Тёмный
No video :(

అక్కడ ఉన్నది లోహము, వింతేముంది అన్నారుగా చూడండి ఎలా అలిగిందో |పీఠం కదిపాక అన్ని ఏం చేయాలి |Santhoshi 

Anchor Santhoshi vlogs
Подписаться 279 тыс.
Просмотров 117 тыс.
50% 1

అక్కడ ఉన్నది లోహము, వింతేముంది అన్నారుగా చూడండి ఎలా అలిగిందో |పీఠం కదిపాక అన్ని ఏం చేయాలి |Santhoshi #vudwasana #anchorsanthoshivlogs #varahi
అక్కడ ఉన్నది లోహము, వింతేముంది అన్నారుగా చూడండి ఎలా అలిగిందో |పీఠం కదిపాక అన్ని ఏం చేయాలి |Santhoshi
#anchorsanthoshivlogs #varahi #varahiamman #varahipoojavlog #mirraclevarahi

Опубликовано:

 

12 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 501   
@neelimau4149
@neelimau4149 Месяц назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-VhwgzO1Rpoc.htmlsi=hJKWncW6fm-ajZ7q Chalaaa vetakaaram gaa maatladutunnaru..chudandi
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs Месяц назад
చెప్పానుగా అండి. .. ఎవరి నమ్మకం వారిది 🙏🏻 అంతా దత్తార్పానం ...చూసి తట్టుకోలేని వారు షేర్స్ చేసి వాళ్లను రెచ్చగొట్టి వీడియోస్ చేయించుకుని ఆనందాన్ని పొందుతారు. పెద్ద పెద్ద గురువులనే వదలటం లేదు. మా అనుభూతులు ఎంత ! ఇసుక రేణువంత . వాళ్లకు వీడియోలు చెయ్యాలి అంటే topic ఉండాలి గా అండి.కళ్ళ ముందు జరిగింది చూపించటమే తప్ప నిజ నిజాలు ఆ పరమాత్మకే వదిలేయటం మంచిది. అబద్ధం అనుకున్న, తప్పు చేసిన మళ్ళీ చెబుతున్న అక్కడ ఉన్నది ఉగ్ర వారాహి. మామూలుగా ఉండదు తనతో . 🙏🏻 దైవ లీలలు పంచుకునే హక్కు అందరికి ఉంటుంది... అది చూసే వారి నమ్మకాన్ని బట్టి ఉంటుంది. దైవాన్ని పరమాత్మగా భావించే వారు కొందరు.. విగ్రహం, పటం లోనే దైవాన్ని చూసే వారు కొందరు. స్వచ్ఛమైన మనసు ఉంటే మనసులో ఈర్ష భావన లేకపోతే ఆస్వాదిస్తాం.... ఇప్పటికి కృష్ణయ్య చాలా ఇళ్లలో మహిమలు చేస్తారు... వెన్న తింటారు.. పాలు తాగుతారు... కానీ అన్ని బయటకు రావు... అన్ని నమ్మాలని లేదు. కలియుగం అంతే 🙏🏻
@neelimau4149
@neelimau4149 Месяц назад
Amma..nenu aa talli ni nammutaanu..nanduri vaarini,garikapati varini,chaganti varini kudaa vadalatledu.....manam yenta
@senalasupriyasupriya-bb9bv
@senalasupriyasupriya-bb9bv Месяц назад
​@@anchorsanthoshivlogs Hii akkaih avnu ma entlo vere amma Loki ammanu ahvaninchukoni chesukunna after pic lo amma face varahi ammalaga matipoindi vere vallaki chupiddamani send chesthe vallaki clarity kanipinchaledu
@senalasupriyasupriya-bb9bv
@senalasupriyasupriya-bb9bv Месяц назад
​@@anchorsanthoshivlogsammaki estam lenapudu alage chestundi
@Vijayalakshmi0422
@Vijayalakshmi0422 Месяц назад
Excellent reply icharu moorkulaki gattigaa evaro okaru thagilevaraku alane rechipotharu Edo eroju evaro okaru video thisi pabbam kadupukovaali anthe sunakaanandham ​@@anchorsanthoshivlogs
@durgadevimamidi7991
@durgadevimamidi7991 Месяц назад
నమస్తే అమ్మ. అమ్మ ఆ వారాహి అమ్మని ఒక కోరిక అడగండి అమ్మ.ఈ ప్రపంచంలో ఆడపిల్లలకి,పసి పిల్లలకు రక్షణ లేదు అమ్మ.ఆడ పిల్ల అంటే ఆదిపరాశక్తి కథ అమ్మ.కానీ ఆ మూర్ఖులు ఆడ పిల్లలని పాడు చేసి చంపేస్తున్నారు అమ్మ.ఈ సృష్టికి ఒక మనిషికి జీవం పోసే ఆడ దాని చంపేస్తున్నారు అమ్మ😢😢😢😢.అమ్మ ఈ పూజ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆ అమ్మని కోరుకోండి అమ్మ ఆ పసి పిల్లలకు,ఆడ పిల్లలకు ఏమి కాకుండా ఎల్లవేళలా కాచి కాపాడమని.దయ చేసి అందరూ కోరుకోండి అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@omshiva8125
@omshiva8125 Месяц назад
😂 ದೇವರು ಹಾಲು ಕುಡಿಯೋದು, ಒಳ್ಳೇದೆ ಕುಡಿಯಲಿ, ಆದ್ರೆ ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರೂ ದೌರ್ಜನ್ಯ, ಹಿಂಸೆ, ಮೋಸ,ದುಃಖ,ಅನಾರೋಗ್ಯ ಇತ್ಯಾದಿ ತಾಂಡವ ಆಡುತ್ತಿದೆ ಅದನ್ನು ಇಲ್ಲದಂತೆ ಮಾಡೋ ಶಕ್ತಿ ಇಲ್ಲವಾ!!!!?. ದೇವರುಗಳ ವಿಗ್ರಹದಿಂದ ವಿಭೂತಿ,ಕುಂಕುಮ ಉದರೋ ಬದಲಿ ದವಸ ಧಾನ್ಯ, ವಜ್ರ ವೈಢೂರ್ಯ, ಬೆಳ್ಳಿ,ಬಂಗಾರ ತರಸಕ್ಕೆ ಆಗಲ್ವಾ?
@snehithasathi7796
@snehithasathi7796 26 дней назад
Varahi aradana tirigi malli chestunamga mana dharmam ,manava rakshana kachitamga jarugutundi
@KkrishnaD-pf2vr
@KkrishnaD-pf2vr 24 дня назад
Aadina karmani batti jarugutundi. Hatya Sastrutvamu Runamu anevi thappunchukoleni papalu ani Sri Sai Baba Sacharitra lo chepparu. Anduvalana Devudu kapadatledu anipistundi vallani.
@user-ci5ul4jt5b
@user-ci5ul4jt5b 23 дня назад
Karmaku vadilesinaka enkenduku devudlu.thappi thelskunnaka manshulni maname kshamistham.devuslu Shakthi Ani chewppukovdam enduku jeevitham safiga jargadanki erpatlu cheyali thapudi nadaka nadusthe manchi dariloki thevdanki buddi marchalasina Pani bhagwanthuddi.anthe kani karmalaku vodilesina tharvatha a bhagvanthudu chesede emundi manshulni savagottadam thappa.bhagwanthudu ayna vinodam kosam ade vikrutha kreeda e shrusti.ayna emi karunamayudu kadu dayamayidu kadu
@karampurilalitha2755
@karampurilalitha2755 22 дня назад
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@satyad6300
@satyad6300 Месяц назад
సంతోషి గారు మీరు ఏం ఫీల్ అవ్వద్దు ,ఎవరు అనుకునేలా వాళ్ళు అనుకుంటారు కానీ మీరు చాలా అదృష్టవంతులు శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏
@kalpanabollepangu7825
@kalpanabollepangu7825 Месяц назад
Hai maku jarigindi , maku smell vachindi eppudu pilchani smell vachindi Naku ma husband eddaraki Amma ante varahi amma
@srigayatri1211
@srigayatri1211 Месяц назад
madam పాలు తాగే video చూస్తే నాకు goose bumps వచ్చాయి 😢 అమ్మ మాయ నా కళ్ళ నీరు వచ్చింది మీరు చాలా lucky
@PADMAREDDY.
@PADMAREDDY. Месяц назад
Om varahi matavnamah: 🙏🙏🙏. Amma is true. But the fact behind milk is👇 This is due to the phenomenon of surface tension, whereby the fluid tries to minimise its surface area. If a spoon is filled with milk or water and taken to the mouth of an idol, or indeed any statue, then it is natural that the upper lip on the idol will touch the surface.
@user-uq6uk3yy9j
@user-uq6uk3yy9j Месяц назад
​@@PADMAREDDY. Meru yenni saarlu cheppina e gorre janaalaku artham kadhandi...nenu kuda varaahi ammavaarini koluchukuney dhaaniney🙏🙏
@lavanyareddyenreddy8634
@lavanyareddyenreddy8634 Месяц назад
🙏🙏🙏🙏​@@PADMAREDDY.
@santhoshigedela5506
@santhoshigedela5506 Месяц назад
సిస్...మీరు అమ్మవారికి పాలు తాగించినపుడు ఆ తళ్లి వొంగి చక్కగా తాగుతున్నట్టు అనిపించింది సిస్....నిజంగా... జై వారాహి మాత🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramaratnamvlogs
@ramaratnamvlogs Месяц назад
అమ్మని నువ్వు చూపించేవిధం,అమ్మా నిన్నుఅనుగ్రహించటం ,ఇది నేను చూచుతా నా అదృష్టం అమ్మ,నిందు నూరేళ్లు నీ కుటుంబం సంతోషముగా వుండాలని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నాను,సంతోషి తల్లి,నేను వారాహి అమ్మ పూజ సింపుల్ గా చేస్తున్నాను అమ్మ
@bhanu7867
@bhanu7867 Месяц назад
దైవం విలువ తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారండి మీ శక్తికి మీ ఓపికకి🫶 నీ వీడియోస్ చూస్తే ఏదో తెలియని ఎనర్జీ వస్తది అక్క
@padmaa9943
@padmaa9943 Месяц назад
అమ్మ వారాహి దేవి మీ పూజలు చూసి, మీ స్వచ్ఛమైన మనసు తో. చేసిన విధానం ను మెచ్చుకొని మీ చేతిలో తాగించిన పాలు అడిగి తాగింది, ధాన్యుల ండి మీరు
@raghumaniivaturi8567
@raghumaniivaturi8567 Месяц назад
అమ్మా! నేను కూడా మీలాగే ఉద్యోగిని, హడావిడి జీవితం, అయినా ... గత 2 ఏళ్ల ముందువరకు దుర్గ ఆరాధనలో లీనమై వుందేదానను, మీ పూజ, నండూరి గారి వివరణలతో.. లలితా వసంత రాత్రులు, వారాహి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు నాకు అవకాశం కలిగిన వరకు అమ్మ పాదాలు నిత్యం నాహృదయం లో నిలుపుకొని నిత్యం నా పూజా మందిరం నిలుపుకొని ఆరాధిస్తూ ఎన్నెన్నో మా కుటుంబం అందరి అభివృద్ధి జరిగింది, జరుగుతోంది. ఒకటేమిటి? నాకు ఉద్యోగ అభివృద్ధి, పిల్లల భవిష్యత్ అభివృద్ధి, స్వంత యిల్లు, శత్రువులు మిత్రులు అయి, ఉద్యోగం సాఫీగా అయింది, అనుకూల ప్రదేశానికి బదిలీ, పెద్ద కుమారుని వివాహం అనుకూలవతి అయిన కోడలు, నిత్య పూజలు లతో మాయిల్లు ఎప్పుడూ విలసిల్లుతోంది. మా 5 ఏకరాల భూమి పరుల పాలయింది . అమ్మ మా వంశపారంపర్యంగా వస్తున్న మాభూమి మాకు దక్కించాలని ప్రార్థిస్తూ ఈ నవరాత్రులు సంతోషంగా చేస్తున్నాము. అన్నీ యిచ్చిన తల్లి అది కూడా అనుగ్రహిస్తుంది. వచ్చే వారాహినవరాత్రులకు ఆ శుభవార్త కూడా మీతో పంచుకుంటాను. ధన్యవాదములు.❤❤❤
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs Месяц назад
tq so much ma... Chala anandamga undi mee comment chusi
@harsagunna2176
@harsagunna2176 Месяц назад
ఖచ్చితంగా మీ భూమి మీకు వచ్చి తీరుతుంది అమ్మ
@dontudeepthi6879
@dontudeepthi6879 Месяц назад
Avnu Amma thapakunda vasthundi. Darmam mana vaipu unte a thalli thapaka anugraisthundi amma
@n.yashaswireddy7054
@n.yashaswireddy7054 Месяц назад
Ammavaaru parulapaalina ma Boomi ni maaku ichhindhi...chaala powerfull amma...
@jyothikulkarni2310
@jyothikulkarni2310 27 дней назад
🙏🙏🙏🙏
@manasb1954
@manasb1954 28 дней назад
వారాహి అమ్మవారి అనుగ్రహం మీకు లభించింది సంతోషి గారు🙏🏻వీడియో క్లిప్ @7:42 అమ్మ వారే స్వయంగా పాలు స్వీకరిస్తూ కనిపించారు..నిజంగా అద్భుతం🙏🏻🙏🏻శ్రీ మాత్రే నమః🙏🏻🙏🏻
@annapurnakomaravolu8133
@annapurnakomaravolu8133 Месяц назад
మీరు చాలా అదృష్టవంతులు అమ్మవారు మిమ్మల్ని కరుణించింది మాకు చాలా ఆనందం అనిపించింది మా సమస్య తీరాలని మీరు కూడా ప్రార్థించండి నేను రోజు పూజ చేస్తున్నాను నాకు ఇల్లు పెద్ద సమస్యగా ఉంది ఈ పాలు తాగే వీడియో నేను చూశాను
@leelakumari9601
@leelakumari9601 Месяц назад
నాకు కూడా మీలాగే జరిగింది సంతోషి గారు ఈ పది రోజులు ఎటువంటి ఆటంకాలు జరగకుండా నిర్విఘ్నంగా కుటుంబ సహాయంతో చాలా బాగా చేసుకోగలిగాను మీ వీడియోలు చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను 🙏🙏🙏🙏
@kukkuteswararao9799
@kukkuteswararao9799 Месяц назад
అక్క నువ్వు చాలా అదృష్టవంతురాలు 🙏
@merugasujatha2218
@merugasujatha2218 Месяц назад
nee భక్తి కి అమ్మ సంతోష పడింది మీరు చాలా అదృష్టవంతురాలు అందుకే మీ కు అలా జరిగింది మేము నమ్ముతాం
@lakshmichinta5452
@lakshmichinta5452 Месяц назад
నిజంగా మీరు చాలా అదృష్టవంతులు.అమ్మ అనుగ్రహం కలిగింది.
@Anu3051
@Anu3051 Месяц назад
అమ్మని మనసుపూర్తిగా పూజించాలి అంటే అదృష్టం ఉండాలి
@gayathrisonti3108
@gayathrisonti3108 23 дня назад
మీరు అదృష్టవంతులు. అమ్మ అనుగ్రహం దొరికింది 🙏🙏🙏
@BangaramBaratam-bw7pp
@BangaramBaratam-bw7pp 22 дня назад
Jai maa barahi.
@saiganeshnukala
@saiganeshnukala Месяц назад
అమ్మ మీరుచాలాచాలాఅదృష్టవంతులు అమ్మ తనదారిలోకిమరల్చుకుందిమనల్నిఅంటే మనపూర్వజన్మసుకృతం శ్రీమాత్రేనమః❤
@b.a.anuradha4275
@b.a.anuradha4275 23 дня назад
Aaha oh Chala adrustam mandi meedi meeru chupinchina video mammalni kuda aa vaarahi maatha divinchalani korukuntunnanu. Thank you andi
@g.screativity6717
@g.screativity6717 Месяц назад
ఓం శ్రీమాత్రే నమః సంతోషి గారు మీరు చాలా అదృష్టవంతులు అమ్మవారు మీరు చేసే పూజలకి నిదర్శనం చూపించారు. అమ్మవారు సంతోషి గారు చాలా సంతోషంగా ఉంది మాకు
@SujathaMadugula-kg8ug
@SujathaMadugula-kg8ug Месяц назад
వారాహి అమ్మ అనుగ్రహం నీకు కలిగింది ఇది మీరు చేసుకున్న పుణ్యఫలం అందరికీ ఇలా జరగదు మీరు చేసే పూజల్లో ఇటువంటి లోటు లేకపోవటంమే ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించింది ఆశీస్సులు నీకు దొరికింది మేడం ఓం వారాహి నమః 🙏🏻🙏🏻🙏🏻
@omshiva8125
@omshiva8125 Месяц назад
ಆಯ್ತು, ದೇವತೆ ಪ್ರಸನ್ನಳಾದ್ರೆ, ಈ ಮುಸ್ಲಿಂ, ಕ್ರಿಶ್ಚಿಯನ್,ರಿಂದ, ಅತಿ ಮೂರ್ಖರಿಂದ ಹಿಂದೂ ಧರ್ಮ ಹಾಳಾಗುತ್ತಿದೆ ಅವರನ್ನು ಮುಗಿಸಲು ಹೇಳಬಹುದಲ್ಲವೇ.
@user-yn8cv9kn8y
@user-yn8cv9kn8y Месяц назад
Amma chala powerfull ...andi..anevallu anukuntaru...jai vaarahi matha...
@chaitanyalahari2025
@chaitanyalahari2025 Месяц назад
బంతి పువ్వులు పూజ లో వాడకూడదు అండి అవి కేవలం గుమ్మాల దగ్గర అలంకరణకు మాత్రమే వాడాలి.......
@satyadeepika5190
@satyadeepika5190 Месяц назад
Me vala memu kuda amma anugarham pondam andi thank you so much ma andari kosam meru video share chesinanduku sree matre namaha
@yerubandigireesh515
@yerubandigireesh515 Месяц назад
Chala happy ga vundhe mam.....nenu varahi navaratri lu roju Amma vari namalu tho manasulo Pooja chaisukuna... RU-vid lo chala members Pooja chaisukune paitai varu Ave chuse chala happy ga Amma darshanam chaisukunai vadene...ela palu thagutuntai chala happy ga Amma ele darshnam echindha ane chala happy ga vuna akka.... శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻 జై వారాహి మాత 🙏🏻🙏🏻🙏🏻
@n.yashaswireddy7054
@n.yashaswireddy7054 Месяц назад
E video choodadam na adhrushtam ga baavisthunnanu ....chala thanks andi amma leelalu choopinchinandhuku...naakithe kallalo neellu thirigaayi amma nijanga.... Maaku dhaggaralo vaarahi ammavaari temple 🛕 vundhi...e navarathrulalo dharshanam chesukundhaamani vellaamu anukokunda amma anugraham valana kumkuma pooja kooda chesukunnamu...
@prabhudaschityal4547
@prabhudaschityal4547 28 дней назад
నువ్వు చాలా అదృష్టవంతురాలివి అమ్మ అందుకే నీకు అమ్మ అనుగ్రహం కలిగింది. దీర్ఘ సుమంగళి గా వర్ధిల్లు
@nagisettysupriya4849
@nagisettysupriya4849 Месяц назад
Hi sister nijamga kalalo nilu Vachaie.chala happy ga anipinchindi miru cheptunte miru Amma ni antha sraddaga pujincharo ekkade telustundi. Tappakunda Amma anugraham miku untundi. Eha pablic antara Amma puja teliyani murkulu valanu amme chuskuntundi. Mi kosam vachina Amma miru badha padite chustu urukuntunda.... Assala oppukodu. Miru feel avakandi. Chala thanks e vedio pettinanduku. 👋👋🙏🙏🙏🌹🌹
@adabalarupasri792
@adabalarupasri792 Месяц назад
Mi Devotional vedios naaku chala istam.Roju wait chestanu mi vedio kosam😊😊
@saprammuniganga981
@saprammuniganga981 Месяц назад
మేము చాలా సింపుల్గా చేశాను మా పరిస్థితి బాగాలేదు అమ్మ దయ చూపాలని ప్రదిస్తునాము ఓం వారాహి దేవి నమః,💐🙏
@sudhasama2308
@sudhasama2308 Месяц назад
నళిని అమ్మ వాట్సాప్ గ్రూప్ లో నేను ఉన్నాను అమ్మ పాలు tagy వీడియో చూసాను ఒళ్ళు పులకరించింది❤
@undapalliswarnalatha7733
@undapalliswarnalatha7733 Месяц назад
మీరు మాట్లాడిన ప్రతి మాట నిజం అండి నేను ఆలాగే ఫీల్ అవుతున్న, ఇప్పుడు నాకు చాలా బాధాగా వుంది ఉద్వాసన చేసినప్పటి నుండీ.
@suneethabhaskar2701
@suneethabhaskar2701 Месяц назад
అక్క నేను పటం పెట్టుకుని పూజ చేస్తున్నాను కానీ నాకు కొన్ని అద్భుతాలు జరిగాయి పూజలో ఒకరోజు హారతి పళ్లెంలో బాబా గారు వచ్చారు నిన్న శుక్రవారం రోజు పూజలు అమ్మవారి తల్లి వచ్చింది ఒక రోజు శివయ్య వచ్చారు చాలా సంతోషంగా అనిపించింది నాకు నేను చేసిన పూజ నాకు ఫలించింది అనిపించింది😢 అమ్మవారిని ఎప్పటికీ మర్చిపోలేను🙏🙏🙏🙏🙏 జై వారాహి అక్క పటం పెట్టుకున్నా కూడా ఉద్వాసన పదో రోజు చెప్పాలా నాకు నెలసరి ఉంది ప్లీజ్ రిప్లై మీ
@shivanipravallikakondakind5177
@shivanipravallikakondakind5177 Месяц назад
Nanduri gari latest vedio chudandi... Meeku clarity vasthundhi
@Bhanuvlogs932
@Bhanuvlogs932 Месяц назад
Amma blessings andhariki vundali
@andaluparne9095
@andaluparne9095 Месяц назад
Me opikaki bhakthi ki🙏🏼🙏🏼🙏🏼 Me lanti friend undali andariki
@dramaleswari5793
@dramaleswari5793 Месяц назад
Great andi. Goosbumps ochai. Amma variki nindu ga tochinanthalo pooja chesukunanu andi. Kani kalsam peetam pettaledu. Roju Mrng evening chesukunanu Dhupam vesukunanu. Korikalu em lev andi. Malli malli ee avaksam ivvu talli anukunanu. Chala Happie ga undi andi manasikam ga. Chalu idi ❤❤❤❤
@divyaSontosh
@divyaSontosh Месяц назад
Elanti mahimalu meku kanipinchdam nijjanga meru chala adrustamanthulu santoshi garu🙏🙏🙏
@user-un6cv6sx3j
@user-un6cv6sx3j Месяц назад
సంతోషి గారు నమస్తే వీడియో నేను చూశాను వారాహి అమ్మవారు పాలు తాగే వీడియో చూశాను చాలా బాగుంది అమ్మ గుట చేసినట్టు కూడా అనిపిస్తుంది సూపర్ వీడియో
@GeethareddyChinthala-px3if
@GeethareddyChinthala-px3if Месяц назад
హాయ్ అక్క జై వారాహి దేవి నమః శ్రీ మాత్రే నమః వారాహి దయవల్ల అందరు బాగుండాలి అందులో నేనుండాలి రెండు సంవత్సరాల నుండి అమ్మవారి వ్రతం చేస్తున్నాను ఈ సంవత్సరం అమ్మవారికి ఇష్టంతో కలశ ఆరాధన కలశం తో పూజ చేశాను అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకున్నాను చాలా సంతోషంగా ఉంది అమ్మవారి దీక్షలో ఉన్నాను ఆ తల్లి దయ నాపై ఉండాలి ఉండాలి నేను చాలా సంతోషంగా చేసుకున్నాను వ్రతం పూర్తి కావచ్చింది అక్క హ్యాపీగా ఉన్నాను దయ నాపై ఉండాలని ఇంట్లో మా ఆయన బాబు కూడా నాకు సహకరించారు పూజకి వాళ్ళు చాలా వేరేగా నన్ను నన్ను గౌరవించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అక్క అమ్మ దయ నాపై ఉండాలి హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి జై శ్రీ మాత్రే నమః జై వారాహి దేవి నమః
@durgapotturi6517
@durgapotturi6517 Месяц назад
Ma intlo iroju amma paalu nillu kuda tageru chala happy ga feel ayamu
@krapajayasree7781
@krapajayasree7781 29 дней назад
అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించారు, ఆశీర్వదించారు 😊🙏 శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ వారాహి దేవి నమః శ్రీ వారాహి దేవి నమః శ్రీ వారాహి దేవి నమః
@VenkatReddy-jl2ns
@VenkatReddy-jl2ns Месяц назад
Santhoshi garu meeru chala adrushtavanthulu meeru poojalu chesthune andariki meeku sadyamainantha samacharanni isthunnaru aa amma daya manandiripina eppatiki untundi panchami roju pooja mee video chusi chesukunna chala santhoshamga undi Thank you🙏🙏
@luckylucky-st7dj
@luckylucky-st7dj Месяц назад
Santhoshi gaaru Mee ennyi videos chustanu baavuntayi kaani ammavaaru paalu taagatam chustee chalaa surprise ayaanu ooh God 🙏🙏🙏
@PADMAREDDY.
@PADMAREDDY. Месяц назад
Om varahi matavnamah: 🙏🙏🙏. Amma is so so true. I too performing navratri pooja. I can feel her presence too Few years before, around 1995 this milk thing noticced some one to ganesha statue. Since then many ppl showing this. *But the fact behind milk is👇* This is due to the phenomenon of surface tension, whereby the fluid tries to minimise its surface area. If a spoon is filled with milk or water and taken to the mouth of an idol, or indeed any statue, then it is natural that the upper lip on the idol will touch the surface.But fact is fact. And u can see the whole milk on clothes. Right? ఓం శ్రీవారాహి మాత నమః 🙏🙏🙏. అమ్మ చెప్పింది చాలా నిజం. నేను కూడా నవరాత్రి పూజలు చేస్తున్నాను. నేను కూడా ఆమె ఉనికిని అనుభవించగలను కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు 1995లో ఈ పాల విషయం ఒకరిని గణేశ విగ్రహాన్ని గమనిoఛి. అప్పటి నుండి చాలా మంది దీనిని చూపిస్తున్నారు. *కానీ పాల వెనుక ఉన్న వాస్తవం ఏమిటంటే👇* ఇది ఉపరితలం యొక్క దృగ్విషయం కారణంగా ఉందిఉద్రిక్తత, దీని ద్వారా ద్రవం దాని ఉపరితల వైశాల్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఒక చెంచా పాలు లేదా నీళ్లతో నింపి విగ్రహం లేదా ఏదైనా విగ్రహం నోటిపైకి తీసుకెళితే, విగ్రహం పై పెదవి ఉపరితలంపై తాకడం సహజం. ఆ పాలన్ని వక side tadichi untai. Sorry.... తప్పుగా అనుkovaddu santhoshi. But fact is fact. I seen in another vlog too. Some, Nalini channel. And your videos are so devotional❤
@user-ci5ul4jt5b
@user-ci5ul4jt5b 23 дня назад
Amma jeevithalu bagiupadatam kavali thalli..andaru bagupadali adapillalu
@kavyasri4976
@kavyasri4976 Месяц назад
Shree mathre namaha Akka 🙏.. Nenu last year nundi amma navarathrulu cheskuntunnanu.. Meeru cheppey prathidhi patisthanu .. Kalasham lekunda peetam tho cheskuntunnanu. .. Naku kuda dhigaluga untundhi inka okka roju a na ani.. 😞... Nenu ninna pooja ki aanni ready cheskuntu RU-vid lo amma songs pettukuni chesthunnanu meeru post chesina video vachhidhi.. Aala chusthu goosebumps vachhesai eyes nundi water kuda vachhai.. Meeru kalmasham lekunda swachhamyna manasutho untaru aandhukey amma anughrahincharu ani santhoshapaddanu... Meeru reel lo milk thapisthu Amma manthram chepthuntey, mee voice lo aanandha baashpalatho kudina bakthini nenu vinnanu.. Amma dhaya valana meeru inka aathyatmikamga mundhuku vellalani, aanandham ga undalani korukuntunnanu.. Om sri vaarahi devye namo namaha 🙏🙏🙇‍♀️🙇‍♀️
@SangeethaYaski
@SangeethaYaski Месяц назад
Akka miru chala nista ga puja chesaru amma karuninchindhi. Jai varahi amma 🙏🙏🙏
@SatyaPrasannaReddy
@SatyaPrasannaReddy Месяц назад
Om sri varahi devyayi namaha 🙏🌺🌹
@gvkphanikumar6789
@gvkphanikumar6789 23 дня назад
Nistagaa chese vallu ante ammaki chala istam ma'am
@KrishnaveniVelagaleti-zx7rz
@KrishnaveniVelagaleti-zx7rz Месяц назад
Hi akka..amma ala paalu tagunte asalu happyness cheppalem akka..postive ga alochiste antha postive gane kanipistadi..your luckky akka. Amma blessings me family ki yepudu untai.
@prasannayanamala7652
@prasannayanamala7652 Месяц назад
santhoshi garu nizamga meeru entho bagyavantulu. mee bhakti aparam amma challani tallikaruninchindi🙏🙏
@ramkumarperam3016
@ramkumarperam3016 Месяц назад
అది మీకు, అమ్మ మీద పూర్తి నమ్మకం వున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అండి.. అంటే అమ్మ వారు మీ ప్రార్థనలు అన్ని విన్నారు అని మీకే చూపించారు, అంతకంటే కావలసింది ఏమీ వుంది. ఒకరు విమర్శిస్తారు, నవ్వుతారు , నమ్మరు అనేది మనకు అనవసరం. మీకు మీరు, మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ ఎంత సత్యమో అంతటి సత్యం అమ్మవారు వున్నారు అనేది. మనకు దేవుని మీద నమ్మకం వుండొచ్చు, కానీ మీకు ఆ క్షణం సాక్షాత్తూ దేవుడు మీ తో వున్నాడు అని , ఎప్పుడూ మీతో వుంటాడు అనే ది నిరూపణ అయింది. ప్రతి కష్ట కాలం లోనూ, నా దైవం నాతో వుంది అని మీరు అనుకుంటూ జీవితం గడపవచ్చు. అంత కంటే వేరే అదృష్టం ఏమి వుంటుంది...ఎందు కంటే నా పరిస్తితి అదే కాబట్టి..నాకు కూడా శివయ్య దర్శనం ఇచ్చారు, శివలింగం లో అభిషేకం చేసేటపుడు, నేను ప్రతి రోజూ ఆ వీడియో చూసుకుంటాను. నా తండ్రి నాతో వున్నారు అనే తృప్తి , తండ్రి నీ చూసిన భాగ్యం నాకు వచ్చింది అనే ఆనందం varnichalenu, అది తలుసుకుంటే ఇప్పటికీ కళ్ల వెంట నీళ్ళు వస్తాయి.... ఓం శ్రీ అరుణాచల శివాయ నమః 🙏🙏🙏
@nsoujanya09
@nsoujanya09 Месяц назад
Chala adrustanga anipisthundhii chusinandhuku really very powerful ammavaru....naku pooja chusthuna daily entha kuda alasata aniposthaledhu chala energy ga anipisthundhi naku 2 kids babu one year and papa 3 years valani manage chesukuntu ela chesukunta anukunaa kani ...ani china bayam undedhi kani ..thali nanu mundhu undi naripisthundhi....
@nagabhushanarao2007
@nagabhushanarao2007 27 дней назад
Great.Chusevaru adrustavanthulu.
@radhaa225
@radhaa225 Месяц назад
Om sri matre namaha..!!🌹
@deepikareddy8885
@deepikareddy8885 Месяц назад
Hi andi nenu kuda 9 days varahi amma puja chesukunnanu..naku prathiroju puja lo and kandha Deepam daily pettanu..roju ammavari roopam n eyes face tho darshanabhagyam kaliginchindhi varahi amma.Meeru amma ki paalu taaginchedi chusanu andi..chala lucky meeru..andariki amma mida inka prema bhakthi nammakam perigelaga chesthundi andi. Om varahei namaha 🙏
@Nagalaxmi-yw5gy
@Nagalaxmi-yw5gy Месяц назад
ఓం శ్రీ మాత్రేనమః సంతోసి గారు మీరు చాల అదృష్టవంతులు మీ వీడియోస్ రెగ్లర్ఘ సూస్తాను
@hymavathikilaparti9704
@hymavathikilaparti9704 Месяц назад
మీరు చాలా అదృష్టం వంతులు అమ్మ మీ గొంతులో నిజం గా ఏ మహత్యం ఉందొ తల్లి మీ మనసు లో ఆ తల్లి పూజ గురించి తపన వలన ఇంత అదృష్టం కలిగింది ఎవరు మాట పట్టించుకోకు అమ్మ
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs Месяц назад
Tq ma
@RadhikaDandu-un1qx
@RadhikaDandu-un1qx Месяц назад
Meeru enno janmala Punyam,manchi,saranagathi,chesukunnaramma.❤❤❤😊😊😊🎉
@nagarajvenkataramareddy4140
@nagarajvenkataramareddy4140 29 дней назад
Om sri mathrenamaha,Amma anugraham andariki dorakaali,Amma aasikulaku maatrame kanipinchina,karunistundi,aa anubhoothi pondutaaru,adi andariki choopinchaalanaadi bahusha ammaki istamledemo anipistundi,edi emaina meeru really lucky,entha niskalmashamaina bhakthi either Amma Mee chetitho paalu thaggaru,nijamga ee anubhoothi,varnichalenidhi,ammakataksham Mee meedha undannadi nijam,god bless you
@DeviSri39
@DeviSri39 28 дней назад
Sri mathre namha 🙏🙏
@poornimabandaru482
@poornimabandaru482 Месяц назад
నమ్మను..ఆని చెప్పను కానీ..ఆచార్యం అని చెప్పాలి...దేవుడు ఉన్నాడు , బయ భక్తులతో ఉంటాము.❤
@sudhaschannel9638
@sudhaschannel9638 Месяц назад
ఏమో ఇది నిజం గా అద్భుతం.....అమ్మ మిమల్ని కరుణించింది.....నాకు ఈ పూజ చేసుకోవాలని అండి కానీ బయం వేసి చేసుకోలేకపోతున్న. అమ్మ దర్శనం మే ద్వారా ఎల కలిగింది....❤❤❤❤
@prasadkumardamurthi8941
@prasadkumardamurthi8941 Месяц назад
Amma meru chala adrustavantulu amma daya me pina kaligindi , maku chupinchi danyulni chesaaramma tq amma
@Rajinisiluguri
@Rajinisiluguri Месяц назад
చాలా అదృష్టవంతులు సంతోష్ గారు
@pallaharika125
@pallaharika125 Месяц назад
Sairam akka... Memu chala simple ga cheskunnm positivity feeling vachindhi chinna pillaltho kashtm kadha so edho maku thochinattu cheskunnm.
@sarithar6367
@sarithar6367 Месяц назад
Meeru challa great andi antha adrustam dorikindhi
@laxmivemavarapu3180
@laxmivemavarapu3180 Месяц назад
Santhoshi garu me videos chusthunnam me pooja gurinchi eme chappolo kuda theliyataledhu endhukante be busy life ennipoojalu chesthunnaru entha cheppina thakkuve meru chala adrustavanthulu endhukante poojalu chese adhrustam meku vundhi
@suprajathamatam7554
@suprajathamatam7554 Месяц назад
Very nice Sister ❤ Ammavaru palu tagadam mathram Adbutam and Matha blessings meeku me family ki eppudu vuntayi . Flower mathram nenu chesukunna poojalo kuda colour change ayindi meeru chupinchina vidhamga. And me voice,way of speaking and explanation is Superb. E madhye me videos chustunnanu simply superb meeku connect atinattuga anipistundi naku❤❤
@svangara1
@svangara1 Месяц назад
Thank you for sharing this miracle, Maa Varahi's blessings to you Madam
@Akhila-mb6il
@Akhila-mb6il Месяц назад
Namo varahi devi🙏 meeru chesina ammavari alankarana choosinapudu chinnapapani ntha muddhuga ready chestaro ala chesaru anna bhavana kaligindhi..... Mari chinna papa palu ega tagutundhi..... Anduke tagindhi..... Adigi mari palu pattinchukunnaru santhoshi Amma chethitho....... Meeru cheppina poojalu chesthunte make miracles jarugutunay ....meeku jaragava.... Andhulonu dharma padham..... Satyamaina vakkulu.... andhuke amma karuninchindi🙏🙏U r so lucky sis🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs Месяц назад
Tq so much ma
@chandram-lh1hy
@chandram-lh1hy Месяц назад
Super akka very happy to see amma vari pooja
@Adigeandabhiruchi
@Adigeandabhiruchi Месяц назад
I am very happy to see this video 🙏 thank you so much for sharing your ❤
@padmaa9943
@padmaa9943 Месяц назад
ఓం శ్రీ మాత్రే శ్రీ మహా శక్తి స్వరూపిణి శ్రీ మాతా వారాహి దేవి నమోస్తుతే
@anasuyapisini4565
@anasuyapisini4565 Месяц назад
🙏🙏🙏🙏adrustavantulu andi chustunna naku ollanta jalajarinchindi enni sarlu back vachi chusano mee vedio thanku andi share chesinanduku
@dhanyalakshmiiv893
@dhanyalakshmiiv893 21 день назад
Vandevaaraaheem sreemaatrenamaha 🙏🙏🙏
@lakshmis579
@lakshmis579 Месяц назад
I am doing first time madam second day for my daughter allowance 2:02 came for marriage but today it's finalized am so happy to share u madam am from Bangalore
@TeluguCreations-rc3vp
@TeluguCreations-rc3vp 29 дней назад
Amma namaste tali ♥️ ❤️ 😍 namaste 🙏
@RajiGajula-he9xu
@RajiGajula-he9xu Месяц назад
Om sri matre namaha
@Kirankumar-by3id
@Kirankumar-by3id Месяц назад
Your so lucky madam 🙏🙏j Jay varahi Mata
@lakshminadh8093
@lakshminadh8093 Месяц назад
Chala baga alankarana chesthunnaru madam flowers 🌺🌹 tho chala opikatho chesthunnaru busy life lo 🌺🌺🌺🙏
@rekharao1781
@rekharao1781 Месяц назад
Mee bhakti amma varu sweekricharu amma.
@sankusirisha928
@sankusirisha928 29 дней назад
Om varahi deviye namah
@saidevotional1001
@saidevotional1001 Месяц назад
Simple ga chesanamma santhoshi amma pooja complete ayyayamma🙏🙌
@krishnaveniyadurla4755
@krishnaveniyadurla4755 Месяц назад
Amma meeru nijamga adrushtavantulu.
@pavanamarnath2523
@pavanamarnath2523 Месяц назад
Santhoshi garu chala madi reaction okakaru di different ga untundi andulo koni positive untai negative kuda it's ok everyone has way to express it. Meeru bhakti tho pooja chesthunaru prati roju alane continue cheyandi. Dont react to all comments that's my view and i respect whoever commenting its their wish. Amma blessings will always be there for everyone. Bhakti tho chesthe adi chala emi jargalo adi jagurtundi . Anything mentioned about if anyone did not like this is my opinion and not to hurt anyone. Sarvajanu sukhino bhavanthu. Dhanywvadalu 🙏🙏
@siri_atozvlogs6445
@siri_atozvlogs6445 Месяц назад
🙏🙏🙏🙏amma anugraham mepai undhi akka meru ammaku chala connect aiyaru nijanga e vedio chustunte chala happy ga anipinchindhi🙏🙏
@SWAPNA503
@SWAPNA503 Месяц назад
Akka meru chala lucky Amma blessings me meda unnai akka meru feel avvakandi akka
@ChelluriSatyagangabhavani
@ChelluriSatyagangabhavani 29 дней назад
Jai vaarahi maatha chala happy Amma milk thagadam
@surekhas2945
@surekhas2945 Месяц назад
Hii akka meeru chala adrustavanthulu amma mee puja nu acept chesaru
@GouthamSwe
@GouthamSwe Месяц назад
Great andi miru chala lucky
@revurevathi-dq3ms
@revurevathi-dq3ms Месяц назад
Amma ashrervadam meku undi akka.
@user-lv8js1zq1b
@user-lv8js1zq1b Месяц назад
Very great okkasari edi nizame na anipinchindi
@rockingstar-ii8km
@rockingstar-ii8km Месяц назад
Akka meru chala adrushta vanthulu
@natureoftheworld67
@natureoftheworld67 Месяц назад
🙏🙏🙏💐💐
@himabindu2746
@himabindu2746 Месяц назад
Varahi amma sathakoti namskaralu❤❤❤
@adabalarupasri792
@adabalarupasri792 Месяц назад
Hi Santoshi sister,ammadaggara pushpam vishayamlo naaku kuda 3days ga gulabilu pink colour nundi yello ki shede ayyayi, nenu panchami nundi pooja chesukune avakasam amma ichindi.midi naadi thinking way okela untundi chala vishayalalo.amma miku palikindi.happy ga undandi all the best for your work keep smiling 😊😊😊
@SuseelaMajji-t4z
@SuseelaMajji-t4z Месяц назад
Meeru nikamja chala adrushtavantulu. Amma mimmalni karuninhindi
@Ammuchinnu-rh2vl
@Ammuchinnu-rh2vl Месяц назад
Mam nakuda alane aniinchindhi same feeling
@prathi05
@prathi05 Месяц назад
అమ్మ, మీ janma dhanyam🙏
Далее