మీ పిల్లలు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు పట్టించుకోవట్లేదో తెలీదు. పిల్లలు మీతో తెలుగు మాట్లాడటానికి ఏంటి ఇబ్బందో అర్థం కాదు. ఈ కామెంట్ సెక్షన్ లో ఎవరో ఒక్క ఆవిడ మాత్రమే పిల్లల్ని తెలుగులో మాట్లాడించండని చెప్పారు. అమెరికా తెలుగు VLOGS చాలా ఉన్నాయి. ఆ చేస్తున్న వారి చాలామంది పిల్లలు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. కొందరైతే వాళ్ళ పిల్లలకు తెలుగు రాదన్నారు. కొందరైతే తెలుగు వచ్చినా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. ఈ విషయం నాకు బాలేదనిపించి కామెంట్ సెక్షన్ లో తీవ్రంగానే కామెంట్ చేసాను. దానికి వారు నొచ్చుకున్నారు. అయ్యో, నేను అలా తీవ్రంగా కామెంట్ చేయడం తప్పు కదా అనిపించింది. అమెరికాలో నివసించే భారతదేశ ఇతరభాషా పౌరులు, వాళ్ళ పిల్లలు వారి వారి మాతృ భాషల్లోనే మాట్లాడుతారు. ఒక్క తెలుగు వాళ్లలో వారి పిల్లలు (చాలా మంది) తెలుగులో మాట్లాడరు. వాళ్లకు మాతృ భాషాభిమానం లేదు. వారికి ఈ న్యూనతా భావం ఎందుకో అర్థం కాదు. సరే లెండి, చాలామంది తెలుగువారి జీన్స్ దానికి కారణం అని సమాధానపడవలసివస్తోంది.
Baaga cheparu . English lo matladadam intlo kadu baita. Mana intlo mana mathrubashe matladali. Ivala repu fashion iepoindi English. Manam marite pillalu mataru. Nenu ma Babu ki intlo Telugu matrame matladali ani kachitanga chepi matladistanu
Nice video hemagaru. Kritikapapa and Arshipapa sooooo cute.🌹💞💖💕.Biryani masala powder ela cheyyalo ammani choopincha manamdi.please. All Snacks are soooo yummy.😋
Oka saare jada vesaaka duvenna tho pyna pyna duvvakudadu ala chesthe aadapillake pelli chesukune vaadeke eddaru ladies tho connection untade Inka yeppudu duvvaku hema ala