వాళ్లు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే అంత మంచిది. ఖర్చు పెట్టకపోతే Money వాళ్ళ దగ్గర ఉండిపోతే ఎవరికి లాభం... Money rotation అవ్వాలి. ఇక్కడ money ఎక్కడ waste అవ్వదు money ఒక చేతి నుండి ఇంకో చేతికి పోతది అంటే marriage organizers i.e chefs, workers, tents, dancers, decorators, flower vendors, band, orchestra etc ఇలా చాలా మంది బ్రతుకుతారు.. కర్చు పెట్టారు అనేది అవగాహన రాహిత్యం.. డబ్బు వాళ్ళ దగ్గరే ఉండిపోతే ఎవడికి లాభం.. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారంటే ఎన్నీ కుటుంబాలు లాభ పడ్డాయో తెలుసా.. పోయ్యెప్పుడు ఎలాగూ కుడపెట్టుకున్నవి తీసుక పోడు atleast ఇలా అయినా చేయనివ్వండి..
Anant Ambani saving elephants is really very appreciative and About his wealth or body I dont care he is just one more human being who is doing good job for Elephants :)
Yes bro this world need people who treat Nature and eachother with respect kind and trust but not others matristice things.. i think all should know it and I think he may be an small part of Ratan Tata sir's contribution in the India's development as even he could do it not more that sir but a little bit atleast 😊
Asthma గురించి బాగా చెప్పారు ఎందుకంటే నేను 2 ఏళ్ల వయసు నుంచి చాలా బాధ అనుభవిస్తున్న ఈ రోగం చేసే ట్రీట్మెంట్ మరియు మందులు చాలా చాలా సైడ్ effcts వస్తాయి ఇప్పటికీ నేను ఈ ఇబ్బందులు పడుతున్న.అందుకే అలా బాధ పడేవరినీ troll చేయకుండా వాళ్లే మి సాధించారు అని చూడాలి.
Anna Andhra Pradesh Loo Jarigina Geethanjali Incident Gurinchi Oka Video Chey Anna 🙏 Asalemaindo Clarity Gaa Aame Chaavuni Ni Politicians Baga Vadukuntunnaru🥺
Am following your videos from last two years but this is the best content i felt.. everyone is trolling this family just bcz we cant see their richness... Thsnks for revealing good side of ambani.. expecting more complete good and bad version of this family for awareness 🎉
@@susmithapulugujju8946 moosukoni pakkaki velli aaduko.. Repu ne bf or father or son avaraina dhaniki eddict ( loosing all money) ie road midha addukkuthintuntte nuvvu aadhe chudaleka suici**** chesukunte chala papam kadha ( pray for your fami**😔😔😔
మన దేశం లో వుండే ప్రజలకు ఒక అలవాటు వుంది బ్రో. ఎటంటే ఎవరేనా బాగుంటే చూడలేరు. అందుకని వల్ల లో ఇది ఉండదో వాటి కోసం తప్పు గా మాట్లాడటం కించ పరచడం మన వల్ల కి అలవాటు
ఇప్పుడున్న కామన్ నార్మల్ పీపుల్ ఏ ఆడంబరంగా ఫంక్షన్స్ కి ఖర్చుపెడుతున్నారు. కొంతమంది అప్పులు చేసి మరీ ఖర్చుపెడుతున్నారు. చిన్న పిల్లల బర్త్డే ఫంక్షన్స్ కి 1 - 5 లాక్స్ ఖర్చుపెట్టే కామన్ పీపుల్ ఉన్నారు. అలాంటప్పుడు డబ్బులున్న అంబానీ వాళ్లు ఆ మాత్రం ఖర్చుపెట్టి చేసుకోరా ఎన్టీ ! భారత్ లో పెళ్లిళ్లకి చాలా ఖర్చుపెట్టి గ్రాండ్ గా చేసుకోటం ఎప్పట్నుంచో అందరికీ ఉన్న అలవాటే. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు .. డబ్బు పేదలకి ఇవ్వొచ్చుగా .. తిండి బట్ట లేని వాళ్ళకి సాయం చేయొచ్చుగా అని కొటేషన్ డైలాగ్ మాత్రమే వస్తాయి. ఇన్ని డయాలాగులు చెప్పే వాళ్లు కూడా ఫంక్షన్స్ చేసుకోకుండా ఆ డబ్బుని పేదలకి ఖర్చుపెడుతున్నార?
Thanks anna, till yesterday I had same opinion. Thanks for sharing the truth -- we would like to watch this kind of videos Anna. We always support you Anna !!!
Why don't you make a full length vedio on banglore water crisis bro please make a video on the banglore water crisis and what is the reason beyond that and give full pledged information about it brother.