Тёмный

#అచల 

AV TV Bhakthi
Подписаться 3,6 тыс.
Просмотров 104 тыс.
50% 1

#అచల తత్వం అంటే...? #భాస్కరయోగి

Опубликовано:

 

10 фев 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 87   
@bhaktamadhuramu7439
@bhaktamadhuramu7439 Год назад
అచల తత్వం కంటే అతి గోప్యంగా ఉన్నది అద్వైతం .దీన్ని మించిన సిద్దాంతం ఈ విశ్వం లోనే లేదు....
@saranappaka8794
@saranappaka8794 Год назад
ఉన్నదె ఆచలము అన్యములేనిది. పరిపూర్ణమై వెలుగుచున్నదయా. విన్నది కన్నది కలసితె చిన్నది. సూదిమోపున సందులేనిదయా...ఇది మన భం భం స్వాములు వారి తత్వములో పల్లవి
@saranappaka8794
@saranappaka8794 Год назад
ఆచలము ఒక తేజోవంతమైన వెలుగు.
@shivakumarpochannagarishiv7636
@shivakumarpochannagarishiv7636 3 года назад
దయానంద నాగుల వెంకటేశం గురువు గారికి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏oఓం
@sontenamohanarao6104
@sontenamohanarao6104 3 года назад
T.gurumi
@suryanarayana-wi3ku
@suryanarayana-wi3ku 2 года назад
Jai Guru Devaya Namaha
@achalashiva
@achalashiva Год назад
oఓం 🚩🙏🙏
@kistaiahDusa
@kistaiahDusa 16 дней назад
In,zo ji😂😮l​@@sontenamohanarao6104
@appalanaiduannepu9845
@appalanaiduannepu9845 2 года назад
THANK YOU. THANK YOU THANK YOU
@krishnamarajuulchi600
@krishnamarajuulchi600 2 года назад
ఉన్నదానిని ఉన్నట్టు చూసి విడిచి లేనిదానిని లేనట్లుగా చూచి ఉండవలెను
@kbveerannaverrsnna4155
@kbveerannaverrsnna4155 Год назад
పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యంబుచే పుట్ట వల యు అట్ల గాకుండా ను అతికష్టత రమయ్య అఖిల జీవసరంగా ఆత్మలింగా
@kolliramulu5063
@kolliramulu5063 2 года назад
Om Shri guru Param brahmane namah Om sadguru paramini namah
@user-yx8jr5zd5h
@user-yx8jr5zd5h 2 года назад
హృదయగ్రంధి విడుటకై సదయిత యీభోదదెల్ప జనదా గురుడై వదలక చిత్తములో గురుపదయుగలము దలుపవలదే భక్తుడైనపుడు భ్రాంతి రహిత ఆసక్తుడైనపుడు... 🙏🙏🙏🙏
@tarakaramaraosanapala7868
@tarakaramaraosanapala7868 2 года назад
Jai Gurudev.
@umadeviravinder5664
@umadeviravinder5664 Год назад
Mari 12 samvatsaralu shishyarikam cheyakamunde bodha istunnaru ante kakunda bodhadhikaram istunnaru. Mari dani gurinchi em cheptaru. Ante kadu kaneesam sishyudiki undalsina lakshanalu kuda leni vellu guruvulu avutunnaru mari dani gurinchi em cheptaru. Meeru adyakshulu upadyakshulu alanti varipaina em charyalu teesukora.
@thallarajesham8725
@thallarajesham8725 2 года назад
శ్రీ గురుభ్యోనమః 🌹🙏🌹
@b.kamalreddy723
@b.kamalreddy723 6 месяцев назад
27:48
@sesharao1020
@sesharao1020 4 месяца назад
​@@b.kamalreddy723😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@gurusaikb5498
@gurusaikb5498 5 месяцев назад
చక్కగా చెప్పారు గురుదేవ 🙏🙏🙏🙏🙏💐💐🌹🌹🌹
@nagarajapadmalaya5064
@nagarajapadmalaya5064 Год назад
అచల తత్త్వాన్ని చెప్పేది వేరు...అచలములో జీవించేది వేరు...అచలము ఆధ్యాత్మిక విద్య కాదు గురూ.
@chennammabp9258
@chennammabp9258 Год назад
Jai gurudev
@vijaystocks2708
@vijaystocks2708 Год назад
శ్రీ గుుభ్యోన్నమః 🙏
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 11 месяцев назад
Jai guru dev 🌺🙏🌺
@anuradhapentakota7809
@anuradhapentakota7809 3 года назад
🙏💐
@balakrishnayeligati4186
@balakrishnayeligati4186 Год назад
Jai guru maharaj 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nijabodananda9017
@nijabodananda9017 3 года назад
అయ్యగారు జైగురుదేవ
@sontenamohanarao6104
@sontenamohanarao6104 3 года назад
T.gurumi
@user-fc9er5po6w
@user-fc9er5po6w 8 месяцев назад
Jai gurudeva🙏
@suryanarayana-wi3ku
@suryanarayana-wi3ku 2 года назад
Jai guru devaya namaha
@ramakrishnayadav8972
@ramakrishnayadav8972 3 года назад
🙏🌷🙏
@Vikasam3643
@Vikasam3643 3 года назад
🙏
@user-cs9es3pt5g
@user-cs9es3pt5g 2 года назад
జై శ్రీరామ్...గురువులకు పాదాభివందనం.... నాకొక చిన్న సందేహం...మా గ్రామంలో కూడా ఈ సిద్ధాంతం వారు ఉన్నారు...సభల్లో మా ఏరియా గురువులు వేదాలని,పురాణాలని,పురాణ పురుషులు అయిన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులని..రాముణ్ణి,కృష్ణుణ్ణి విమర్శిస్తూ ఉంటారు....అలాగే దేవాలయాలకు వెళ్లే భక్తులని విమర్శిస్తూ రాళ్లకు పూజిస్తుంటారు అని హేళన చేస్తూ ఉంటారు....ఇది ఎంత వరకు సబబు.....నా సందేహం ఇక్కడ ఉన్నవారు ఎవరైనా తీర్చగలరు...
@Kalpana2015
@Kalpana2015 2 года назад
"true spiritual insite " channel follow avandi mee doubts theerathai
@user-cs9es3pt5g
@user-cs9es3pt5g 2 года назад
@@Kalpana2015 క్షమించండి...అక్కడ ఈ గురు పరంపర కి చెందిన వారు ఉండరు కదండీ... వారికి అడగడం తప్పు కదా...
@nareddulaeswaramma7489
@nareddulaeswaramma7489 Год назад
​@Shankar in
@bodapativenkatakalyani2316
@bodapativenkatakalyani2316 7 месяцев назад
❤❤
@achalarajayogamu325
@achalarajayogamu325 6 месяцев назад
శ్రీ సద్గురుభ్యోనమః క్షెమించండి అన్నగారు, నిజంగా అచల సిద్ధాంతమును ఆచరించువారు ఎవ్వరు కూడా దేవతారాధనలను కానీ ఇంకా ఎవరి మనోభిప్రాయములను కానీ ఎప్పుడు హేళన చేయరు. అలా చేస్తున్నారు అంటే అది వారి అపరిపక్వతకు కారణం లేదా వారి గురువుగారి లోపము. సిద్ధాంతము చాల ఫర్ఫెక్ట్. అయితే మీరు ఒకటి అర్థం చేసుకోవాలిసింది ఏమంటే అక్కడ సిద్ధాంతముకు సంబంధించిన వారు ఎవరైతే ఇంటర్వ్యూ ఇస్తున్నారో వారిలో ఒకరు సిద్ధాంతముకు ఏ సంబంధం లేని వారు, వారే భాస్కర యోగి (మనం స్క్రీన్ చూస్తుంటే ఎడమవైపు ఉన్నవారు). ధన్యవాదములు🙏
@mvenkatasitheramaarao988
@mvenkatasitheramaarao988 2 года назад
Sree.sivaramadishitaswamy variki Jai.
@sunitasamala28
@sunitasamala28 2 года назад
Jai sadguru Prabhu Maharaj ki Jai
@dureshttymohan6975
@dureshttymohan6975 3 года назад
🥥🥥🙏🌺🌹
@viswanadharaovenu2501
@viswanadharaovenu2501 3 года назад
Jai guru dava
@user-qm6yr9yw9p
@user-qm6yr9yw9p 10 месяцев назад
D.Shankaraiah M.A;B.Ed, entho punyathmulaku eebhodha dorukuthundi
@UmaDevi-in6gj
@UmaDevi-in6gj 2 года назад
గురువులకు ద్వాదశీ నమస్కారములు 🙏🙏🙏🚩
@user-cs9es3pt5g
@user-cs9es3pt5g 2 года назад
గురువుగారు....స్వర్గం. నరకం అంటారు మరి మోక్షం అనిన స్వర్గం అంటున్నారు.... స్వర్గం వ్యతిరేక పదం నరకం ఈ రెండు లేకుండా ఐక్యం కావడం మోక్షం అని అర్థం విన్నాను.మీరేమో మోక్షం అంటే స్వర్గం అంటున్నారు.ఇది ఎంతవరకు నిజం....
@adarivasu7622
@adarivasu7622 Год назад
నాస్తి గురు శిష్య: అనేది కదా మళ్లీ యీ ఛాయ చిత్ర పూజలు మాత్రం దేనికి....
@kucharlapatilakshmi1382
@kucharlapatilakshmi1382 Год назад
Jai గురు దేవ 🌷🚩🙏
@dasari.ramanjiguruvu898
@dasari.ramanjiguruvu898 3 года назад
ఎవి టీవీ చానల్ స్వామిగారికినమస్కారములు ఇంతకమునుపు అచలసిధాంతముఅంటేఏంటి పరిపూర్ణంఅంటేఏంటిఅని మీరుచాలచక్కగురువుగారినిఅడిగారు ఆయనకూడా ఈఅచలసాంప్రదాయముగురించి ఈప్రపంచమునఎన్నోనతాలుపీఠాలు ఇంకాఎంతోమందిధేవుళ్లుకలరు ఐతేఈఅచలసాంప్రదాయంబహీర్గతంచేసేదికాదు గురుశిష్యఅన్యోన్యతకలిగి వుంటేఇదితెల్పేటందుకువీలవుతుంది ఇదినిజమైనటువంటిభోద ఈఅచలభోద అందుకేధక్ష్యునిదగ్గరమెట్టమెదలుఆదికాలంనుండి ఓక్కరులేకఇద్దరిలోనేఈఅచలభోద ప్రపంచానికిస్ర్పేడ్ అయిందికాదు మీరుఅడిగినందుకు ఇరుగురువులుచాలాచక్కగాస్వీచ్ ఇచ్చారుసంతోషం జైసద్గురుమహారాజ్ కీజై మాపేరు రామాంజినేయులు అనంతపురం(జిల్లా) రోటరీపురం(గ్రామం)బుక్కరాయసముద్రం(మండలం)
@rajendradevi7185
@rajendradevi7185 2 года назад
సత్య అన్వేషకులకు మాత్రమే సత్యధర్శనంగోచరంజై అశరీర అచలగురుభ్యోనమః🙏
@vaddevaddemalingavaddemali7648
@vaddevaddemalingavaddemali7648 11 месяцев назад
Ja sri ram sir
@laxminarayana24
@laxminarayana24 3 года назад
ంఓం,ఈయొకసరూపమే,అచలం
@shivakumarpochannagarishiv7636
@shivakumarpochannagarishiv7636 3 года назад
ఓం
@kbveerannaverrsnna4155
@kbveerannaverrsnna4155 Год назад
బోలో సద్గురు మహారాజ్ కీ జై
@tulasibehera7127
@tulasibehera7127 Год назад
Hmm
@nagarajapadmalaya5064
@nagarajapadmalaya5064 3 месяца назад
అచలం వక మతం కాదు, అది మతాతీతం ! లేని దాన్నె చెబుతూ అచలాన్ని కూడా అపవ్యాఖ్యనం చేస్యారు ఇది మంచి కాదు....
@kbveerannaverrsnna4155
@kbveerannaverrsnna4155 Год назад
వేమన గారు సూక్తి చదువులందులేదు చటలలందులేదు జన్మఫలమే గాని జపించిన లేదు ర విశ్వధాభి రామ వినురవేమ
@prabhusrikanth7281
@prabhusrikanth7281 Месяц назад
Mokshame ultimate ante danikana ultimate unda moksham ante malli jannana maranala chekramlo padakunda a parabramhamunu cherukonute a vyakthi moksham gurinchi tappudu vyakanam iccharu
@shivaramreddychiluka8475
@shivaramreddychiluka8475 2 года назад
Sir Appajipally chiluka Sai Reddy garu kooda Achala guruvu
@MuraliKRISHNA-vs8ih
@MuraliKRISHNA-vs8ih Год назад
Braanthi..rahitha.maargame..achala.saampradaaya...maargamu..jai..guru..
@user-qm6yr9yw9p
@user-qm6yr9yw9p 10 месяцев назад
Achalaparipurnamu,Eruka,Eruka nu vidipinche paddhathi, idhi sidhantham
@dhurjatisarma5617
@dhurjatisarma5617 2 года назад
సనాతన హిందూ అనగా , *ధర్మార్ధ కామ మోక్షము , అధర్మార్థ కామ నరకమ్ * అని తెలుసుకొని జీవితలక్ష్యంగా జీవించువారు. ఫలితం :--- పునర్జన్మలో సుఖదుఃఖాలను అనుభవించుట
@prabhusrikanth7281
@prabhusrikanth7281 Месяц назад
Gudamusko moksham ante ne ultimate malli janma tesukokunduta
@user-uu4fb8pv6q
@user-uu4fb8pv6q Месяц назад
BB c
@achalavasudev7474
@achalavasudev7474 2 года назад
Achala vasudev Siddipet
@prabhusrikanth7281
@prabhusrikanth7281 Месяц назад
Edaina niswarda pariurnamaina guru bakthi unnavarike దక్కేది
@subramanikns9239
@subramanikns9239 Год назад
Jay bolo satguru Maharaj ki jai sachchidananda Lakshmi Narayana Arya loko ki Jai..Brother Nanda Sita Arya lakkoo jii nirgun atitar Venkata Narayana Arya likho j ai...
@pravanim978
@pravanim978 2 года назад
Achalamante.kadalikalenidi.ante.kadalika.unnsdi.edo.unnadiedi.adiedo.achalamuvaru.cepagalaru.wrathalu.chusi.kuthalukusevare.achalamolu
@kbveerannaverrsnna4155
@kbveerannaverrsnna4155 Год назад
నిత్య నిర్మలాతీ త
@avinashnagavenkat232
@avinashnagavenkat232 2 года назад
Achala ashramam guntir lo vunda ?
@thallarajesham8725
@thallarajesham8725 2 года назад
ఉంది
@gorlaravinder4989
@gorlaravinder4989 3 месяца назад
😅 గురువుగారు మోక్షం అంటే స్వర్గం అని అన్నారు. కానీ మోక్షం అనగా స్వర్గం కాదు మోక్షం అనగా జనన మరణ చక్రం నుంచి ముక్తుడవటం అని అర్థం. ఎవరైనా ఏ సాంప్రదాయం వారు అని చెప్పటానికి ప్రమాణ పూర్వకంగా చెప్పవలసి ఉంటుంది. కృష్ణుడు అద్వైతాన్ని బోధించాడు అనటానికి భగవద్గీత, ఉత్తర గీత మరియు ఉద్ధవ గీతలు ప్రమాణంగా ఉన్నాయి. సాందీపుడు కూడా అద్వైతమే బోధించాడు అనడానికి అతను శ్రీకృష్ణునికి బోధించినది అద్వైతమే కాని అచలం కాదు. ఒకవేళ సాందీపుడు అచలమే బోధించి ఉంటే శ్రీకృష్ణుడు తన అవతార సమాప్తికి వారం రోజులు ముందు ఉద్దవుడికి అద్వైతం బోధించేవాడే కాదు అచలమే బోధించేవాడు కదా. అంతే కాదు శ్రీ శుకమహర్షి కూడా పరీక్షిత్తు మహారాజుకు తన తండ్రి వ్యాసుడు రచించిన భాగవత కథలు బోధించి వారం రోజుల్లో అతనిని ముక్తి పొందే లాగా చేస్తాడు. భాగవతంలో ఉన్నది అద్వైతమే అచలం కాదు. శ్రీ యాజ్ఞవల్కికి మరియు గార్గి అనే బ్రహ్మ జ్ఞానికి జనక మహారాజు సభలో జరిగిన సంవాదంలో కూడా బ్రహ్మజ్ఞానమే ఉన్నది. అంతేకాదు జనకుడు కూడా అద్వైత జ్ఞానం పొందుతాడు అనడానికి అష్టావక్ర గీత నిదర్శనంగా ఉన్నది. శ్రీకృష్ణుడే స్వయంగా సూర్యుడికి, సూర్యుడు మనువుకి, మనువు ఇక్ష్వాకు మహారాజుకు అద్వైతాన్ని బోధిస్తారని స్వయంగా కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అంతేకాదు ఈ విషయం వాల్మీకి రచించిన యోగవాశిష్టంలో కూడా ఉన్నది. ఇవి అన్ని ప్రమాణ పూర్వకంగా ఉన్న గ్రంథాలు. వీటిని ఆధారంగా చేసుకుని సూర్యుడు, మనువు, ఇక్ష్వాకు మహారాజు, సాందీపుడు, యాజ్ఞవల్కి, శుకుడు, జనకమహారాజు, ఉద్దవుడు, అర్జునుడు అందరూ అద్వైతులే అని అర్థం అవుతుంది. అంతేకానీ వీరిది అచలం అనటానికి ఒక్క నిదర్శనం కూడా ఏ గ్రంథంలో లేదు. అద్వైత మనగా పరమాత్మ అనగా జ్ఞానం తప్ప రెండవది లేదని అర్థం. అదే అచల సిద్ధాంతం లో అచల పరిపూర్ణం అనగా సర్వశూన్యమైనటువంటిది అందులో జ్ఞానం గాని శక్తి గాని ఏమీ ఉండదు కేవలం బట్టబయలు మాత్రమే ఉంటుంది. అద్వైత మైనా అచలమైనా జీవబ్రహ్మైక్యం జరగవలసినదే అచలంలో అది కూడా దాటి వెళ్తారు అనటం సరైనది కాదు అక్కడ ఆ పరబ్రహ్మను దాటి వెళ్ళటానికి ఆచలము దేనిని తనలోనికి తీసుకోదు. ఒకసారి పరబ్రహ్మలో ఐక్యమైన జీవుడికి పరబ్రహ్మకు తేడా ఉండదు కాబట్టి ఆ బ్రహ్మను కూడా లేదు అని భావన చేయాలంటే ఎవరు చేయాలి జీవుడా పరబ్రహ్మమా రెండు ఐక్యమైనాయి కదా పరబ్రహ్మ తాను లేదని తానే భావిస్తాడా అలా జరిగినచో సృష్టి చక్రం ఆగిపోతుంది సృష్టిలో ఇంతవరకు ఏ మునులు గాని ఏ ఋషులుగాని సృష్టి కి ఒక అంతం ఉన్నది అని ఎవరూ చెప్పలేదు. సృష్టి వ్యక్తమౌతుంది మరియు అవ్యక్తమవుతుంది తప్ప శాశ్వతంగా సృష్టి ఆగిపోదు. తన వాసనలు పోగొట్టుకొని పరబ్రహ్మలో ఐక్యమైన జీవుడికి మళ్లీ జన్మ ఉండదు కానీ పరబ్రహ్మం అధిష్టానంగా పెట్టుకుని మాయాశక్తి సృష్టికార్యం జరుపుతుంది. సృష్టి అనాది దానికి ఆది అంతం ఎవరు చెప్పలేదు.
@prabhusrikanth7281
@prabhusrikanth7281 Месяц назад
Avuunu brother moksham gurinchi ayana cheppindi tappudu nirvachanam mokshame ultimate jannana marana chekrala nundi baitapadi a parabramham lo aikyamaipovuta migilina samprdayala gutuvulandaru malli janmaletutara vari siddantam tappu aite achalam anede one of moksha sadhana ante
@chinnapareddyboreddy8140
@chinnapareddyboreddy8140 2 года назад
...
@ven41618
@ven41618 Год назад
ఎవరికి నచ్చినట్టు వారు వివరిస్తున్నారు.
@thimmappablry5084
@thimmappablry5084 2 года назад
Anubhava maatalu
@mvenkatasitheramaarao988
@mvenkatasitheramaarao988 2 года назад
Jai NijjaguswaruraswamyJai.....
@adinarayanagiduturi8572
@adinarayanagiduturi8572 2 года назад
JAI GURU SWAMIJI,,
@khanderaopareekshannarende9417
షర్మషక్షువు అంటేంది??
@ramachandrareddy.b7694
@ramachandrareddy.b7694 Месяц назад
అచలం అనునది సిద్దాంతమా?రాద్దాంతం? ఈ బోధ తెలిసిన వాడు మాట్లాడడు, తెలియని వాడు కూడా మాట్లాడడు తెలిసి తెలియని వాడే ఏదో తెలిసినట్టు తెగ చెప్పుదురు
@pravanim978
@pravanim978 2 года назад
Achalaboda.wrong
@mallikarjuna1040
@mallikarjuna1040 10 месяцев назад
నాకు అదే అనిపిస్తుంది
@gvenkatiah8825
@gvenkatiah8825 4 месяца назад
Jai gurudeva
@enumalajyothi7129
@enumalajyothi7129 2 месяца назад
😊😊😊😊😊😊😊
Далее
Wait for the BOWLING BALL! 👀
00:38
Просмотров 11 млн
GEETHA JAYANTHI  SPEACH BY SRI P BHASKARA YOGI  sir
33:11
Wait for the BOWLING BALL! 👀
00:38
Просмотров 11 млн