స్వామి శరణం స్వామి శరణం,,, నేను చాలా పాడిపూజ లలో ఈ పాటను గానం చేశాను స్వామి,,, ఇంత మంచి పాటను అయ్యప్ప భక్తులకు అందించిన మీ సాష్టాంగ నమస్కారాలు స్వామి,,,
స్వామి శరణం స్వామి మీపాటలు చాలా చక్కగా ఉన్నాయి అయ్యప్పస్వామి మీకు చల్లాగా చూడాలని కోరుచున్నాం అలాగే మీరు మా నంద్యాల జిల్లాలో ఒక మంచి పూజకు హాజరు కావాలని మీ అయ్యప్పస్వామి భజన కీర్తనలను మాకు అందించాలని మిమ్మల్ని కోరుచున్నాను మీ cell నెంబర్ పెట్టండి