyo , thappu ha ardham chesukunnaru . Nenu marchipoyanu Ganji maaku thelisindhi vallu muggyru kooda Nadu Peru tho kadugutharu . Nothing wrong 😥
@user-dx9ue1vh9m
@user-dx9ue1vh9m 4 месяца назад
Memu gas silinder ni kadige vaadataam ento mandi vaadi untaaru load unload akkadekkado chestuntaaru adi kadaga kunda kitchen ki teesuku ni vaadalemu
@bollahymavathi8206
@bollahymavathi8206 2 месяца назад
నేను కడుగుతా సిలిండర్ మురికిగా ఉంటే 😂
@kistaramesh3327
@kistaramesh3327 2 месяца назад
Kadukkondi Ika nundi
@3697papa
@3697papa 5 месяцев назад
ఇలాంటి వాళ్ళకి ఇతరుల బాధ తెలీదు, నాకూ ఒక కుటుంబం తెలుసు, వాళ్లు మారరు
@GmaheshYadav-ss3ql
@GmaheshYadav-ss3ql 5 месяцев назад
నాకు తెలిసి వీళ్లిద్దరు బ్యూటిఫుల్ కపుల్ అండి వీళ్ళిద్దరివి చాలా చిన్న సమస్యలు
@gracesubhashini7591
@gracesubhashini7591 5 месяцев назад
😅
@rekhaannamreddy5912
@rekhaannamreddy5912 5 месяцев назад
Iddharu manchi vaare kaani antha OCD anedhi chinna vishayam kaadhu. Nenu choosa ilaantivaallani. Adhi control cheyyalekapothe vundekoddhi yekkuva avthundi thappa thaggadhu. Dhaani vaalla OCD vunna vaallaki manassaanthi vundadhu. Vaallatho life lead chese vaallakaithe double manassanthi vundadhu. Inka narakame😔
@shivaprasadgunturi9369
@shivaprasadgunturi9369 4 месяца назад
ocd Chaalaa pedda vishayam
@user-tm5uf7fn5t
@user-tm5uf7fn5t 3 месяца назад
ఇది కదా అందమైన జీవితం అంటే ఈ ఎపిసోడ్ ని శుభ్రత ప్రేమ నవ్వులు పండించే అరుదైన ఎపిసోడ్ భార్య భర్త ల మధ్య చాలా ప్రేమ ఉంది కానీ శుభ్రత వల్ల దూరం పెరిగి పోతుంది
@Proudtobeanindian81
@Proudtobeanindian81 5 месяцев назад
డాక్టర్ గారు మీరు సూపర్ అండి మీరు మేధావి సార్. నేను మీ వీడియోలను అనుసరిస్తున్నాను
@Parimi-vlogs
@Parimi-vlogs 3 месяца назад
😂
@neelumaturi5077
@neelumaturi5077 4 месяца назад
తిండి లేక కొంతమంది ఏడిస్తే అన్ని ఉండి వీళ్ళు ఏడుస్తున్నారు నాలాంటి మంచి భర్తకు ఇలాంటి మంచి భార్య (లు) దొరకరు ఆయనకే ట్రీట్మెంట్ ఇవ్వాలి డా. గారు ఆమె బాగానే వుంది 🙏
@user-ko4lz5cd4d
@user-ko4lz5cd4d 4 месяца назад
😮😮
@sreenivasuluannapureddy6260
@sreenivasuluannapureddy6260 4 месяца назад
Nee bharykuda Ame laga manchide. Prathi intilonu Evo untayee adjust avvali iddaru.
@s.p.prasad
@s.p.prasad 5 месяцев назад
మహానుబావుడు.మూవీ.🙏😂. డాక్టర్ గారు చెప్పింది 100% కరెక్ట్
@WithLove-T.SAISURESH
@WithLove-T.SAISURESH 4 месяца назад
Babay, ee అమ్మయికే Bhayam ekkuva అయ్యింది Andi, ఆవిడ మనసు విప్పి మాట్లాడకుండా తనలో తానే మధన పడుతుంది😂😂😂❤Hahah Same dress వేసుకొంటే Made for each other అంటారు కదా అండి ❤
@Parimi-vlogs
@Parimi-vlogs 3 месяца назад
😂
@SaraswatiMasuri-ci2qe
@SaraswatiMasuri-ci2qe 3 месяца назад
😂😂😂😂😂😂😂😂
@SaraswatiMasuri-ci2qe
@SaraswatiMasuri-ci2qe 3 месяца назад
😂😂😂😂😂😂😂😂😂
@makamjyothi9837
@makamjyothi9837 5 месяцев назад
ఇలాంటి వాళ్లు కూడా మా ఇంట్లో కూడా ఉన్నారు సేమ్ మా హస్బెండ్ ఆయన అంతే వాళ్లని మనం మార్పు రాలేదు
@danpena6185
@danpena6185 5 месяцев назад
😢😢😢
@bandisampath3559
@bandisampath3559 5 месяцев назад
Ayyo 😢😢
@bhanusree3528
@bhanusree3528 5 месяцев назад
Ledandi idi ocd disorder.compulsory treatment undali
@Super-yu2nu
@Super-yu2nu 3 месяца назад
@@bhanusree3528 ocd ki treatment ledhu
@anandabaighanate5390
@anandabaighanate5390 3 месяца назад
Ekkuva shubram kuda rogaalu galgisthundi. Immunity undadu. Anduke ee madhya pillanu mattilo aadanivvamantunnaru doctors.
@adhitya3state
@adhitya3state 5 месяцев назад
కనీసం క్లీనినెస్ ఒకరోజైన హాలిడే ఇచ్చి ఆ ఒక్క రోజు అన్నిటిని పక్కన పెట్టి ప్రేమించుకొండి అంతే
@venkatakrishnaraokoya3410
@venkatakrishnaraokoya3410 4 месяца назад
ఆమ్మో గ్యాస్ బండే కడిగాడు తమ్ముడు మా అన్న బైట కొన్న ఉప్పు కూడా కడిగి aresevaadu అంత జాగ్రత్త ఉన్నా మా అన్న కాన్సర్ tho సచ్చాడు
@penthalaramadevi6174
@penthalaramadevi6174 3 месяца назад
😂😂
@Mohansiri-m1x
@Mohansiri-m1x 3 месяца назад
😂😂😂
@jamunad6678
@jamunad6678 3 месяца назад
😂😂😅
@mirchiv8391
@mirchiv8391 3 месяца назад
😂😂😂😂😂😂
@durgakadari9354
@durgakadari9354 3 месяца назад
😂😂😂😂😂😂
@mathukumalli5580
@mathukumalli5580 5 месяцев назад
మహానుభావుడవేరా 😂😂😂😂😂
@lavanyamaddineni7964
@lavanyamaddineni7964 5 месяцев назад
ఒక అమ్మాయి మనల్ని నమ్ముకుని వచ్చిందంటే తని ఏది ఇష్టమో కాదో కూడా చూసుకోవాలి
@allepushpalatha2258
@allepushpalatha2258 Месяц назад
Idi 100% correct
@vijaynewsvlogs7439
@vijaynewsvlogs7439 3 месяца назад
లేడీ వాయిస్ అందరిదీ ఒకేలా ఉంటుంది..ఎలా!!
@gunnavlogs
@gunnavlogs 3 месяца назад
Ivanni fake paid artist lu Bhayya
@dasarisandhya862
@dasarisandhya862 Месяц назад
Yes okela vuntadhi voice andharidhi
@RanjanDhakua
@RanjanDhakua Месяц назад
Yes
@gummakondapriyahitssongs3273
@gummakondapriyahitssongs3273 Месяц назад
Exactly felt the same😢ee show lo voice vinnaaka ide voice always repeated gaa vinipistundi ani anipinchindi
@VangalaSomanna
@VangalaSomanna 14 дней назад
@gosulaprasad2737
@gosulaprasad2737 5 месяцев назад
ఐనా కరెక్ట్ గానే వున్నాడు ఐనే చేసుకుంటాన్నాడు గా నీకు ఎం ప్రాబ్లెమ్ అక్క పాపం అలాంటి వాళ్లు దొరుకుతారా.
@ylakshmi2740
@ylakshmi2740 5 месяцев назад
Oka subram gurinchi tappa bharya feelings avasaram ledu tanaki oka achata muchata untaayani avasaram leda andi
@snehasekhar3580
@snehasekhar3580 5 месяцев назад
Mekem telusu anubhavunche valaki telustadi illa bada pade vallu vunnarani telustadi
@rajupetalavanya8290
@rajupetalavanya8290 5 месяцев назад
ఇద్దరు ఒకరి ని ఒకరు అర్దం చేసుకోండి చిన్న సమస్య కొందరు ఉంటారు శుబ్రంగా ఉండాలి అని సర్దుకుని పోవాలి
@VijayaButtala
@VijayaButtala 4 месяца назад
jivitatmu sardhuku povala 😢
@user-vu3uf4np3g
@user-vu3uf4np3g 5 месяцев назад
అతి చిన్న సమస్య, నిదానముగా సర్దుబాటు అవుతుంది.
@uppuletiramesh1468
@uppuletiramesh1468 4 месяца назад
ఓపిక అనేది తనకే లేదేమో అనిపిస్తుంది. సరేగాని ఇద్దరు ఒకరికొకరు సమయం వెచ్చించుకోవట్లేదని అర్ధమవుతుంది
@Naina46746
@Naina46746 4 месяца назад
Ooo good she faced lots of pain really 😢
@murthy2722
@murthy2722 5 месяцев назад
కేన్సర్ లా వ్యాపిస్తుంది ఇది అంటురోగాల్లా అలుముకుంటున్నాయి చాలా మంది ఇళ్ళల్లో ఉన్నారు
@satyaprasadpasala1524
@satyaprasadpasala1524 5 месяцев назад
ఈవీడియో అందమైనజీవితం పేరు పెట్టి ఇటువంటి కధలు ప్రజలలో జరుగుతొందని మీరు ఊహించి ఇటువంటి స్టోరీలు తయారుచేస్థున్నారని నేను బావిస్థున్నాను నా అనుమానం
@gouthamimgk990
@gouthamimgk990 5 месяцев назад
Ni bondale
@rashmichitturi8548
@rashmichitturi8548 5 месяцев назад
😅​@@gouthamimgk990
@_cuteveeksha
@_cuteveeksha 5 месяцев назад
P
@manism1870
@manism1870 5 месяцев назад
Nee thalakaya
@StayGenuine
@StayGenuine 5 месяцев назад
Yes All are fake stories....created stories...😂😂😂
@plnacharyulu997
@plnacharyulu997 5 месяцев назад
శుభ్రత ఉండాలి కానీ మరీ అంత చాదస్తమా...😂
@vimalaprasad6332
@vimalaprasad6332 5 месяцев назад
Ante DeedinIne O.C.D. antaru.
@shafiyamohammed1423
@shafiyamohammed1423 5 месяцев назад
Parents adapillane tidtaru memu evarki chepukoleka chala stress feel avutam
@shailajanarzo1545
@shailajanarzo1545 5 месяцев назад
Super doktor garu super
@rameshtummala7470
@rameshtummala7470 5 месяцев назад
మీరు చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు 👌
@sriharikrishnadhara1756
@sriharikrishnadhara1756 5 месяцев назад
మా భార్యతో same ప్రాబ్లెమ్ nenu fase చేస్తున్నది same
@sounitati4640
@sounitati4640 3 месяца назад
Nanu kuda😂
@bhagyatiru3599
@bhagyatiru3599 2 месяца назад
చాలా సంతోషం గ వుంది డాక్టర్ గారు & జయ గారు నిజం గ మీకు 🙏🙏🙏🙏🙏🙏 ఇలాంటి విషయాలు చాలా మంది తెలుసు కోడానికి మంచి వేదిక అండి thank u andi ఈ తాట్ చాలా మంచిది 🙏🙏
@user-ce2et6bg8n
@user-ce2et6bg8n 4 месяца назад
Elanti vaditho enka kalise vunnaru ante meeru chala great 🙏🙏🙏🙏
@anandkanna400
@anandkanna400 5 месяцев назад
కుటుంబ విషయాలు పెళ్లి పెద్దలు, సంఘ పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవడం వుత్తం.
@rosekrish4488
@rosekrish4488 5 месяцев назад
Doctor chaalaa baagaa cheppaaru. telusukondi koddigaa maarchukondi Madhuramurali garu
@subramanyamobili2859
@subramanyamobili2859 5 месяцев назад
శుభ్రంగా ఉండడం ఉంచడం తప్పెముంది. దాని చాదస్దం అంటే ఎలా . ఇంటిని శుభ్రం గా ఉంచలేదని ఆమెను సరిగ్గా పట్టించుకోవడం లేదనిపిస్తుంది. అమె అతని సానిత్యం కోరుకుంటుంది. అతనికి నచ్చినట్టు ఉంటే చాలు. శుభ్రంగా ఉండడం తప్పులేదుకదా
@harshithakeerti
@harshithakeerti Месяц назад
Neeku ocd ante telidu anukunta
@subramanyamobili2859
@subramanyamobili2859 Месяц назад
@@harshithakeerti అవునా. అరేరేరే....
@srikanthogirala4725
@srikanthogirala4725 5 дней назад
Vadiki support chestunnav enti annaa.. Meku koncham undi la undi Light gaa
@kadarinarendra7899
@kadarinarendra7899 5 месяцев назад
అతి సర్వత్రా వర్జయేత్ ! అన్నారు మన మహర్షులు !!
@kalyanikamutam5119
@kalyanikamutam5119 4 месяца назад
Miru just 2 years ee amma .. i am undergoing same pain from almost 10 yrs.. only difference is I dont keep that frustration with me I just let it out anthe…
@marrisreenu4468
@marrisreenu4468 5 месяцев назад
Great Women
@91rummy
@91rummy 4 месяца назад
Appreciate that guy being open to counselling. Ma ayana laga kadu.. yedo naku favour chesthunnattu matladathadu
@SnehaTechTv
@SnehaTechTv 2 месяца назад
మహానుభావుడు....అనే సినిమా ఈ ఆయనే చూసి తీసేరామో...😅😅
@VedacommunationsServices
@VedacommunationsServices Месяц назад
Super
@vattikuntakrishnarao9846
@vattikuntakrishnarao9846 Месяц назад
❤ Bhai bhi bhi aHu hu hu TV hu h by by0kiutyup AQ àu​@@VedacommunationsServices
@govardhanareddy2283
@govardhanareddy2283 19 дней назад
​@@VedacommunationsServices2:20
@sujathakolla5438
@sujathakolla5438 5 месяцев назад
Ela. Chala Mandi vuntaru
@user-ru6ce4ln5s
@user-ru6ce4ln5s 4 месяца назад
సార్ మీరు సూపర్
@shakuntalakuchibhotla6057
@shakuntalakuchibhotla6057 5 месяцев назад
I know one family of this kind.... husband ocd, dominating, possessive and what not. After children appear on the scene it is even worse. She came out of the wedding... doing job and living with children happily. Such people NEVER change. Make your decision.
@neelumaturi5077
@neelumaturi5077 4 месяца назад
ఈ ప్రోగ్రామ్ లో Dr. కళ్యాణ్ జీ ఏంకర్ మేడం జీ ఉండడం ఈ ప్రోగ్రామ్ అదృష్టం 🙏
@chamalaarchana6992
@chamalaarchana6992 5 месяцев назад
Same situation I also faced ,I struggled alot really
@Preethi7862
@Preethi7862 5 месяцев назад
Nenu kuda OCD person ne but naku e episode valla artham ayyindentante nenu chala better ani ma hus ki problm kanattu chuskuntunnanani 😊😊😊😊😊
@maruthikandi3317
@maruthikandi3317 2 месяца назад
Great Preethi gaaru .
@kallumounika6939
@kallumounika6939 Месяц назад
Same me too ocd person but don't irritate my husband😅
@madhumannapalli
@madhumannapalli 5 месяцев назад
Super
@SathyamGoli-qq7zp
@SathyamGoli-qq7zp 5 месяцев назад
ఏది ఎక్కువ అయినా ప్రమాదం
@naturephotography4244
@naturephotography4244 5 месяцев назад
Ha Ss🤷🏻‍♀️🤷🏻‍♀️👌👏🏻👏🏻
@GkrishnaMurthi-yh1qf
@GkrishnaMurthi-yh1qf 5 месяцев назад
​9999999996999959999999999959999u9f9999998t9999999999999it9y99f9999 has has 6 violent
@bhanumathikasibotla257
@bhanumathikasibotla257 4 месяца назад
11111111111111111111111111111111111111111111111111111111​@@naturephotography4244
@Parimi-vlogs
@Parimi-vlogs 3 месяца назад
😂
@sumanligampally3564
@sumanligampally3564 3 месяца назад
Yes Yes
@user-rf4mg9be5j
@user-rf4mg9be5j 5 месяцев назад
Doctor smile super
@shivaseera5701
@shivaseera5701 5 месяцев назад
శుభ్రత అనేది మంచిది అది అతిగా ఉండకూడదు
@Lifestyle_in-colour08
@Lifestyle_in-colour08 5 месяцев назад
I am also facing same problem
@chessenthu8605
@chessenthu8605 5 месяцев назад
wow. how matured you speak Dr. Garu. Every word and sentence you speak is simply superb. It solves the issues without hurting others. Just amazing!
@valluriramamohan224
@valluriramamohan224 5 месяцев назад
గ్యాస్ సిలిండర్ కడగడం తప్పు కాదు. ఎందుకంటే.. గ్యాస్ సిలిండర్ నీ చాల మంది కడుగుతారు.
@jeevankuluru7305
@jeevankuluru7305 5 месяцев назад
She is very clear.👏
@mekakisshore5855
@mekakisshore5855 5 месяцев назад
అవినీ సైకాలజీ విని ఓసిడి పాడుగాను ఇలాంటి తోటి ఇలా ఎక్కుతున్నావ్ అమ్మ నీకు దండం పెట్టాలి వీడిని మార్చు
@pramilateppala3502
@pramilateppala3502 4 месяца назад
Sir.. మెయిల్..పెట్టడం..రాని.. నా లాంటి..వాళ్లు.. మిమ్మల్ని..సంప్రదించడం..ఎలా..అండీ..
@user-lw2vs4zi4l
@user-lw2vs4zi4l 2 месяца назад
Madam what's up number icharu kada daniki voice msg petandi
@venkatpuli1550
@venkatpuli1550 5 месяцев назад
👌👌👌👌👌
@ymary7704
@ymary7704 5 месяцев назад
Aparichithudu movie scene repetead cute story
@ShivaKumar-oq4cu
@ShivaKumar-oq4cu 5 месяцев назад
Sir really both are good couple.. Understanding is more important..
@suryakumarpasalapudi691
@suryakumarpasalapudi691 4 месяца назад
Superrrrrrrrrrrr Sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kinthukelini5504
@kinthukelini5504 4 месяца назад
Mahanubavudu
@anuswamysanagara
@anuswamysanagara 4 месяца назад
Chala baaga cheppaaru...doctor Garu..👏
@b.vishnu7175
@b.vishnu7175 5 месяцев назад
Sir nenu ee problem face chestunna
@m.pushparajyamm.pushparajy503
@m.pushparajyamm.pushparajy503 2 месяца назад
Meeru kalise undali madhu,Geetha garu god bless you andi
@user-hz8qm5jb4u
@user-hz8qm5jb4u 3 месяца назад
Ayyo thalli ❤
@srinivas1561
@srinivas1561 2 месяца назад
నేను చైర్స్ కడుగుతా బైట నుండి ఏం తెచ్చినా కడుగుతా stove గట్టు మెరిసి పోతూ ఉంటుంది ఫ్రిడ్జ్ పైన everyday తుడుస్తా లోపల ఫ్రిడ్జ్ ట్రే 3 days కి ఒకసారి కడుగుతా బాటిల్స్ every day కడుగుతా ఇలా చాలా ఉన్నాయి 👍🏻👍🏻
@sumanjalimaggidi4810
@sumanjalimaggidi4810 3 месяца назад
Same Problem Andi .
@madhavk6518
@madhavk6518 3 месяца назад
Meru happy ga undali Geeta& madhu garu
@srinivasthanari6852
@srinivasthanari6852 3 месяца назад
Good attitude
@GowthamiKuppili
@GowthamiKuppili 4 месяца назад
Iam also facing same problem
@bharathimiryanam3968
@bharathimiryanam3968 5 месяцев назад
Tq sir 🙏
@sumantvandamainajeevitham
@sumantvandamainajeevitham 4 месяца назад
Welcome
@annieflora4537
@annieflora4537 4 месяца назад
I too suffered for 35 years this program was not there for me sir, at last came out of that hell. Now I came to know that is called OCD.
@user-uo6mw9op2p
@user-uo6mw9op2p 3 месяца назад
😢Sir your grateful sir 🙏🙏🙏
@RAJARAMMERUGU-nk9se
@RAJARAMMERUGU-nk9se 5 месяцев назад
Hi Dr very good job🙏🙏
@navyanavya1140
@navyanavya1140 5 месяцев назад
Wow super madam
@subashgosula1120
@subashgosula1120 2 месяца назад
Very good job sir super super medam garu
@jhansirani-tm9wl
@jhansirani-tm9wl 5 месяцев назад
OCD amma.table thudichi clock pakkaku jaripithe kooda voorukoru. Naakoo ocd vundedi. Homiopathy vaadanamma.
@GSyalja-vu8lg
@GSyalja-vu8lg 5 месяцев назад
This is the problem in all pairs😊
@shakilashakila7882
@shakilashakila7882 5 месяцев назад
Nice 😅😅
@andhrastudent4341
@andhrastudent4341 4 дня назад
ఇలాంటి scripts ఎన్నో రావాలి.. మమ్మల్ని ఎంతగానో నవ్వించాలి..
@gademarymadhavi8339
@gademarymadhavi8339 5 месяцев назад
Vamoo sir same problem naku kuda ....but no solution at all ..parents also will not understand andi every one says he is good so why to worry...facing this problem from 28 years...can't cry I make a habit of 😅
@pushpakalyani3055
@pushpakalyani3055 4 месяца назад
Salute to doctor Kalyan 🙏
@srinivasthanari6852
@srinivasthanari6852 3 месяца назад
Mr.perfect .
@gangasagarsagar7282
@gangasagarsagar7282 4 месяца назад
ఓల్డ్ వీడియో
@user-cs9vo2fh1f
@user-cs9vo2fh1f 5 месяцев назад
Ilanti magavallatho kastam medam,alage adavallukuda untaru maa intlo maa akka undhi.narakam,tenction,bayam ame duty nunchi vasthey intlo unde nenu vanukupuduthundhi.aa badha bayam.narakam doctor gaaru.anubavinchevaallake telusthundhi adhi
@vadakopalaupender4132
@vadakopalaupender4132 5 месяцев назад
👌👌👌
@kusumalathaponduri1677
@kusumalathaponduri1677 5 месяцев назад
Same problems face chesaanu. Chivariki nenu alane I poyaaaa..
@sucharithavani5409
@sucharithavani5409 5 месяцев назад
పిల్లలు కాకముందే నచ్చక పోతే విడిపోవడం మంచిది నేను కూడా అనుభవిస్తున్న ఈ బాధని
@madavareddyg5763
@madavareddyg5763 5 месяцев назад
Ade solution cadu cada madmam
@bandisampath3559
@bandisampath3559 5 месяцев назад
Miru vidipoyara medam... Anubavisthunna ani vidipomantunnaru..
@gravi2075
@gravi2075 5 месяцев назад
దేవుడు జతపరిచిన వారిని మనసులు విడదీయకూడదు
@modugulavanisri4295
@modugulavanisri4295 4 месяца назад
Vidipomani cheppa Kandi sarduku povaali ani cheppandi vidipoyaaka bhadha paduthaaru thaagubothu kaadu kottatamledu vayasu perige koddi thaggu tundi
@neelumaturi5077
@neelumaturi5077 4 месяца назад
👆🏻సమస్యను Dr. గారే 100% సాల్వ్ చేయాలి Dr. గారి ట్రీట్మెంట్ కి సరైన పేషెంట్ 🙏 మేడం జీ కి రెస్ట్ 🙏
@user-xu1ef4rh7t
@user-xu1ef4rh7t 2 месяца назад
Amma Chinna, Chinna problems Valla jeevithaalu naashanam chesukokandri kalasi brathakandi
@abhinavatejgeddada7880
@abhinavatejgeddada7880 4 месяца назад
Mr perfect
@rosekrish4488
@rosekrish4488 5 месяцев назад
Clean. & Perfection khachhithangaa. Paatinchavalasinde. ... Kaani konnI. PattinchuKovaddu ani vadileyaalante bhayapaduthunnaaremo. ..... Manam andaram. Pedda. Bhootham. laanti corona vilaya thaandavam choosaamu. kadaa,,,, ee message General ga correcte Kaani Madhu Meeru koddigaa MaaraLi. ledante IddarI Noorella jeevitham. lo anavasaramAina. problems face cheyavalasI vasthundi. Becare full Maaa
@gundepudipadmamma3522
@gundepudipadmamma3522 5 месяцев назад
Sire ocd anedi ma husbend kuda corona kanete mundununche same elane pravarthinchevadu aete mababu peddaga aenaka bayaniki vafu tidutadani konchemu maneshadu .elanti varu pillalu pedagaaenaka bayapadi maneshadu
@belagalsreedevi4198
@belagalsreedevi4198 5 месяцев назад
Chudataniki vinadaaniki andaru naukuntaaru anbhavicha valaku telstudi abhada amitoo Ani avaro amaee perents arthami chasukoni ammaee visayamulo manchi nirnayamu tisukutaa baguntundi alanti valanu chalamadini chusamu anubhavichanu kabatti chabutunnamu
@sreenivasuluannapureddy6260
@sreenivasuluannapureddy6260 4 месяца назад
Meeru take it easy ga tesukondi. Naa bharya kuda roju vanka pedutune untundi kani nenu pattinchukonu. Evi neeku manchi anipiste avi sarididdukondi migatavi vadileyandi. Mee iddri ki okari meda okariki Prema undi. 🎉🎉🎉🎉🎉🎉
@amanigodika7899
@amanigodika7899 5 месяцев назад
Omg 😮
@syam90909
@syam90909 5 месяцев назад
Psychological problems.... Ponilendi madam ego endhuku adjustment nerchukondi....me pillala life baguntundi...madam meru strong ga vundadandi ....konni years paduthundi...kani anni set avuthaye
@user-fw4ht4jn6g
@user-fw4ht4jn6g 5 месяцев назад
Counseling ivvalsindi ammayiki Andukantey work mottam aayanaey chesukuntunnaru..ammaye akkuvaga aalochistundi.
@shaiksubansuban969
@shaiksubansuban969 3 месяца назад
🌹🌹🌹🌹 good good
@srinivasaraochintala4029
@srinivasaraochintala4029 5 месяцев назад
Yes my brother also intlo chuttalu unna clothes pattikoni clean chestadu adi pedda vishayam kady
@MR_Bujjulu
@MR_Bujjulu Месяц назад
"మహానుభావుడు" మూవీ చూపిస్తే సరిపోద్ది.... కానీ అది మూవీ... రియల్ లైఫ్ లా ఉండదు... కొంచెం ఫీల్ తెలుస్తది
@aprashanthgoud5563
@aprashanthgoud5563 12 дней назад
మహానుభావుడు 2
@mrmallannateluguyoutubecha9145
@mrmallannateluguyoutubecha9145 2 месяца назад
Anna super
Далее
Incredible magic 🤯✨
0:53
Просмотров 33 млн
Дед и новая машина😁
1:00
Просмотров 3,1 млн
Magician turns his Hair into Animal 😳
0:37
Просмотров 22 млн
Найди Влада на стадионе
0:26
Просмотров 2,6 млн